"బైబిల్ గ్రంధములో సందేహాలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
== మత్తయి సువార్త, లూకా సువార్త భాగాల్లో ఏసు వంశావళి ఎందుకు పరస్పరం భిన్నంగా వున్నాయి?==
ఏసు వంశావళి మత్తయి సువార్త 1 వ అధ్యాయంలోను, లూకా సువార్త 3 వ అధ్యాయంలోను ఇవ్వబడింది. అయితే ఈ రెండు సుమారు ఒకే విధంగా ఇవ్వబడలేదు. మత్తయి, లూకా ఇద్దరూ తమదైన శైలిలో ఏసు వంశావళిని పేర్కొన్నారు. మత్తయి యేసు వంశావళిని అబ్రహాము నుండి మొదలుపెట్టి దావీదు వరకూ వెళ్ళాడు, లూకా - ఆదాము నుండి మొదలుపెట్టి దావీదు వరకూ వెళ్ళాడు. ఇక్కడి నుండి రెండుగా, నాతాను (మరియ వైపు?) మరియూ సలోమాను గ్రూపులుగా వేరైయ్యాయి. దీనికి వేర్వేరు అభిప్రాయాలున్నాయి. లూకా ఏసును మరియ యొక్క వంశావళి ద్వారా గుర్తుపట్టాడని, మత్తయి ఏసును యెసేపు వంశావళి ద్వారా గుర్తుపట్టాడని బైబిలు పండితుల నమ్మకం. బైబిలు ప్రకారం యేసేపు ప్రమేయం లేకుండా మరియ యేసుకు జన్మనిచ్చింది. కనుక చట్టబద్దంగా మాత్రయేమాత్రమే యేసేపు యేసుకు తండ్రి, ప్రకృతి సిద్ధంగా కాదు.
 
మత్తయి (Matthew) సువార్త ప్రకారం యోసేపు (Joseph) తండ్రి యాకోబు (Jacob). కాని లూకా సువార్తలో యేసేపు తండ్రి హెలీ (Heli) గా పేర్కొనబడింది. దీనికి కారణం బైబిలు పండితులు ఈ విధంగా చెబుతారు. పూర్వపు రోజుల్లో పుత్రుడులేని మామగారు తమ అల్లుళ్ళను కొడుకులుగా భావించి దత్తత తీసుకొనేవారని, ఆ ప్రకారం లూకా సువార్తలో యోసేపు మరియ తండ్రి అయిన హెలీ (అలియాస్ యోకిము / Joachim) తండ్రి అయ్యాడని బైబిలు పండితుల వివరణ. కాని వంశావళి మధ్యలో ఇచ్చిన మిగిలిన పేర్లు భిన్నంగా ఉన్నాయి. [[Levirate marriage]] system (మత్తయి 22:25) ప్రకారం ఒక సోదరుడు సంతానం లేక చనిపోతే అతని భార్యను మరో సోదరుడు వివాహమాడి సంతానాన్ని కనొచ్చు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2827515" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ