"కె. వి. కృష్ణకుమారి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (వర్గం:రచయితలు తొలగించబడింది; వర్గం:గుంటూరు జిల్లా రచయిత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో [[తెనాలి]] బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసింది. 1970 ప్రాంతంలో ప్రముఖ మాసపత్రిక ‘మహిళ’ తిరుపతి నుండి వెలువడేది. రాయలసీమ సేవా సమితి సెక్రెటరీ డా. మునిరత్నం నాయుడుగారు, పద్మారత్నంగారూ, ఆ పత్రికకు సారథ్యం వహించేవారు. ఆ పత్రికలో [[యద్దనపూడి సులోచనారాణి]]తో కలసి పోటాపోటీగా సీరియల్స్‌ వ్రాసేదామె. ‘కృష్ణక్క సలహాలు’ అనే శీర్షిక ద్వారా పాఠకులకు ఆమెను పరిచయం చేసింది ఆ పత్రికే.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=584657|title=ఆమె వాక్యాల్లో చంద్రుని చల్లదనం}}</ref> దాదాపు నలభై సంవత్సరాల పాటుగా వివిధ ప్రముఖ పత్రికలలో, ‘కృష్ణక్క సలహాలు’ శీర్షికను నిర్వహిస్తూ కృష్ణక్కగా లక్షలాది మంది హృదయాలలో స్దిరస్థానం సొంతం చేసుకున్నదామె.
 
సమాజ హితమే తన హితంగా భావించే కృష్ణకుమారి ఐదు దశాబ్దాలకు పైగా రచయిత్రిగా చిరస్మరణీయమైన గ్రంథాలు వెలువరించింది. నవలా రచయిత్రిగానే కాకుండా జీవిత కథలను అందించడంలో కూడా ఆమె సిద్ధహస్తురాలు. డాక్టర్ [[అక్కినేని నాగేశ్వరరావు|అక్కినేని నాగేశ్వరరావు]]<nowiki/>కు ఆత్మీయురాలు, కుటుంబ సభ్యురాలు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ కృష్ణకుమారి రాసిన “మనిషిలో మనీషి” అన్న గ్రంథం ఇప్పటికీ బహుళ ప్రజాదరణ పొందింది. అలాగే [[సత్య సాయి బాబా|పుట్టపర్తి సాయిబాబా]] మీద రాసినటువంటి “అద్వైతామృత వర్షిణి” అన్న గ్రంథం కూడా భక్తులు అమితంగా ఇష్టపడతారు.<ref>{{Cite news|url=https://telugu.navyamedia.com/sociologist-doctor/|title=సమాజసేవలో డాక్టర్ కే.వి.కృష్ణకుమారి - Navya Media Telugu news Portal|date=2018-03-06|work=Navya Media Telugu news Portal|access-date=2018-06-10|archive-url=https://web.archive.org/web/20181009040117/http://telugu.navyamedia.com/sociologist-doctor/|archive-date=2018-10-09|url-status=dead}}</ref>
 
ఇప్పటిదాకా వైద్యరంగంలో తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ లోను, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోను, హైదరాబాద్ కింగ్ కోటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోను ప్రభుత్వ వైద్యురాలిగా సేవలు అందించి పదవీ విరమణ చేసారు. ఆధ్యాత్మిక పరంగా, ఆదేశాత్మకంగా 60కి పైగా నవలలు వ్రాసింది. “సహిత జావిత వజ్రోత్సవ” వేడుకలను అభిమానులు జరుపుకున్నారు. భగవాన్ సత్యసాయి బాబా కృష్ణక్క త్యాగ నిరతికి మెచ్చి “ఓంకార” పతకమున్నసువర్ణమాలను స్వయంగా మెడలో అలంకరించారు. అతని ఆదేశాలనుసారం అద్వైతామృత వర్షిణి, ‘భద్రాకళ్యాణం’ ప్రబంధ గ్రంథం వ్రాసింది.
# 2018 ఏప్రిల్ 9 డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం యువ కళావాహిని ఆధ్వర్యంలో - వేదిక త్యాగరాయ గానసభ
# 2018 జనవరి 28 తెలుగు సాహిత్య మహోత్సవం సందర్భముగా తెనాలి రామకృష్ణకవి ఆడిటోరియం ( తెనాలి) లో విశిష్ట సాహిత్య పురస్కారం
# 2018 కళారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకుంది.<ref>{{Cite news|url=https://telugu.navyamedia.com/kalarathna-award-to-doctor-kv-krishna-kumari/|title="కళారత్న" అవార్డు మరచిపోలేని అనుభవం : డాక్టర్ కేవీ కృష్ణ కుమారి - Navya Media Telugu news Portal|date=2018-03-22|work=Navya Media Telugu news Portal|access-date=2018-06-10}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== పదవులు ==
* [http://www.logili.com/books/bhadra-kalyanam-k-v-krishna-kumari/p-7488847-24632844636-cat.html భద్రాకళ్యాణం]
* [https://www.filmibeat.com/telugu/news/2007/akkineni-presents-awards-240907.html అక్కినేని గారితో సన్మానం]
* [https://telugu.navyamedia.com/kalarathna-award-to-doctor-kv-krishna-kumari/ కళారత్న అవార్డు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
==మూలాలు==
{{మూలాల జాబితా}}
==బయటి లింకులు==
* {{Citation|last=TeluguOne|title=Writer & Gynecologist - Krishnakka - Wonder's Of Women - 03|date=2012-01-06|url=https://www.youtube.com/watch?v=eDlimsZqCw4|accessdate=2018-06-10}}
* [https://web.archive.org/web/20170511233727/http://v6news.tv/tamil-nadu-former-governor-rosaiah-felicitates-writer-dr-k-v-krishna-kumari-hyderabad తమిళనాడు గవర్నర్ రోశయ్య గారితో సన్మానం]
* [https://www.cinevinodam.com/tag/dr-k-v-krishna-kumari/ సినీ దిగ్గజ గేయకర్త సినారె వైభవం, సినారె గేయధార!]
* {{Cite web|url=http://www.logili.com/home/search?q=K%20V%20Krishna%20Kumari|title=K V Krishna Kumari|last=Authors|first=Kesava Reddy,Sri sri, Buchi babu, arudra,Mullapudi venkata ramana,Bapu, Adavi Bapi Raju, Sri Ramana, Vamsi,Krishna Sastry,Dasaradhi,Gurram Jashuva, Madhurantakam Rajaram, Telugu|access-date=2018-06-10}}
* [https://web.archive.org/web/20181009040117/http://telugu.navyamedia.com/sociologist-doctor/ సమాజసేవలో డాక్టర్ కే.వి.కృష్ణకుమారి]
 
{{Authority control}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2822263" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ