మే 7: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
||
పంక్తి 39: | పంక్తి 39: | ||
* [https://web.archive.org/web/20110429231239/http://440.com/twtd/today.html ఈ రొజు గొప్పతనం]. |
* [https://web.archive.org/web/20110429231239/http://440.com/twtd/today.html ఈ రొజు గొప్పతనం]. |
||
* [http://www1.sympatico.ca/cgi-bin/on_this_day?mth=May&day=01 కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} |
* [http://www1.sympatico.ca/cgi-bin/on_this_day?mth=May&day=01 కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} |
||
* [http://www.afaqs.com/services/brand-birthday/index.html?page=1&lb= కంపెనీల పుట్టిన రోజులు] |
* [https://web.archive.org/web/20120511013610/http://www.afaqs.com/services/brand-birthday/index.html?page=1&lb= కంపెనీల పుట్టిన రోజులు] |
||
---- |
---- |
||
18:06, 14 జనవరి 2020 నాటి కూర్పు
మే 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 127వ రోజు (లీపు సంవత్సరములో 128వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 238 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
- 1924: అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్చే బంధించబడ్డాడు.
- 1946: సోని కార్పొరేషన్ జపాన్లో స్థాపించారు.
జననాలు
- 1711: డేవిడ్ హ్యూమ్, స్కాటిష్ ఆర్థికవేత్త, చరిత్రకారుడు మరియు తత్త్వవేత్త (మ. 1776)
- 1812: రాబర్ట్ బ్రౌనింగ్, ఆంగ్ల కవి (మ. 1889)
- 1861: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (మ.1941)
- 1921: ఆచార్య ఆత్రేయ, తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినీ రచయిత. (మ.1989)
మరణాలు
- 1920: హెచ్.వి.నంజుండయ్య,మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (జ.1860)
- 1924: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897)
- 1964: పసుపులేటి కన్నాంబ, ప్రసిద్ధ రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి .
- 1972: దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1921)
- 1973: శివ్ కుమార్ బటాల్వి, ప్రసిద్ధ పంజాబీ భాషా కవి. (జ.1936)
- 2016: బోయ జంగయ్య, ప్రముఖ రచయిత. (జ.1942)
- 2019: గుండా రామిరెడ్డి తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు. (జ.1919)
పండుగలు మరియు జాతీయ దినాలు
- ఠాగూర్ జయంతి.
- నవ్వుల దినోత్సవం.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 7
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- కంపెనీల పుట్టిన రోజులు
మే 6 - మే 8 - ఏప్రిల్ 7 - జూన్ 7 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |