టీ.జి. కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
821 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
}}
 
'''[[టి.జి.కమలాదేవి]]''' ([[డిసెంబర్‌ 29]], [[1930]] - [[ఆగస్టు 16]], [[2012]]) (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)<ref>{{Cite web |url=http://www.oldtelugusongs.com/cgi-bin/search/search.pl?scode=p85 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-07-09 |archive-url=https://web.archive.org/web/20071028084222/http://www.oldtelugusongs.com/cgi-bin/search/search.pl?scode=p85 |archive-date=2007-10-28 |url-status=dead }}</ref> అసలు పేరు '''తోట గోవిందమ్మ'''. [[వివాహం]] అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె [[తెలుగు సినిమా]] నటి మరియు [[స్నూకర్]] [[క్రీడాకారిణి]]. ప్రసిద్ధ నటుడు [[చిత్తూరు నాగయ్య]] భార్య జయమ్మకు [[చెల్లెలు]]. ఈవిడ స్వస్థలం [[కార్వేటినగరం]]. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా [[చూడామణి]]. [[మాయలోకం]] అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. [[అక్కినేని నాగేశ్వరరావు]]తో జోడీగా [[ముగ్గురు మరాఠీలు]] సినిమాలో నటించింది. [[అక్కినేని నాగేశ్వరరావు]] హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. [[పాతాళభైరవి]], [[మల్లీశ్వరి]] (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ఈమె [[మల్లీశ్వరి]]లో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. [[తెలుగు]]తో పాటు అనేక [[తమిళం|తమిళ]] సినిమాల్లో కూడా ఈమె నటించింది.
 
కమలాదేవి 2012 ఆగస్టు 16 న చెన్నైలో మరణించింది.
పంక్తి 60:
 
===ఆటలు===
1947లో సరదాగా ఆమె [[బిలియర్డ్స్]] నేర్చుకుంది. ఇంకో కథనం ప్రకారం 54 సంవత్సరాల వయసులో తొలిసారిగా స్నూకర్ ఆడటం ప్రారంభించింది<ref name=manikns>లైవ్ స్పేసెస్ లోని [http://manikns.spaces.live.com/blog/cns!FEA72452726CF2A8!144.entry మనీస్ స్పేస్]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} అనే ఒక బ్లాగులోని పోస్టు నుండి సేకరించారు. ఈ పోస్టులో కమలా చంద్రబాబు 54 సంవత్సరాలప్పుడు స్నూకర్ ఆడటం ప్రారంభించిందని చెప్పారు. [[జూలై 13]] [[2007]]న సేకరించారు.</ref>. [[1956]]లో [[ఆస్ట్రేలియా]] ఛాంపియన్ బాబ్ మార్షల్ తో [[బెంగళూరు]]లో తలపడింది. ఆ తరువాత అఖిలభారత ఛాంపియన్ సెల్వరాజ్ తో క్వార్టర్ ఫైనల్ లో పోటీపడింది. [[1994]], [[1995]]లలో బెంగళూరులో జరిగిన స్నూకర్ పోటీలలో విజేతగా నిలిచింది. తిరిగి 1994లో ఓపెన్ బిలియర్డ్స్, స్నూకర్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లోనూ విజేతగా నిలిక్చింది. [[జమ్మూ కాశ్మీరు|జమ్మూ]]లో జరిగిన జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో కూడా ఈమె ఆడింది. [[బిలియర్డ్స్]] ఆడి, విజేత అయిన మొదటి భారత స్త్రీ, కమలాదేవి. బిలియర్డ్స్ ఆటలో [[1991]]లో [[జెంషెడ్ పూర్]] లో, ఆ తరువాత 1995 [[బెంగుళూరు]]లో జరిగిన జాతీయస్థాయి పోటీలలో విజేతగా నిలచింది. దాదాపు 80 సంవత్సరాల వయసులో ఇప్పటికీ [[స్నూకర్]] పోటీలలో పాల్గొంటుంది<ref>2006 జనవరి 3 [[హిందూ పత్రిక]]లో [http://www.hindu.com/2006/01/03/stories/2006010312131800.htm స్నూకర్ పోటీలపై వచ్చిన వార్త]. జూలై 13 2007న సేకరించారు.</ref>.
 
===ఇతర విశేషాలు===
పంక్తి 90:
| [[తెలుగు సినిమాలు 1945|1945]] || ''[[మాయలోకం]]'' || తెలుగు ||
|-
| [[తెలుగు సినిమాలు 1946|1946]] || ''[[ముగ్గురు మరాఠీలు]]''<ref>{{Cite web |url=http://www.spicevienna.org/showPerson.php?p=20313 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-07-12 |archive-url=https://web.archive.org/web/20070927213209/http://www.spicevienna.org/showPerson.php?p=20313 |archive-date=2007-09-27 |url-status=dead }}</ref> || తెలుగు ||
|-
| [[తెలుగు సినిమాలు 1947|1947]] || ''కంజన్'' || తమిళం || మరగతం
పంక్తి 132:
*[[మల్లీశ్వరి]]
*[[దొంగలున్నారు జాగ్రత్త]]
*[[భక్త రామదాసు]]<ref>{{Cite web |url=http://www.employees.org/~kommu/songdb.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-07-12 |archive-url=https://web.archive.org/web/20070818023327/http://www.employees.org/~kommu/songdb.html |archive-date=2007-08-18 |url-status=dead }}</ref>
*[[గొల్లభామ]]
 
77,460

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2825873" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ