మన్సూర్ అలీ ఖాన్ పటౌడి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
→టెస్ట్ కెప్టెన్: వ్యాసం విస్తరణ |
|||
పంక్తి 2: | పంక్తి 2: | ||
==టెస్ట్ క్రికెట్== |
==టెస్ట్ క్రికెట్== |
||
[[1961]] నుంచి [[1975]] వరకు [[భారత క్రికెట్ జట్టు]]కు ప్రాతినిధ్యం వహించి 46 టెస్టులు ఆడినాడు. 34.91 సగటుతో 2793 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు మరియు 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో అతని అత్యధిక స్కోరు 203 నాటౌట్. |
[[1961]] నుంచి [[1975]] వరకు [[భారత క్రికెట్ జట్టు]]కు ప్రాతినిధ్యం వహించి 46 టెస్టులు ఆడినాడు. 34.91 సగటుతో 2793 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు మరియు 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో అతని అత్యధిక స్కోరు 203 నాటౌట్. |
||
==టెస్ట్ |
==టెస్ట్ కెప్టెన్== |
||
[[1962]]లో 21 సంవత్సరాల వయస్సులోనే భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. |
[[1962]]లో 21 సంవత్సరాల వయస్సులోనే భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. 40 టెస్టులకు నేతృత్వం వహించి 9 మ్యాచ్లలో విజయం సాధించాడు. విదేశాలలో భారత్కు తొలి టెస్ట్ విజయం [[1967]]లో [[న్యూజీలాండ్]] పై ఇతని సారథ్యంలోనే లభించింది. |
||
==రాజకీయాలు== |
|||
[[1971]]లో పటౌడి [[గుర్గాన్]] లోకసభ నియోజకవర్గం నుంచి విశాల్ హర్యానా పర్టీ తరఫున పోటీచేశాడు. <ref> http://www.hinduonnet.com/2001/10/14/stories/1314128g.htm </ref> |
17:20, 21 మార్చి 2008 నాటి కూర్పు
మన్సూర్ అలీ ఖాన్ పటౌడి( Mansoor Ali Khan Pataudi) 1941, జనవరి 5న భోపాల్ లో జన్మించాడు. టైగర్ అనే ముద్దు పేరు కలిగిన ఇతడు భారత మాజీ టెస్ట్ క్రికెట్ క్రీడాకారుడు.
టెస్ట్ క్రికెట్
1961 నుంచి 1975 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 46 టెస్టులు ఆడినాడు. 34.91 సగటుతో 2793 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు మరియు 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో అతని అత్యధిక స్కోరు 203 నాటౌట్.
టెస్ట్ కెప్టెన్
1962లో 21 సంవత్సరాల వయస్సులోనే భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. 40 టెస్టులకు నేతృత్వం వహించి 9 మ్యాచ్లలో విజయం సాధించాడు. విదేశాలలో భారత్కు తొలి టెస్ట్ విజయం 1967లో న్యూజీలాండ్ పై ఇతని సారథ్యంలోనే లభించింది.
రాజకీయాలు
1971లో పటౌడి గుర్గాన్ లోకసభ నియోజకవర్గం నుంచి విశాల్ హర్యానా పర్టీ తరఫున పోటీచేశాడు. [1]