దడ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎కథ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పెళ్లి → పెళ్ళి, ( → ( (3) using AWB
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 40: పంక్తి 40:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
==యితర లింకులు==
==యితర లింకులు==
* [http://archives.andhrabhoomi.net/vennela/dada-270 ఆంధ్రభూమి లో చిత్ర విశేషాలు]
* [http://archives.andhrabhoomi.net/vennela/dada-270 ఆంధ్రభూమి లో చిత్ర విశేషాలు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}

07:31, 14 జనవరి 2020 నాటి కూర్పు

దడ
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం అజయ్ భుయాన్
నిర్మాణం డీ. శివ ప్రసాద్ రెడ్డి
కథ అజయ్ భుయాన్
శివ్ సింగ్
అబ్బూరి రవి
తారాగణం నాగ చైతన్య
కాజల్ అగర్వాల్
శ్రీకాంత్
రాహుల్ దేవ్
కెల్లీ డార్జ్
సంగీతం దేవి శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం జ్ఞానశేఖర్ వీ. ఎస్.
కూర్పు కే. ధర్మేంద్ర
నిర్మాణ సంస్థ కామాక్షి మూవీస్
నిడివి 130 నిమిషాలు
భాష తెలుగు

యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా శ్రీ కామాక్షి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై అజయ్ భూయాన్ దర్శకత్వంలో శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం దడ.కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, డి.శివప్రసాద రేడ్డి నిర్మిస్తున్న విభిన్నకథ చిత్రం "దడ". "రోజాపూలు", "పోలీస్ పోలీస్" సినిమాల హీరో శ్రీరామ్ ఈ సినిమాలో నాగచైతన్యకు అన్నయ్యగా నటిస్తున్నాడు. నాగచైతన్య "దడ" సినిమాకి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన "100% లవ్" సినిమా హిట్టవటంతో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగచైతన్య "దడ" సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కథ

లాస్ ఏంజిల్సులొ సెటిల్ అయిన ఒక అన్నా, తమ్ముడు, ఒక వదిన. ఎవరో దారిన పోయే అమ్మాయిని హీరోగారు కాపాడటంతో హీరో కోసం, హీరో చుట్టూ తిరుగుతూనే కనిపెట్టలేని విలన్ల గ్యాంగ్. ఈ మధ్యలో తల్లి లేక, బిలియనీర్ తండ్రి నిర్లక్ష్యానికి గురైన ఒక అమ్మాయితో హీరోగారి లవ్ ట్రాక్.

అమెరికాలో అన్న (శ్రీరామ్), వదినల దగ్గరుండి చదువుతుంటాడు విశ్వ (నాగచైతన్య). అనుకోకుండా అంతర్జాతీయంగా అమ్మాయిలను అమ్మే ముఠాతో తలపడాల్సి వస్తుంది. దీంతో ఆ ముఠా ఇతగాడి వెంట పడతారు. ఇదిలా వుండగా డబ్బుండీ, ఆప్యాయతానురాగాలు కరువైన ప్రియ (కాజల్) పరిచయమై ప్రేమగా మారుతుంది. మరో పక్క ఆమెకు ఇష్టం లేని పెళ్ళి కుదురుతూ వుంటుంది. ఈ నేపథ్యంలో చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన కథ.

సాంకేతిక వర్గం

  • తారాగణం: నాగచైతన్య, కాజల్ అగర్వాల్
    సమీక్ష, బ్రహ్మానందం, అలీ
    శ్రీరామ్, కెల్లీ డార్జ్, రాహుల్‌దేవ్
  • సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్
  • సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
  • నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి
  • దర్శకత్వం: అజయ్‌భుయాన్

సూచికలు

యితర లింకులు