40
దిద్దుబాట్లు
TrinadhReddyT (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
TrinadhReddyT (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
[[తూర్పు గోదావరి]]జిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో '''అనపర్తి శాసనసభ నియోజకవర్గం''' ఒకటి. జిల్లాలోనే రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్నది అనపర్తి నియోజకవర్గంలోనే
==నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
== 2014 ఎన్నికలు ==
2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరుపున నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి (పూర్వపు శాసనసభ్యులు నల్లమిల్లి మూలరెడ్డి తనయులు ) వైస్సార్సీపీ తరుపున డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి (డాక్టర్, గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత ) పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఎన్నికలలో నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తన సమీప ప్రత్యర్థి వైస్సార్సీపీ పార్టీ అభ్యర్థి అయినా డా. సత్తి సూర్యనారాయణరెడ్డి పై 1373 మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు
== 2019 ఎన్నికలు ==
2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ తరుపున డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి (డాక్టర్, గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత) తెలుగుదేశం పార్టీ తరుపున నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి (పూర్వపు శాసనసభ్యులు నల్లమిల్లి మూలరెడ్డి తనయులు , మాజీ ఎమ్మెల్యే) పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఎన్నికలలో డా.సత్తి సూర్యనారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై 55207మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు.
==ఇవి కూడా చూడండి==
|
దిద్దుబాట్లు