"మందు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(spam)
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో మందు పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=938&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం మందు పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> మందు నామవాచకంగా Medicine, physic, a drug. [[ఔషధము]] అని అర్ధము. A love powder, వశ్యౌషధము. An antidote, ప్రతిక్రియ. An expedient, ఉపాయము. దీనికొక మందు చెప్పెదను I will tell you a device for this. Poison, విషము. Gunpowder, [[తుపాకి]] మందు. A rarity, a scarce thing. ఇంట్లో బియ్యము మందుకైనా లేవు there is no rice to be had for love or money. మంచివానికి మాట్లాడనిదే మందు if you are silent towards a good man it is a punishment to him. [[నీలిమందు]] indigo. [[నల్లమందు]] opium. మందుభాయీ or నల్లమందుభాయీ an opium eater. వలపుమందు or పెట్టుమందు love powder. మందుకాటుక eye salve. మందుపెట్టు to drug, to infatuate a person by administering to him or her a love powder, to poison. మనోవ్యాధికి మందు లేదు there is no cure for the heart-ache. దాని మందు వాని తలకెక్కినది the love powder administered by her has turned his head. adj. Impossible, దుర్లభము. "కూడుదానగల్గెనేని కూరగుటమందు." మందుపట్టడ n. A place where fireworks are prepared. బాణసంచా చేసెడు శాల. [[మందుమల]] n. A hill on which drugs are found, an epithet applied to a hill called ద్రోణము. మందులమారి n. One who administers love powders. మందాకు n. A medicinal herb. ఓషధి. "కోటబంగారుగా జేయుకొరుకుమున్ను బ్రహ్మపిడిచిన మందాకు పసరవంగ." మందులవాడు n. A druggist
=='జన్‌ ఔషధీ మందులు==
మందు ఒకటే... బ్రాండ్లు వేలు:మందుల కంపెనీల ప్రతినిధులు డాక్టర్లకు మందుల గురించి పరిచయం చేస్తుంటారు. నిజానికి అవేమీ కొత్త మందులు కాదు.ఉన్న మందుల్నే రకరకాల కంపెనీల వాళ్లు రకరకాల పేర్లతో వాటిని తయారు చేస్తారు.మనకు 375 మందులు చాలని 'హథీ' కమిషన్‌ మూడున్నర దశాబ్దాల కిందట తేల్చి చెప్పింది. అయితే ఇపుడు రకరకాల రూపంలో మొత్తం 75 వేల బ్రాండ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మందుల కంపెనీల మాయాజాలానికి చిక్కకుండా మందులను వాటి అసలు ధరలకు అందించేందుకు బ్రాండ్లతో సంబంధం లేకుండా అసలు మందునే చౌక ధరకు అందించేవే 'జన్‌ ఔషధీ' షాపులు.అతి తక్కువ ధరకు నాణ్యమైన మందులను సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫార్మాస్యూటికల్‌ విభాగం 'జన్‌ ఔషధీ'ల బాధ్యతను తీసుకుంది.ప్రభుత్వ రంగ ఔషధ తయారీ సంస్థల నుంచి మాత్రమే జన్‌ఔషధీలు మందులను కొనుగోలు చేస్తాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2824869" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ