సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
175 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట. ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరం గానూ మరియు బెంగాలీ కాలెండరులో ఆఖరి దినంగానూ నిర్వహిస్తారు. భారతదేశం లోని అనేక ప్రాంతాలలో ఈ రోజును [[వైశాఖి]]గా వ్యవహరిస్తారు.
* '''విష్ణు పది సంక్రాంతి''' -సింహ సంక్రాంతి, కుంభ సంక్రాంతి, వృషభ సంక్రాంతి మరియు వృశ్చిక సంక్రాంతి.
* '''ధను సంక్రాంతి'''- చంద్రమాన కాలెండరులో పుష్యమాస మొదటి రోజు <ref>{{cite web |url= http://www.orissa.oriyaonline.com/dhanu_sankranti.html |title=Festivals of Orissa - Dhanu Sankranti |first= |last= |work=orissa.oriyaonline.com |quote=Dhanu Sankranti is celebrated on the first day of lunar Pousha month. |accessdate=24 December 2012 |archive-url=https://web.archive.org/web/20121218194438/http://www.orissa.oriyaonline.com/dhanu_sankranti.html |archive-date=18 డిసెంబర్ 2012 |url-status=dead }}</ref> దక్షిణాన భూటాన్ మరియు నేపాల్ లలో దీనిని వైల్డ్ దుంపలు (తరుల్) తినే పండగగా జరుపుతారు.
* '''కర్కాటక సంక్రాంతి''' : జూలై 16, న సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తుంది. ఈ దినాన్ని కర్కాటక సంక్రాతిగా వ్యవహరిస్తారు. ఈ దినం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆఖరి దినంగా హిందూ కాలెండరులో వ్యవహరిస్తారు. ఈ రోజు దక్షిణాయణ పుణ్యకాలానికి మొదటి రోజు.<ref name="Lochtefeld2002">{{cite book|author=James G. Lochtefeld|title=The Illustrated Encyclopedia of Hinduism: A-M|url=http://books.google.com/books?id=5kl0DYIjUPgC&pg=PA351|year=2002|publisher=The Rosen Publishing Group|isbn=978-0-8239-3179-8|pages=351–}}</ref>
 
63,829

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2818122" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ