కిరీటి దామరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
పంక్తి 24: పంక్తి 24:
* భం భోలేనాథ్
* భం భోలేనాథ్
* మెనీ హ్యాపీ రిటర్న్స్
* మెనీ హ్యాపీ రిటర్న్స్
* [[మీకు మీరే మాకు మేమే]]<ref name="మీకు మీరే మాకు మేమే">{{cite news |last1=ఆంధ్రభూమి |first1=చిత్రభూమి |title=మీకు మీరే మాకు మేమే |url=https://www.mandhrabhoomi.net/content/m-18 |accessdate=3 February 2020 |date=23 January 2016 |archiveurl=http://web.archive.org/web/20200203190313/http://www.andhrabhoomi.net/content/m-18 |archivedate=3 February 2020}}</ref><ref name="“మీకు మీరే మాకు మేమే” సినిమా సమీక్ష!">{{cite news |last1=ఆంధ్రప్రభ |first1=సినిమా |title=“మీకు మీరే మాకు మేమే” సినిమా సమీక్ష! |url=https://www.prabhanews.com/2016/06/మీకు-మీరే-మాకు-మేమే-సినిమ/ |accessdate=3 February 2020 |date=17 June 2016 |archiveurl=https://web.archive.org/web/20160618153623/https://www.prabhanews.com/2016/06/మీకు-మీరే-మాకు-మేమే-సినిమ/ |archivedate=18 June 2016}}</ref>
* [[మీకు మీరే మాకు మేమే]]
* దెబ్బకు ఠా దొంగలముఠా
* దెబ్బకు ఠా దొంగలముఠా
* [[సైజ్ జీరొ(సినిమా)|సైజ్ జీరో]]
* [[సైజ్ జీరొ(సినిమా)|సైజ్ జీరో]]

19:11, 3 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

కిరీటి దామరాజు
జననం (1986-01-13) 1986 జనవరి 13 (వయసు 38)[1]
హైదరాబాదు
విద్యఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
వృత్తిసాఫ్ట్వేర్ ఇంజనీర్, నటుడు [2]

కిరీటి దామరాజు ఒక తెలుగు నటుడు. ఉయ్యాల జంపాల సినిమాతో గుర్తింపు వెండితెరపై గుర్తింపు సాధించాడు. ఉన్నది ఒకటే జిందగీ, చల్ మోహన రంగ వంటి చిత్రాల్లో నటించాడు. ఇతను సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ తర్వాత నటుడిగా మారాడు.[3] బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ లో పాల్గొన్నాడు. 21వ రోజు బయటకు వచ్చేశాడు.[4]

నేపథ్యం

కిరీటి 1986, జనవరి 13 న హైదరాబాదులో జన్మించాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. తల్లి గృహిణి. ఇతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి దాకా సెయింట్ పాల్ హైస్కూల్లో చదివాడు.[5] ఎస్. ఆర్. ఎం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. హైదరాబాదులోని మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదు, బెంగళూరులో ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూనే బెంగుళూరులోని కొన్ని నాటక సమాజాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో నటించేవాడు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారాడు.

కెరీర్

కిరీటి లఘు చిత్రాలతో తన కెరీర్ ప్రారంభించాడు. ఒంటిగంట, అనుకోకుండా అతనికి మొదట్లో పేరు తెచ్చిన లఘుచిత్రాలు. అనుకోకుండా అనే లఘుచిత్రం కేన్స్ చలనచిత్రోత్సవానికి ఎంపికైంది. నటుడిగా తన మొదటి చిత్రం సెకండ్ హ్యాండ్. 2013 లో వచ్చిన ఉయ్యాల జంపాల అనే చిత్రంలో తను పోషించిన మురళి పాత్ర అతనికి మంచి పేరు తెచ్చింది.

సినిమాలు

వివాదం

కిరీటి 12 మే 2018 న హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ లో మద్యం సేవించి కారు నడుపుతూ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.[8]

మూలాలు

  1. "Kireeti Damaraju Bio".
  2. "Kireeti Damaraju Wiki".
  3. Sangeetha Devi, Dundoo (8 November 2017). "Mr Nice Guy speaks up". The Hindu. The Hindu. Retrieved 29 July 2018.
  4. "Bigg Boss 2 Telugu, episode 22: Kireeti is evicted from the house".
  5. "Kireeti Damaraju Family, Father, Mother, Sister, Bio & Images". crazum.com. 19 June 2018. Retrieved 23 February 2019.
  6. ఆంధ్రభూమి, చిత్రభూమి (23 January 2016). "మీకు మీరే మాకు మేమే". Archived from the original on 3 February 2020. Retrieved 3 February 2020.
  7. ఆంధ్రప్రభ, సినిమా (17 June 2016). ""మీకు మీరే మాకు మేమే" సినిమా సమీక్ష!". Archived from the original on 18 June 2016. Retrieved 3 February 2020.
  8. Murali, Ravi (13 May 2018). "Kireeti Damaraju caught in drunk and drive case". tollywood.net. Retrieved 23 February 2019.