"ముగ్గు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
[[Image:Rangoli.jpg|thumb|250px|right|సింగపూర్‌లోని ఓ ముగ్గు]]
[[File:ముగ్గు.jpg|thumb|అనంతపురంలో ముగ్గు|alt=|250x250px]]
'''ముగ్గు''' లేదా '''రంగవల్లి''' అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం. దీన్ని ఉత్తర భారతదేశంలో రంగోలి అని పిలుస్తారు.<ref>{{cite news |title=రంగోళి |url=https://www.rediff.com/news/2007/nov/06sld4.htm |accessdate=10 January 2020 |work=www.rediff.com}}</ref>
 
ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కళ్ళాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో [[ముగ్గులు]] వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి, లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళను గాని సుద్ద ముక్కలను గాని తడిపి వేస్తారు.
[[File:Peacock rangoli IMG-20200101-WA0028-01.jpg|thumb|నెమలి ముగ్గు|alt=|250x250px]]
; సాంప్రదాయ ముగ్గులు
మామూలు పిండితో,పేడతో కళ్ళాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతి రోజూ పొద్దున్నే అలవాటుగాఆలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహాలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో వేయుముగ్గులు.
; రంగుల ముగ్గులు
కొన్ని విశేష సందర్భాలలో రంగులను ఉపయోగించి వేయు ముగ్గులు. పోటీలకు, కొత్త సంవత్సర ముగ్గులను తీర్చి దిద్దేందుకు, ఇంట్లో శుభకార్యాలకు ఇలాంటివి వేస్తుంటారు. కొన్నింటిలో [[పక్షులు]], [[జంతువులు]], [[పువ్వులు]] కనిపిస్తాయి.
 
; పండుగ ముగ్గులు
సాధారణంగా ముగ్గులతోనే పండగలకు కళ వస్తుంటుంది. సంక్రాంతి సందర్భంలో పెట్టే ముగ్గులు దీనికి ఉదాహరణ. [[కార్తీకమాసం]] మొదలుకొని [[సంక్రాంతి]] పూర్తి అయ్యేంతవరకూ ముగ్గులతో ముంగిళ్ళను ఊరంతా నింపుతూ ఉంటారు. సంక్రాతి ముగ్గులను బంతి పూల రేకులతోను, గొబ్బెమ్మలతోనుగొబ్బెమ్మ లతోను అలంకరిస్తారు.
 
;చుక్కల ముగ్గు
;రథం ముగ్గు
 
సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు వేసే రంగుల ముగ్గులు వేసే పరం పరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. ఆ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనె కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడా తమ రథం ముగ్గుని తమ పక్కతమపక్క వారి దానితో కలుపుతారు. సంక్రాంతి ముగ్గులకు ఇదే చివరి రోజు, ఆ తర్వాత వేసే వన్ని సాధారణ ముగ్గులే.
 
== వివిధ రాష్ట్రాల్లో ముగ్గులు ==
దస్త్రం:Samkranti muggulu 2015 (3).JPG
దస్త్రం:Samkranti muggulu, 2015 (3).JPG
దస్త్రం:Samkranti muggulu, 2015 (3).JPG
 
</gallery>
 
{{commonscat|Rangoli}}
 
== మూలాలు  ==
{{wiktionary}}
<!-- అంతర్వికీ లింకులు -->
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2816444" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ