సింహం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు iOS app edit
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
Fuck is done{{మొలక}}
{{Taxobox
{{Taxobox
| color=pink
| color=pink

04:26, 13 జనవరి 2020 నాటి కూర్పు

Fuck is done

సింహం
మగ సింహం
ఆడ సివంగి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
P. leo
Binomial name
Panthera leo
Distribution of lions in Africa
Synonyms
Felis leo
(లిన్నేయస్, 1758)
సింహాన్ని వేటాడుతున్న షాజహాన్

సింహం (ఆంగ్లం: Lion : బహువచనం సింహాలు) ఒక కౄర జంతువు. మృగాలకు రాజు (మృగరాజు) గా సింహాన్ని వర్ణిస్తారు. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. సింహాలు 5 - 10 వరకు గుంపుగా ఉంటాయి. పొడవు 5 - 8 అడుగులు, బరువు 150 - 250 కిలోల వరకు ఉంటుంది. మగ సింహం జూలును కలిగి ఉంటుంది. సింహాన్ని మృగ రాజు అని కూడా పిలుస్తారు.

సింహాలు దినంలో 20 గంటలు విశ్రాంతి తీసుకొంటూ, ఎక్కువగా రాత్రులు వేటాడుతుంటాయి. వీటి ఆహారం జింకలు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలు. ఆడ సింహాలే ఎక్కువగా వేటాడుతుంటాయి భారతదేశంలో ఇప్పుడు సింహాలు గుజరాత్ లోని గిర్ అభయారణ్యం (Gir Forest) లోనే కనబడుతుంటాయి. ఆసియా ఖండంలో అవి అంతరించే దశకు చేరుకున్నాయి. ఇంతకు పూర్వం సింహాలను సర్కస్‌లలో పెట్టి ఆడించెడివారు.ఇది వరకు సింహం మన జాతీయ జంతువు కూడా.

  1. Nowell & Bauer (2004). Panthera leo. 2006. IUCN Red List of Threatened Species. IUCN 2006. www.iucnredlist.org. Retrieved on 11 May 2006. Database entry includes a lengthy justification of why this species is vulnerable
"https://te.wikipedia.org/w/index.php?title=సింహం&oldid=2820043" నుండి వెలికితీశారు