"బాద్‍షా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
83 bytes added ,  2 సంవత్సరాల క్రితం
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (వర్గం:శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
==నిర్మాణం==
2012 మార్చి 12 న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు [[దగ్గుబాటి వెంకటేష్]] మరియూ [[రాం చరణ్ తేజ]] హాజరయ్యారు. దూకుడు చిత్రానికి పనిచేసిన సాంకేతిక వర్గం ఈ చిత్రానికి కూడా పనిచేసారు. ఈ సినిమా కోసం ఎన్.టీ.ఆర్. బాగా సన్నబడ్డారు.<ref>http://telugu.way2movies.com/newssingle_telugu.html?id=207797&cat=4&tit=Jr.NTR-goes-lean-for-Srinu-Vytla%91s-Baadshah-</ref> ఈ చిత్రంలో ప్రముఖ నటులు నవదీప్<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-12-19/news-interviews/35911724_1_navdeep-ntr-s-baadshah-stylish-action-entertainer</ref> మరియూ సిద్దార్థ్<ref>http://www.m.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=57140&Categoryid=2&subcatid=26{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> అతిథి పాత్రలు పోషించగా ప్రముఖ నటుడు మహేష్ బాబు గారు కొన్ని ముఖ్య సన్నివేశాలకు వ్యాఖ్యానం అందించారు.<ref>http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=59544&Categoryid=2&subcatid=26</ref>
 
==సంగీతం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2826052" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ