శ్రీనివాస రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 67: పంక్తి 67:


==బయటి లంకెలు==
==బయటి లంకెలు==
*[http://chithr.com/artist/filmography/117/srinivasa-reddy-filmography.html శ్రీనివాస రెడ్డి నటించిన చిత్రాల జాబితా]
*[https://web.archive.org/web/20120128182528/http://chithr.com/artist/filmography/117/srinivasa-reddy-filmography.html శ్రీనివాస రెడ్డి నటించిన చిత్రాల జాబితా]
*[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/article1117271.ece శ్రీనివాస రెడ్డి గురించి దిహిందూ పత్రికలో వార్త]
*[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/article1117271.ece శ్రీనివాస రెడ్డి గురించి దిహిందూ పత్రికలో వార్త]



19:43, 15 జనవరి 2020 నాటి కూర్పు

శ్రీనివాస రెడ్డి

జన్మ నామంశ్రీనివాస రెడ్డి
జననం
India ఖమ్మం, భారతదేశం
ప్రముఖ పాత్రలు ఇడియట్
దేశముదురు
బెండు అప్పారావు RMP (సినిమా)

శ్రీనివాస రెడ్డి ప్రముఖ తెలుగు నటుడు. ఎక్కువగా హాస్యప్రధాన పాత్రలు చేస్తుంటాడు. దర్శకుడు పూరీ జగన్నాధ్ తన చిత్రాలలో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహించాడు.

నేపధ్యము

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. విద్యాభ్యాసాన్నంతా అక్కడే పూర్తి చేశాడు. మిమిక్రీ కళతో బాగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో టీ వీ రంగంలో చిన్న చిన్న వేశాలు వచ్చాయి. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతడిలోని ప్రతిభను గుర్తించిన పూరీ జగన్నాధ్, తన హిట్ చిత్రం ఇడియట్లో నాయకుడి స్నేహితుడు పాత్రను ఇచ్చాడు. ఇందులో బాగా నటించిన శ్రీనివాస రెడ్డి, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని విజయపధంలో దూసుకుపోయాడు.

నటించిన చిత్రాలు

బయటి లంకెలు

  1. "First look:Powerful Balayya as Ruler!". Tupaki. Retrieved 7 November 2019.
  2. "143 review". idlebrain. Retrieved 16 May 2019.
  3. తెలుగు ఫిల్మీబీట్. "143 (సినిమా)". telugu.filmibeat.com. Retrieved 16 May 2019.