"ఆర్తీ అగర్వాల్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎తెలుగు సినిమాల్లోకి: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎తెలుగు సినిమాల్లోకి: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
== తెలుగు సినిమాల్లోకి ==
ప్రముఖ నిర్మాత [[డి.సురేష్ బాబు]] నిర్మించిన [[నువ్వు నాకు నచ్చావ్]] చిత్రం ద్వారా [[తెలుగు సినిమా|తెలుగు]] సినీరంగానికి కథానాయికగా పరిచయమయింది. ఈ చిత్రంలో కథానాయకుడు [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]. ఆ సినిమా ఘన విజయం సాధించి ఆమెకి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగు సినీరంగంలో 2000 దశకంలో అగ్ర కథానాయకులుగా భావించబడిన [[చిరంజీవి]], [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[బాలకృష్ణ]] మరియు [[నాగార్జున]] ల సరసన నటిండమ కాక యువతరం కథానాయకులైన [[మహేష్ బాబు]], [[జూనియర్ ఎన్టీయార్]], [[ప్రభాస్]], [[రవితేజ (నటుడు)|రవితేజ]],[[ఉదయ్ కిరణ్]], [[తరుణ్]] లతో నటించిన ఘనత ఆర్తీకి దక్కింది. [[బి.గోపాల్]] దర్శకత్వంలో వరుసగా నాలుగు సినిమాలలో నటించింది (చివరిది అతిథి పాత్ర). [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] సరసన నటించిన మూడు చిత్రాలు [[నువ్వు నాకు నచ్చావ్]], [[వసంతం]], [[సంక్రాంతి]] ఘనవిజయం సాధించాయి.
 
చిరంజీవితో ఆమె నటించిన [[ఇంద్ర (సినిమా)|ఇంద్ర]] చిత్రం ఆర్తిని అగ్రతారగా నిలబెట్టింది. ప్రిన్స్ మహేష్‌తో బాబీ.. బాలయ్యతో [[పల్నాటి బ్రహ్మ నాయుడు]].. విక్టరీ వెంకటేష్‌తో [[వసంతం]].. రవితేజతో వీడే.. నాగార్జునతో [[నేనున్నాను]].. ప్రభాస్‌తో [[అడవిరాముడు]].. జూనియర్ ఎన్టీఆర్‌తో [[నరసింహుడు (సినిమా)|నరసింహుడు]].. సునీల్‌తో [[అందాల రాముడు (2006 సినిమా)|అందాలరాముడు]], [[రాజశేఖర్]]తో [[గోరింటాకు (2008 సినిమా)|గోరింటాకు]], [[తొట్టెంపూడి వేణు|వేణు]]తో [[దీపావళి (2008 సినిమా)|దీపావళి]], జెంటిల్‌మెన్‌ తదితర చిత్రాలు ఆమెను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2830217" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ