పట్నం వచ్చిన పతివ్రతలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41: పంక్తి 41:
* లక్ష్మి షా
* లక్ష్మి షా
{{Div col end}}
{{Div col end}}

==పాటలు==
==పాటలు==
ఈ చిత్రంలోని పాటలకు [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీత దర్శకత్వం వహించాడు<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=పట్నం వచ్చిన పతివ్రతలు - 1982 |url=https://ghantasalagalamrutamu.blogspot.com/2019/12/1982_75.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరి భాస్కరరావు |accessdate=31 January 2020}}</ref>.
ఈ చిత్రంలోని పాటలకు [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీత దర్శకత్వం వహించాడు<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=పట్నం వచ్చిన పతివ్రతలు - 1982 |url=https://ghantasalagalamrutamu.blogspot.com/2019/12/1982_75.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరి భాస్కరరావు |accessdate=31 January 2020}}</ref>.

16:11, 31 జనవరి 2020 నాటి కూర్పు

పట్నం వచ్చిన పతివ్రతలు
దర్శకత్వంమౌళి
రచనజంధ్యాల, కాశీ విశ్వనాథ్ (సంభాషణలు)
నిర్మాతఅట్లూరి రాధాకృష్ణ మూర్తి, కొమ్మన నారాయణ రావు
తారాగణంచిరంజీవి,
మోహన్ బాబు ,
రాధిక
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1982
భాషతెలుగు

పట్నం వచ్చిన పతివ్రతలు 1982 లో మౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా. చిరంజీవి, మోహన్ బాబు, రాధిక, గీత ఇందులో ప్రధాన పాత్రధారులు.

తారాగణం

  • చిరంజీవి
  • మోహన్ బాబు
  • రాధిక
  • గీత
  • రావు గోపాలరావు
  • నూతన్ ప్రసాద్
  • రమాప్రభ
  • నిర్మల
  • శకుంతల
  • శివరంజని
  • ఆనంద్ మోహన్
  • పొట్టి ప్రసాద్
  • చిట్టిబాబు
  • థమ్
  • సత్తిబాబు
  • నరసింహన్
  • రమణ
  • బాలాజీ
  • సురేష్
  • సాహుల్
  • భాస్కర్
  • జయవాణి
  • జయశీల
  • లక్ష్మి షా

పాటలు

ఈ చిత్రంలోని పాటలకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీత దర్శకత్వం వహించాడు[1].

క్ర.సం పాట గాయనీగాయకులు గీత రచన
1 ఒక్క భార్య ఉంటేను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.బి.శ్రీనివాస్,
ఎస్.జానకి,
రమణ
ఉత్పల
2 కడుప నెలకడ గడబిడ చేసెను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
3 నెల తప్పిందని తెలిసి నిలువెల్ల పులకించి ( పద్యం ) పి.సుశీల
4 నీకున్నదే కాస్త బుర్ర కాకులు ఇద్దరికీ కర్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి కోరస్ వేటూరి
5 వినుకోండి కొండదొరల దండోరా బంగారు చిలకల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వేటూరి
6 సంసారంలో సత్యాగ్రహాలు గడిపిన ( బిట్ ) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
7 సీతారామస్వామి నేచేసిన నేరము ఏమి పి.సుశీల వేటూరి
8 హే పతివ్రత వాల్మీకి వ్రాయలేదు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

  1. కొల్లూరి భాస్కరరావు. "పట్నం వచ్చిన పతివ్రతలు - 1982". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 31 January 2020.