"రామకృష్ణ పరమహంస" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
అలాగే స్వామీ వివేకానందుని బోధనలలో చాలా భాగం రామకృష్ణులవే.
[[దస్త్రం:Ramakrishna at studio.jpg|thumb|200px|right|Ramakrishna (1881, Calcutta) ]]
రామకృష్ణుడు జీవితములో పరమ కర్తవ్యము భగవంతుని తెలియగోరుట అని వక్కణించెను. మతము ఈ కర్తవ్యముని నిర్వర్తించుటకు మటుకే ననిమటుకేనని ఆతని అభిప్రాయము.<ref>''Kathamrita'', 1/10/6</ref>. రామకృష్ణుని భావగర్బిత మైన అత్మజ్ఞానమును హిందూ మతములో ''నిర్వికల్ప సమాధి''గా నిర్వచించిరి. నిజానికి 'నిత్య ధ్యానము' (అనగా సృష్టిలో సర్వ వ్యాప్తమైన చేతనను గ్రహించుకొనుట), అతనిని సర్వ మతములు పరమాత్మను తెలుసుకొనుటకు వేర్వేరు మార్గములని, పరమసత్యాన్ని వ్యక్తీకరించడానికి ఏ భాషా చాలదని తెలుసుకోవడానికి దారి తీసింది. [[ఋగ్వేదము]]లో నిర్వచించిన ''సత్యము ఒక్కటే కాని ఋషులు దానిని ఎన్నో నామముల తో పిలిచెదరు'' అనే నిర్వచనముతో రామకృష్ణుని బోధన ఏకీభవిస్తున్నది. ఈ భావన వలన రామకృష్ణుడు తన జీవితకాలములో కొంత భాగము తనకు అర్థమైన రీతిలో ఇస్లాం, క్రైస్తవ మతము, హిందూ మతము లోని యోగ, [[తంత్ర శాస్త్రము]]<nowiki/>లు అభ్యాసము చేస్తూ గడిపేవారు.
 
=== ''అవిద్యామాయ'' మరియు ''విద్యామాయ'' ===
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2828264" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ