సూపర్ హీరోస్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పరిచయం, తారాగణం, నిర్మాణం, పాటలు వివరం చేర్పు మూలంతో సహా ట్యాగు: 2017 source edit |
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
cinematography = శ్యాం కె. నాయుడు| |
cinematography = శ్యాం కె. నాయుడు| |
||
}} |
}} |
||
'''సూపర్ హీరోస్''' 1997 లో ఎ. వి. ఎస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో ఎ. వి. ఎస్, బ్రహ్మానందం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. దర్శకుడిగా ఎ. వి. ఎస్ కి ఇది తొలిచిత్రం.<ref name="మూవీ మొఘల్">{{Cite book|title=మూవీ మొఘల్|last=యు.|first=వినాయకరావు|publisher=జయశ్రీ పబ్లికేషన్స్|year=2014|isbn=|location=హైదరాబాదు|pages=232|url=http://www.sathyakam.com/pdfImageBook.php?bId=8196#page/233}}</ref> మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. బ్రహ్మానందం కథానాయకుడిగా ఇది మూడో సినిమా. |
'''సూపర్ హీరోస్''' 1997 లో ఎ. వి. ఎస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో ఎ. వి. ఎస్, బ్రహ్మానందం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. దర్శకుడిగా ఎ. వి. ఎస్ కి ఇది తొలిచిత్రం.<ref name="మూవీ మొఘల్">{{Cite book|title=మూవీ మొఘల్|last=యు.|first=వినాయకరావు|publisher=జయశ్రీ పబ్లికేషన్స్|year=2014|isbn=|location=హైదరాబాదు|pages=232|url=http://www.sathyakam.com/pdfImageBook.php?bId=8196#page/233}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. బ్రహ్మానందం కథానాయకుడిగా ఇది మూడో సినిమా. |
||
== తారాగణం == |
== తారాగణం == |
19:15, 13 జనవరి 2020 నాటి కూర్పు
సూపర్ హీరోస్ | |
---|---|
దర్శకత్వం | ఎ.వి.ఎస్ |
రచన | దివాకర బాబు (మాటలు), ఎ. వి. ఎస్ (కథ/స్క్రీన్ ప్లే) |
నిర్మాత | డి. రామానాయుడు |
తారాగణం | ఎ.వి.ఎస్, బ్రహ్మానందం, సంఘవి |
ఛాయాగ్రహణం | శ్యాం కె. నాయుడు |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
సూపర్ హీరోస్ 1997 లో ఎ. వి. ఎస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇందులో ఎ. వి. ఎస్, బ్రహ్మానందం, లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. దర్శకుడిగా ఎ. వి. ఎస్ కి ఇది తొలిచిత్రం.[1] మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. బ్రహ్మానందం కథానాయకుడిగా ఇది మూడో సినిమా.
తారాగణం
- ఎ. వి. ఎస్
- బ్రహ్మానందం
- సీతమ్మగా లక్ష్మి
- భూతాల రాజుగా సత్యనారాయణ
- హరీష్
- నారాయణ రావు
- చలపతి రావు
- మురళీ మోహన్
- నర్సింగ్ యాదవ్
- తనికెళ్ళ భరణి
- జె. వి. సోమయాజులు
- గుండు హనుమంతరావు
- ప్రసన్న కుమార్
- రమాప్రభ
- స్నేహ
- అన్నపూర్ణ
- శివపార్వతి
- కోట శ్రీనివాసరావు
- బ్రహ్మగా రఘునాథ రెడ్డి
నిర్మాణం
ఈ చిత్ర నిర్మాణం 1997 జనవరి 19న రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.[1]
పాటలు
మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ఈ చిత్రంలో ఎ. వి. ఎస్. అచ్చ తెలుగు భాషరా అమ్మంటే అనే పాట రాశాడు. గీత రచయితగా ఇది ఆయనకు తొలి ప్రయత్నం. ఈ పాటను బాలు పాడగా ఎ. వి. ఎస్సే నృత్య దర్శకత్వం చేశాడు.[1] ఇతర గీతాలు సిరివెన్నెల, జొన్నవిత్తుల, భువనచంద్ర, చంద్రబోస్ రాశారు.
మూలాలు
- ↑ 1.0 1.1 1.2 యు., వినాయకరావు (2014). మూవీ మొఘల్. హైదరాబాదు: జయశ్రీ పబ్లికేషన్స్. p. 232.[permanent dead link]