ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
Arjunaraoc (చర్చ | రచనలు) చి →ఇవీచూడండి |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
పాత పత్రికలు, మేగజైన్లు ఉదాహరణగా కొద్ది పేజీల నకళ్లను దీని వెబ్సైటులో భద్రపరచారు. |
పాత పత్రికలు, మేగజైన్లు ఉదాహరణగా కొద్ది పేజీల నకళ్లను దీని వెబ్సైటులో భద్రపరచారు. |
||
==ఇవీచూడండి== |
==ఇవీచూడండి== |
||
* [[సమాచార, పౌర సంబంధాల శాఖ]] |
* [[సమాచార, పౌర సంబంధాల శాఖ (ఆంధ్రప్రదేశ్)| సమాచార, పౌర సంబంధాల శాఖ ]] |
||
* [[నిఘంటువు]] |
* [[నిఘంటువు]] |
||
05:37, 14 జనవరి 2020 నాటి కూర్పు
ప్రెస్ అకాడమీ
ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ [1] 1996 లో ఏర్పాటయింది. వృత్తిపర విలేకరుల నైపుణ్యాలు, ప్రమాణాలు పెంచడం, వార్తల విషయంలో బోధన, పరిశోధనను ప్రోత్సహించడానికి, సమన్వయ పరచడం, దీని ముఖ్యోద్దేశాలు.
పుస్తకాలు
ఇది ప్రచురించిన పుస్తకాలు [2], అంతర్జాలంలో ఉచితంగా లభ్యం.
- గ్రామీణ విలేఖరులు-వార్తా వనరులు
- విలేఖరి యోగ్యతలు: సత్య నిష్ఠ
- పత్రికా భాష
- విలేఖరి వ్యక్తిత్వ వికాసం
- కంప్యూటరే ఇక కలం కాగితం, పొత్తూరి వెంకటేశ్వరరావు
- ప్రభుత్వం - పత్రికలు, డా సివి నరసింహారెడ్డి
- జర్నలిస్టుల నైతిక ప్రవర్తనా నియమావళి, (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)
- విలేఖరి- చట్టాలు
- తెలుగు పత్రికల భాష - కొన్ని సూచనలు, నండూరి రామమోహన రావు, 2004
- సమాచార హక్కు చట్టం, 2005, వర్కింగ్ జర్నలిస్టుల శిక్షణ మాన్యువల్
- పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు, సం:చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ,2004 [3]
ఆర్కైవులు
పాత పత్రికలు, మేగజైన్లు ఉదాహరణగా కొద్ది పేజీల నకళ్లను దీని వెబ్సైటులో భద్రపరచారు.
ఇవీచూడండి
వనరులు
- ↑ "ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ". Archived from the original on 2017-05-20. Retrieved 2010-09-30.
- ↑ "ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ పుస్తకాలు". Archived from the original on 2010-09-20. Retrieved 2010-09-30.
- ↑ పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు, సం:చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ,2004