ఇంటిగుట్టు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 31: పంక్తి 31:
* నిర్మాత: ఆకెళ్ల శాస్త్రి
* నిర్మాత: ఆకెళ్ల శాస్త్రి
==పాటలు==
==పాటలు==
మల్లాది రామకృష్ణశాస్త్రి రచించిన ఈ చిత్రంలోని గీతాలను ఘంటసాల, ఎ.ఎం.రాజా, జిక్కి,పి.బి.శ్రీనివాస్, పి.లీల, పిఠాపురం తదితరులు పాడారు<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=ఇంటిగుట్టు - 1958 |url=https://ghantasalagalamrutamu.blogspot.com/2009/04/1958_24.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరి భాస్కరరావు |accessdate=30 January 2020}}</ref>.
# ఆడువారి మాటలు రాకెన్‌రోల్ పాటలు - ఎ. ఎమ్. రాజ
# ఆడువారి మాటలు రాకెన్‌రోల్ పాటలు - ఎ. ఎమ్. రాజా
# ఓహో వరాల రాణి ఓహొ వయారి - ఘంటసాల, జిక్కి
# ఓహో వరాల రాణి ఓహొ వయారి - ఘంటసాల, జిక్కి
# చక్కనివాడా సరసములాడ సమయమిదేరా - జిక్కి కోరస్
# చక్కనివాడా సరసములాడ సమయమిదేరా - జిక్కి కోరస్

08:07, 30 జనవరి 2020 నాటి కూర్పు

ఇంటిగుట్టు
(1958 తెలుగు సినిమా)
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి,
రాజసులోచన,
రేలంగి
సంగీతం ఎం.ఎస్.ప్రకాష్
నేపథ్య గానం ఘంటసాల,
ఎ.ఎం. రాజా,
జిక్కి,
పి.బి. శ్రీనివాస్,
పిఠాపురం నాగేశ్వరరావు,
పి. లీల
గీతరచన మల్లాది రామకృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ సంగీత ప్రొడక్షన్స్
భాష తెలుగు

సంగీతా ప్రొడక్షన్స్ పతాకంపై వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో నిర్మించబడిన ఇంటిగుట్టు చిత్రం 1958, నవంబర్ 7న విడుదల అయ్యింది.

నటీనటులు

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
  • కథ: మల్లాది రామకృష్ణశాస్త్రి
  • సంగీతం: ఎం.ఎస్.ప్రకాష్
  • నిర్మాత: ఆకెళ్ల శాస్త్రి

పాటలు

మల్లాది రామకృష్ణశాస్త్రి రచించిన ఈ చిత్రంలోని గీతాలను ఘంటసాల, ఎ.ఎం.రాజా, జిక్కి,పి.బి.శ్రీనివాస్, పి.లీల, పిఠాపురం తదితరులు పాడారు[1].

  1. ఆడువారి మాటలు రాకెన్‌రోల్ పాటలు - ఎ. ఎమ్. రాజా
  2. ఓహో వరాల రాణి ఓహొ వయారి - ఘంటసాల, జిక్కి
  3. చక్కనివాడా సరసములాడ సమయమిదేరా - జిక్కి కోరస్
  4. చిన్నఓడివి నీవు కావా చిన్నదాన్ని నేను కానా - జిక్కి బృందం
  5. చిటారికొమ్మ మీద చెటాపటలేసుకొని - పి.బి.శ్రీనివాస్, జిక్కి
  6. న్యాయంబిదేనా ధర్మంబిదేనా - ఘంటసాల
  7. నీ లీలలన్ని చాలించవోయి నీ కన్న నేను - జిక్కి
  8. పాపాయుంటె పండగ మయింట పండగ -పి. లీల బృందం
  9. బలువన్నెల చిన్నెల దాన వన్నెల చినదాన - జిక్కి
  10. బ్రతుకు నీ కోసమే నేను నీ దాననే - జిక్కి
  11. మందుగాని మందు మన చేతిలో - పిఠాపురం
  12. రాజు నీవోయి రాణి చిలకోయి - జిక్కి బృందం
  13. లోకానికెల్ల ఛాలెంజ్ రౌడీని రా - పిఠాపురం
  14. శరణు శరణు ఓ కరుణాలవాల - పి. లీల

మూలాలు

  1. కొల్లూరి భాస్కరరావు. "ఇంటిగుట్టు - 1958". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 30 January 2020.