"రోజా సెల్వమణి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎నట జీవితం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి (→‎నట జీవితం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
 
== నట జీవితం ==
రోజా తెలుగు చిత్రాలతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. డాక్టర్‌ శివప్రసాద్‌ ప్రోత్సాహంతో [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్‌]] సరసన [[ప్రేమ తపస్సు]] సినిమాలో కథానాయికగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత [[చిరంజీవి]], [[బాలకృష్ణ]], [[నాగార్జున]], [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] వంటి అగ్ర కథానాయకుల సరసన నటించారు. తరువాత, సినీ నిర్మాతగా కూడా మారారు.
 
తమిళ చిత్ర పరిశ్రమకు దర్శకులు ఆర్.కె.సెల్వమణి గారు [[చామంతి|చెంబరుతి]] చిత్రం ద్వారా పరిచయం చేశారు, ఈ చిత్రంలో [[ప్రశాంత్]] కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం విజయవంతమై తమిళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. మొగుడు, గోలీమార్, శంభో శివ శంభో వంటి చిత్రాలతో రోజా మళ్లీ వెండితెర ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నరు. వెండితెరపైనే కాక బుల్లితెరపై కూడా జబర్దస్త్ ([[ఈటీవీ|ఈ టీవి]]) , బతుకు జట్కబండి (జీ తెలుగు) , రంగస్థలం ([[జెమినీ టీవీ|జెమిని టి.వి]]) వంటి కర్యక్రమాలకు ప్రయోక్తగా వ్యవహరిస్తూ దూసుకెల్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2830226" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ