సంభోగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 88: పంక్తి 88:


*రతి అనేది స్త్రీ పురుషుల మధ్య జరిగే పవిత్రమైన లైంగిక కార్యము.
*రతి అనేది స్త్రీ పురుషుల మధ్య జరిగే పవిత్రమైన లైంగిక కార్యము.
*ఆరోగ్య కరమైన రతి జీవితకాలమును పెంచుతుంది, స్త్రీ పురుషులమధ్య ప్రేమను పెంచుతుంది.
*ఆరోగ్య కరమైన రతి జీవితకాలమును పెంచుతుంది, స్త్రీ పురుషుల మధ్య ప్రేమను పెంచుతుంది.
*బాగా ప్రేమించే వ్యక్తితో మాత్రమే అత్యంత ఆనందకరమైన రతి చేయవచ్చు
*కామశక్తి, కామకోరిక పురుషుల్లోకంటే స్త్రీలలో ఎక్కువవుంటుంది . కామ శాస్త్రం ప్రకారం ఒక స్త్రీ ఆపులేకుండా ఎంతసేపైనా ఒకరు లేక అంతకంటే ఎక్కువమంది పురుషులతో రమించగలదు, ఒకసారి లేక అంతకంటే ఎక్కువసార్లు భావప్రాప్తి పొందగలదు. పురుషుడికి అంతటి శక్తి ఉండదు.
*కామశక్తి, కామకోరిక పురుషుల్లోకంటే స్త్రీలలో ఎక్కువవుంటుంది . కామ శాస్త్రం ప్రకారం ఒక స్త్రీ ఆపులేకుండా ఎంతసేపైనా ఒకరు లేక అంతకంటే ఎక్కువమంది పురుషులతో రమించగలదు, ఒకసారి లేక అంతకంటే ఎక్కువసార్లు భావప్రాప్తి పొందగలదు. పురుషుడికి అంతటి శక్తి ఉండదు.
*రతిలో పాల్గొనడానికి స్త్రీకి కనీసం 16 సంవత్సరాల వయసు, పురుషుడికి కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి.
*రతిలో పాల్గొనడానికి స్త్రీకి కనీసం 16 సంవత్సరాల వయసు, పురుషుడికి కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి.
*50, 60 ఏళ్లు వయసు వచ్చిన స్త్రీ పురుషుడు కూడా రతి క్రీడలో పాల్గొనవచ్చు.
*స్త్రీ పురుషులు ఇరువురూ తమ శరీర భాగాలను, మర్మాంగాలను సున్నితంగా చేతులతో మరియు నాలుకతో స్పృసిస్తూ రతిని ప్రారంభించాలి . దీన్ని ఆంగ్లంలో ఫోర్ ప్లే అంటారు. ఫోర్ ప్లే వల్ల [[పురుషాంగం]] గట్టిపడుతుంది, [[యోని]]లోని స్రవాలు విడుదల అవుతాయి. అప్పుడు మాత్రమే యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశబెట్టాలి.
*స్త్రీ పురుషులు ఇరువురూ తమ శరీర భాగాలను, మర్మాంగాలను సున్నితంగా చేతులతో మరియు నాలుకతో స్పృసిస్తూ రతిని ప్రారంభించాలి . దీన్ని ఆంగ్లంలో ఫోర్ ప్లే అంటారు. ఫోర్ ప్లే వల్ల [[పురుషాంగం]] గట్టిపడుతుంది, [[యోని]]లోని స్రవాలు విడుదల అవుతాయి. అప్పుడు మాత్రమే యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశబెట్టాలి.
*రతి క్రీడ సమయంలో యోనిలోనికి పురుషాంగం ప్రవేశపెట్టడం వలన మరింత పెద్దదిగా సాగుతుంది. ఇంటర్కోర్స్
*పురుషుడు తన పురుషాంగం స్త్రీ యోనిలో ఉండగానే [[వీర్యం]] స్కలించగలిగి, అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందగలిగితే ఇద్దరికీ మోక్షం పొందినంత ఆనందం కలుగుతుంది.
*పురుషుడు తన పురుషాంగం స్త్రీ యోనిలో ఉండగానే [[వీర్యం]] స్కలించగలిగి, అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందగలిగితే ఇద్దరికీ మోక్షం పొందినంత ఆనందం కలుగుతుంది.
*స్త్రీ కోరుకున్నప్పుడు మాత్రమే రతి చేయడం ఉత్తమం, శ్రేయస్కరం.
*స్త్రీ కోరుకున్నప్పుడు మాత్రమే రతి చేయడం ఉత్తమం, శ్రేయస్కరం.
పంక్తి 98: పంక్తి 101:
*[[మద్యపానం]], [[ధూమపానం]], గుట్కాలు, అధిక హస్త ప్రయోగం, అధిక సెల్ ఫోన్ వాడకం, మానసిక వత్తిడులు, పౌష్టికాహార లోపం వంటివి కామ శక్తిని, వీర్యశక్తిని హరించివేస్తాయి.
*[[మద్యపానం]], [[ధూమపానం]], గుట్కాలు, అధిక హస్త ప్రయోగం, అధిక సెల్ ఫోన్ వాడకం, మానసిక వత్తిడులు, పౌష్టికాహార లోపం వంటివి కామ శక్తిని, వీర్యశక్తిని హరించివేస్తాయి.
*గర్భం ధరించిన భార్యతో కూడా ఎటువంటి కండోం ధరించకుండా సంభోగించవచ్చు.
*గర్భం ధరించిన భార్యతో కూడా ఎటువంటి కండోం ధరించకుండా సంభోగించవచ్చు.
*పురుషుడు యుక్తవయస్సు నుండి జీవించినంత కాలం అతని వృషణాలు వీర్యాన్ని తయారు చేస్తూనే ఉంటాయి కనుక అతను సంతానోత్పత్తి ఉన్న ఏటువంటి వయస్సు మహిళ తో అయినా రతిక్రీడ లో పాల్గొనవచ్చు. ఉదాహరణకు 55 ఏళ్ళ పురుషుడు 25-30 వయస్సు ఉన్న మహిళతో యోని సంభోగం చేసి సంతానం పొందవచ్చు.<ref>{{cite web|title=Dads-to-be: how your age can affect your fertility and your baby's health|url=https://www.babycentre.co.uk/a564598/dads-to-be-how-your-age-can-affect-your-fertility-and-your-babys-health|website=Baby Centre|accessdate=2020-02-13|language=en}}</ref>
*పురుషుడు యుక్తవయస్సు నుండి జీవించినంత కాలం అతని వృషణాలు వీర్యాన్ని తయారు చేస్తూనే ఉంటాయి కనుక అతను సంతానోత్పత్తి ఉన్న ఏటువంటి వయస్సు మహిళ తో అయినా రతిక్రీడ లో పాల్గొనవచ్చు. ఉదాహరణకు 55 ఏళ్ళ పురుషుడు 25-30 వయస్సు ఉన్న మహిళతో రతిక్రీడలో పాల్గొని ఆమెని గర్భవతిని చెయొచ్చు.<ref>{{cite web|title=Dads-to-be: how your age can affect your fertility and your baby's health|url=https://www.babycentre.co.uk/a564598/dads-to-be-how-your-age-can-affect-your-fertility-and-your-babys-health|website=Baby Centre|accessdate=2020-02-13|language=en}}</ref>
*సగటు మహిళ యొక్క సంతానోత్పత్తి 12 సంవత్సరాల నుండి 51 సంవత్సరాల మధ్య ఉంటుంది కనుక యుక్తవయస్సులో రుతుక్రమం మొదలైనప్పుడు నుండి రుతువిరతి అయ్యే సమయం వరకు సంతానోత్పత్తి ఉంటుంది, రుతువిరతి అయిన మహిళలు గర్భం పొందలేరు, మరియు లైంగికంగా ప్రేరేపింబడడం కష్టం
*సగటు మహిళ యొక్క సంతానోత్పత్తి 12 సంవత్సరాల నుండి 51 సంవత్సరాల మధ్య ఉంటుంది కనుక యుక్తవయస్సులో రుతుక్రమం మొదలైనప్పుడు నుండి రుతువిరతి అయ్యే సమయం వరకు సంతానోత్పత్తి ఉంటుంది, రుతువిరతి అయిన మహిళలు గర్భం పొందలేరు, మరియు లైంగికంగా ప్రేరేపింబడడం కష్టం
*రుతువిరతి సమయంలో, టెస్టోస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ స్థాయిలు రెండూ తగ్గుతాయి.
*రుతువిరతి సమయంలో, టెస్టోస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ స్థాయిలు రెండూ తగ్గుతాయి.
*రుతువిరతి సమయంలో, సంతానోత్పత్తి మరియు గర్భం కలిగించే హార్మోన్లు తగ్గుతాయి.<ref>{{cite web|title=Can You Get Pregnant After Menopause?|url=https://www.healthline.com/health/menopause/menopause-pregnancy|website=Healthline|accessdate=2017-05-04|language=en}}</ref>
*రుతువిరతి సమయంలో, సంతానోత్పత్తి మరియు గర్భం కలిగించే హార్మోన్లు తగ్గుతాయి.<ref>{{cite web|title=Can You Get Pregnant After Menopause?|url=https://www.healthline.com/health/menopause/menopause-pregnancy|website=Healthline|accessdate=2017-05-04|language=en}}</ref>
*రుతువిరతి అయిన స్త్రీలు తరువాత లేదా ముసలితనంలో రతిక్రీడలో పాల్గొనడం వల్ల యోని గోడ సాగకపోవడం, రతిక్రీడ సమయంలో నొప్పి, రక్తస్రావం లేదా మంట వచ్చే అవకాశం ఎక్కువ, పురుషాంగం యోనిలోకి ప్రవేశించినప్పుడు బిగుతుగా ఉండడం మరియు లైంగికంగా ప్రేరేపింపబడిన ఎక్కువ సమయం ఉండడం కష్టం అవుతుంది.<ref>{{cite web|title=Tips for sex after menopause|url=https://www.medicalnewstoday.com/articles/317542.php#Simple-ways-to-reduce-the-sexual-complications-of-menopause|website=Medical News Today|accessdate=2017-05-20|language=en}}</ref>
*రుతువిరతి అయిన స్త్రీలు తరువాత లేదా ముసలితనంలో రతిక్రీడలో పాల్గొనడం వల్ల యోని గోడ సాగకపోవడం, రతిక్రీడ సమయంలో నొప్పి, రక్తస్రావం లేదా మంట వచ్చే అవకాశం ఎక్కువ, పురుషాంగం యోనిలోకి ప్రవేశించినప్పుడు బిగుతుగా ఉండడం మరియు లైంగికంగా ప్రేరేపింపబడిన ఎక్కువ సమయం ఉండడం కష్టం అవుతుంది.<ref>{{cite web|title=Tips for sex after menopause|url=https://www.medicalnewstoday.com/articles/317542.php#Simple-ways-to-reduce-the-sexual-complications-of-menopause|website=Medical News Today|accessdate=2017-05-20|language=en}}</ref>
* ముఖ్యంగా రుతువిరతి అయినప్పటికీ యోని ఆరోగ్యంగా ఉండటం అవసరం, కనుక క్రమం తప్పకుండా లైంగిక ప్రేరణ,రతిక్రీడ యోనికి రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.<ref>{{cite web|title=Tips for sex after menopause|url=https://www.medicalnewstoday.com/articles/317542.php#Simple-ways-to-reduce-the-sexual-complications-of-menopause|website=Medical News Today|accessdate=2017-05-20|language=en}}</ref>


==చిత్రమాలిక==
==చిత్రమాలిక==

20:52, 12 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

ఒక స్త్రీ పురుషుల జంట మధ్య జరుగుతున్న సంభోగం

సంభోగం/రతిక్రీడ (Sexual intercourse) అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం, అనగా స్త్రీ పురుష జనాంగాల కలయికతో రతి సాగించడం సంభోగం అవుతుంది, దీనిని యోని సంభోగం అని కూడా అంటారు.

కార్యం

రతికార్యం జరిపిన తరువాత యోనిలో స్ఖలనం

స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక కార్యం మూలంగా, స్త్రీ గర్భం ధరించి, నవ మాసాలు తన గర్భ సంచిలో మోసి, ప్రసవించడం ద్వారా పిల్లలు కలిగి వారి కుటుంబం మరియు వంశం వృద్ధి చెందుతుంది. భారతదేశంలోని కట్టుబాట్ల ప్రకారం స్త్రీ పురుషులు భార్యా భర్తలుగా మారిన తర్వాత మాత్రమే సంభోగంలో పాల్గొనాలి. భార్యా భర్తలు మొట్టమొదటిసారిగా సంభోగంలో పాల్గొన్న రాత్రిని శోభన రాత్రి అని అంటారు.

ఆరోగ్యపరంగా

రతి చేయుటకు సిద్ధంగా ఉన్న జంట

మితంగా, జరిపే శృంగారం వల్ల వాసన గ్రాహక శక్తిని పెరగవచ్చు.[1] మానసిక ఒత్తిడిని తగ్గించడం, రక్తపోటును తగ్గించడం, [2][3] రోగనిరోధకశక్తిని పెంచడం, [4] ప్రొస్ట్రేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అవ్వడం[5][6][7] లాంటి ఆరోగ్యపరమైన లాభాల్ని చేకూరుస్తుందని కొంతమంది అభిప్రాయం. అయితే ఈ విషయాలను ధృవీకరించడానికి సరైన శాస్త్రీయమైన పరిశోధనలు జరిపిన ఆధారాలు లేవు. కాక పోతే, శృంగారం వల్ల ఏర్పడే దగ్గరితనం, భార్యా భర్తల్లో అన్యోన్నత మరియు భావప్రాప్తులు, సంభోగ సమయంలో పెరిగే ఆక్సిటోసిన్‌ లాంటి హార్మోనువల్ల శరీరానికి కలిగే ఉపయోగం, లాంటివి లేకపోలేదు.[8][9][10].

వ్యాధులు

రతి క్రీడ ద్వారా సంక్రమించే వ్యాధుల్ని సుఖ వ్యాధులు అంటారు. విచ్చలవిడిగా శృంగారకలాపల్లో పాల్గొనే వ్యక్తుల్లో, అపరిచితులతో కామకలాపం సాగించే వారికి, వేశ్యలదరి చేరే విటులకు, సెగవ్యాధి (నిసీరియా గొనోరియా), హెర్పిస్, సిఫిలిస్, మానవ పాపిల్లోమా వైరస్ మరియు ఎయిడ్స్ మొదలైన సుఖవ్యాధులు సంక్రమిస్తాయి.


మొదటిసారి రతిలో గుర్తుంచుకోవలసిన విషయాలు

సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి.

దస్త్రం:Womans buttocks.jpg

సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి.

  1. సురక్షితం - అన్నిటికంటే ప్రధానం శృంగారం సురక్షితంగా చేయాలి. అవాంఛనీయ గర్భం, సుఖ వ్యాధులు రాకుండా సరైన కండోమ్ ధరించండి. నమ్మకస్తులైన భాగస్వామినే ఎంచుకోండి. తాత్కాలికాలు వద్దు.
  2. అధికంగా ఆశించకండి - మొదటి రతిక్రీడ ఎంతో మధురంగా ఎప్పటికి మరచిపోలేనిదిగా వుండాలనుకుంటారు. మొదటి సారి అంతలా వుండదు. మంచి రతిక్రీడ అనుభవంపై కాని రాదు. కనుక మొదటే ఎంతో ఆసిస్తే, నిరాశ పడతారు.
  1. ఫోర్ ప్లే మరచి పోవద్దు - రతి చేయాలని ఎంతో ఆత్రంగా వున్నా ఫోర్ ప్లే వంటివి మరచిపోకండి. మొదటిసారి ఎంత సమయం ఫోర్ ప్లే చేస్తే అంత మంచిది. రతికి ముందు మీ అంగాలు పూర్తిగా తగిన స్ధాయికి వచ్చాయా అనేది చూడండి. ఉదాహరణకి స్త్రీ, పురుషాంగాన్ని తన చేతితో పట్టుకుని పైకి కిందకి నిమురుతూ నోటితో చీకుతూ పురుషున్ని ఉత్తేజపరచాలి. అలానే పురుషుడు కూడా స్త్రీ యొక్క శరీరమంతా ముద్దాడటం, పిర్రలను నొక్కడం, పంగ చాపి యోనిని చేతితో రుద్దడం, వ్రేళ్ళను దూర్చటం, నాలుకతో నాకడం, వక్షోజాలను చేతితో నొక్కడం మరియు నోటితో చీకడం వంటివి చేయడం వలన స్త్రీ ఉత్తేజపరచబడుతుంది, ఇలా చేయటం వలన అంగాలు సంభోగానికి సిద్దముగా తయారవుతాయి, కనుక భాగస్వాములు ఇద్దరు హాయిగా రతిక్రీడ చేసుకొనవచ్చు, లేకుంటే రతి ప్రక్రియ నొప్పితో కూడినదవుతుంది.
  2. నేర్పరితనం - పురుషుడు ఇందులో నిపుణుడని భావించకండి - తెలియదని చెప్పటానికి అతను నామోషీగా భావిస్తాడు. కనుక అతను లేదా ఆమే ఎపుడూ ప్రముఖ పాత్ర నిర్వహించటానికి అనుమతినివ్వకండి.

అప్రాకృతిక సంభోగం

లైంగిక భంగిమలు

పురుషాధిక్య సంభోగం లేదా మిషనరీ భంగిమలో పురుషుల జంట, [11][12], బొమ్మ గీసినవారు ఆవ్రిల్

సర్వ సాధారణ పద్ధతి. అత్యంత తేలికగా సాధించగలిగేది. ఈ పద్ధతిలో పురుషుడు, స్త్రీని పూర్థిగా ఆక్రమించి, ఆమె పై పడుకుని తొడలను పూర్తిగా వేరు చేసి, ఆమె యోనిలోనికి లింగాన్ని పూర్తిగా లింగాన్నిచొప్పించి, పైకి కిందికి ఊగుతూ సంభోగించడం.


స్త్రీ ఆధిక్య సంభోగం

ఈ పద్ధతిలో పురుషుడు, పురుషుడిని, స్త్రీ పూర్తిగా ఆక్రమించి, ఆతని పై పడుకుని, తన యోనిలోనికి పురుషాంగాన్ని చొప్పించుకొని, కిందికి పైకి ఊగుతూ జంటగా సంభోగిస్తారు. స్త్రీ, ఆమె యోనిలోకి పురుషాంగాన్ని చొప్పించి ఊగుతుండగా, పురుషుడు ఆమె నడుము లేదా పిర్రలను రెండు చేతులతో పట్టుకుని సహాయముగా ఆమె యోనిలోకి పురుషాంగాన్ని పెడుతూ తీస్తూ సంభోగిస్తాడు. అప్పుడప్పుడు పురుషుడు, స్త్రీ ఊగుతూ సంభోగిస్తుండగా ఆమె వక్షోజాలను చేతితో నొక్కడం మరియు నోటితో చీకడం, పిర్రలను నొక్కడం వంటివి చేస్తూ స్త్రీ ని ఉత్తేజపరుస్తాడు


దస్త్రం:Sexual Intercourse.JPG
డాగీ భంగిమ

వెనుక నుండి ఆమె యోనిలోనికి అంగప్రవేశం చేసే భంగిమ. ఈ భంగిమలో ఆమె పరుపు మీద మోకాళ్ళ పై ముందుకు వొంగి, పిర్రలు వెదల్పు చేసి, లింగ ప్రవేశం చేయించుకుంటుంది, ఇంకో విధంలో ఆమె నేలపై నిలబడి అరచేతులు మోకాళ్ళపై ఆనించి, నించుని లింగ ప్రవేశం చేయించు కుంటుంది. లేదా చేతులను ఏదొ ఆధారం (ఉదాహరణకు కిటికీ ఊచలు పట్టుకోవడం, ఎత్తైన స్టూల్ పట్టుకోవడం, మో||) మీద మోపి లింగాన్ని యోనిలోకి పెట్టించుకుంటుంది. ఈ భంగిమను పాశ్యాత్తులు డాగీ పొజిషన్ అని వ్యవహరిస్తారు.


దస్త్రం:Womans buttocksWiki-sitting-sp.jpgpng

పురుషుని ఒడిలో స్త్రీ కూర్చుని జరిపే సంభోగ బంగిమ. పురుషుడి ఒడిలో అభిముఖంగా కూర్చుని తన యోనిలోనికి లింగ ధారణ చేసి తను ఊగుతూ సంభోగించడం.


గరిటె భంగిమ

పరుపుపై ఒక పక్కకు స్త్రీ ఒత్తిగిలి పై కాలు కాస్త ఎడంగా వుంచి వుండగా తను ఆమె వెనుక చేరి గరిటె లేదా చెంచా భంగిమలో లింగాన్ని యోనిలోనికి పోనిచ్చి, సంభోగిస్తాడు.


69

స్త్రీ పురుషు లిరువురూ పరస్పర వ్యతిరేక దిశలో ఒకరి ఒకరు పరుండి సాగించే సంభోగం. ఈ భంగిమలో ఎక్కువగా ఒకరి జననాంగాలను ఇంకొకరు నోటితో ప్రేరేపించుకొంటారు.


దస్త్రం:Fellatio07.JPG
దస్త్రం:Cunnilingus00.jpg
అంగచూషణ

స్త్రీ మొగవాడి అంగాన్ని నోటిలోకి తీసుకుని కృత్రిమ సంభోగం కావిస్తుంది. స్త్రీ జననేంద్రియంలోనికి పురుషుడు తన నాలుకతో రాపిడి కలిగించి ఉత్తేజ పరుస్తాడు. నాలిక యోనిలోనికి చొప్పించి కృత్రిమ సంభోగం కావిస్తాడు.

ఒక వ్యక్తి రతి విషయంలో ఏ విదంగా ఆకర్షింపబడే రీతినిబట్టి వారి రతిప్రవృతి నిర్దారమౌతుంది. వారు ఎన్నుకునే లైంగిక బాగస్వాములను బట్టి వివిధ రతి ప్రవృత్తులను మనం గమనించవచ్చు. మేజా భంగిమ: ఎత్తైన మేజా మీద పంగచాపి కూర్చున్న ఆమె లోనికి నించుని పురుషాంగాన్ని యోనిలోనికి చొప్పించి సంభోగించడం.

స్వలింగ సంపర్కం

ఒకే లింగ జాతికి చెందిన వ్యక్తుల మధ్య రతి సంబంధాన్ని స్వలింగ సంపర్కం (హోమోసెక్సువల్స్) అంటారు. అనగా ఒక స్త్రీ మరొక స్త్రీతో అలాగే ఒక పురుషుడు మరొక పురుషునితో లైంగిక సంభోగం సలపడం. మనస్తత్వశాస్త్రం ప్రకారం స్వలింగ సంపర్కం అనేది ఒక మానసిక రోగము, వైద్యులు స్వలింగ సంపర్కాన్ని జన్యుపరమైన లోపముగా చెబుతారు. ఇది కొన్ని దేశాలలో చట్టబద్దంగా పరిగణిస్తారు. భారతదేశంలో ఇదొక సాంఘిక అనైతిక చర్యగా ఇదివరకు భావించినా చట్టబద్దం కావించ బడింది. అయితే స్వలింగ సంపర్కుల మధ్య వివాహం సంబంధానికి గుర్తింపు, ఆమోదం లభించదు.

లింగ ప్రవృతి

ఒక వ్యక్తి రతి విషయంలో ఏ విదంగా ఆకర్షింప బడే రీతినిబట్టి వారి రతిప్రవృతి నిర్దారమౌతుంది. వారు ఎన్నుకునే లైంగిక బాగస్వాములను బట్టి వివిధ రతి ప్రవృత్తులను మనం గమనించవచ్చు.

జంతు రతి

ఇతర విషయాలు

  • రతి అనేది స్త్రీ పురుషుల మధ్య జరిగే పవిత్రమైన లైంగిక కార్యము.
  • ఆరోగ్య కరమైన రతి జీవితకాలమును పెంచుతుంది, స్త్రీ పురుషుల మధ్య ప్రేమను పెంచుతుంది.
  • బాగా ప్రేమించే వ్యక్తితో మాత్రమే అత్యంత ఆనందకరమైన రతి చేయవచ్చు
  • కామశక్తి, కామకోరిక పురుషుల్లోకంటే స్త్రీలలో ఎక్కువవుంటుంది . కామ శాస్త్రం ప్రకారం ఒక స్త్రీ ఆపులేకుండా ఎంతసేపైనా ఒకరు లేక అంతకంటే ఎక్కువమంది పురుషులతో రమించగలదు, ఒకసారి లేక అంతకంటే ఎక్కువసార్లు భావప్రాప్తి పొందగలదు. పురుషుడికి అంతటి శక్తి ఉండదు.
  • రతిలో పాల్గొనడానికి స్త్రీకి కనీసం 16 సంవత్సరాల వయసు, పురుషుడికి కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి.
  • 50, 60 ఏళ్లు వయసు వచ్చిన స్త్రీ పురుషుడు కూడా రతి క్రీడలో పాల్గొనవచ్చు.
  • స్త్రీ పురుషులు ఇరువురూ తమ శరీర భాగాలను, మర్మాంగాలను సున్నితంగా చేతులతో మరియు నాలుకతో స్పృసిస్తూ రతిని ప్రారంభించాలి . దీన్ని ఆంగ్లంలో ఫోర్ ప్లే అంటారు. ఫోర్ ప్లే వల్ల పురుషాంగం గట్టిపడుతుంది, యోనిలోని స్రవాలు విడుదల అవుతాయి. అప్పుడు మాత్రమే యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశబెట్టాలి.
  • రతి క్రీడ సమయంలో యోనిలోనికి పురుషాంగం ప్రవేశపెట్టడం వలన మరింత పెద్దదిగా సాగుతుంది. ఇంటర్కోర్స్
  • పురుషుడు తన పురుషాంగం స్త్రీ యోనిలో ఉండగానే వీర్యం స్కలించగలిగి, అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందగలిగితే ఇద్దరికీ మోక్షం పొందినంత ఆనందం కలుగుతుంది.
  • స్త్రీ కోరుకున్నప్పుడు మాత్రమే రతి చేయడం ఉత్తమం, శ్రేయస్కరం.
  • స్వలింగ సంపర్కం, వ్యభిచారం ప్రాణాంతకమైన AIDS / ఎయిడ్స్ వ్యాధికి కారణాలు.
  • బహిష్టు అనారోగ్య సమయల్లోను రతి చేయుట ఆరోగ్యానికి హానికరము.
  • మద్యపానం, ధూమపానం, గుట్కాలు, అధిక హస్త ప్రయోగం, అధిక సెల్ ఫోన్ వాడకం, మానసిక వత్తిడులు, పౌష్టికాహార లోపం వంటివి కామ శక్తిని, వీర్యశక్తిని హరించివేస్తాయి.
  • గర్భం ధరించిన భార్యతో కూడా ఎటువంటి కండోం ధరించకుండా సంభోగించవచ్చు.
  • పురుషుడు యుక్తవయస్సు నుండి జీవించినంత కాలం అతని వృషణాలు వీర్యాన్ని తయారు చేస్తూనే ఉంటాయి కనుక అతను సంతానోత్పత్తి ఉన్న ఏటువంటి వయస్సు మహిళ తో అయినా రతిక్రీడ లో పాల్గొనవచ్చు. ఉదాహరణకు 55 ఏళ్ళ పురుషుడు 25-30 వయస్సు ఉన్న మహిళతో రతిక్రీడలో పాల్గొని ఆమెని గర్భవతిని చెయొచ్చు.[13]
  • సగటు మహిళ యొక్క సంతానోత్పత్తి 12 సంవత్సరాల నుండి 51 సంవత్సరాల మధ్య ఉంటుంది కనుక యుక్తవయస్సులో రుతుక్రమం మొదలైనప్పుడు నుండి రుతువిరతి అయ్యే సమయం వరకు సంతానోత్పత్తి ఉంటుంది, రుతువిరతి అయిన మహిళలు గర్భం పొందలేరు, మరియు లైంగికంగా ప్రేరేపింబడడం కష్టం
  • రుతువిరతి సమయంలో, టెస్టోస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ స్థాయిలు రెండూ తగ్గుతాయి.
  • రుతువిరతి సమయంలో, సంతానోత్పత్తి మరియు గర్భం కలిగించే హార్మోన్లు తగ్గుతాయి.[14]
  • రుతువిరతి అయిన స్త్రీలు తరువాత లేదా ముసలితనంలో రతిక్రీడలో పాల్గొనడం వల్ల యోని గోడ సాగకపోవడం, రతిక్రీడ సమయంలో నొప్పి, రక్తస్రావం లేదా మంట వచ్చే అవకాశం ఎక్కువ, పురుషాంగం యోనిలోకి ప్రవేశించినప్పుడు బిగుతుగా ఉండడం మరియు లైంగికంగా ప్రేరేపింపబడిన ఎక్కువ సమయం ఉండడం కష్టం అవుతుంది.[15]
  • ముఖ్యంగా రుతువిరతి అయినప్పటికీ యోని ఆరోగ్యంగా ఉండటం అవసరం, కనుక క్రమం తప్పకుండా లైంగిక ప్రేరణ,రతిక్రీడ యోనికి రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.[16]

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Wood, H. Sex Cells Nature Reviews Neuroscience 4, 88 (February 2003) | doi:10.1038/nrn1044
  2. Doheny, K. (2008) "10 Surprising Health Benefits of Sex," WebMD (reviewed by Chang, L., M.D.)
  3. Light, K.C. et al., "More frequent partner hugs and higher oxytocin levels are linked to lower blood pressure and heart rate in premenopausal women." Biological Psychology, April 2005; vol 69: pp 5–21.
  4. Charnetski CJ, Brennan FX. Sexual frequency and salivary immunoglobulin A (IgA). Psychological Reports 2004 Jun;94(3 Pt 1):839-44. Data on length of relationship and sexual satisfaction were not related to the group differences.
  5. Michael F. Leitzmann; Edward Giovannucci. Frequency of Ejaculation and Risk of Prostate Cancer—Reply. JAMA. (2004);292:329.
  6. Leitzmann MF, Platz EA, Stampfer MJ, Willett WC, Giovannucci E. Ejaculation Frequency and Subsequent Risk of Prostate Cancer. JAMA. (2004);291(13):1578–1586.
  7. Giles GG, Severi G, English DR, McCredie MR, Borland R, Boyle P, Hopper JL. Sexual factors and prostate cancer. BJU Int. (2003);92(3):211-6.PMID 12887469
  8. Lee HJ, Macbeth AH, Pagani JH, Young WS 3rd. Oxytocin: the great facilitator of life. Prog Neurobiol. (2009);88(2):127-51. PMID 19482229
  9. Riley AJ. Oxytocin and coitus. Sexual and Relationship Therapy (1988);3:29–36
  10. Carter CS. Oxytocin and sexual behavior. Neuroscience & Biobehavioral Reviews (1992);16(2):131–144
  11. Keath Roberts (2006). Sex. Lotus Press. p. 145. ISBN 8189093592. Retrieved August 17, 2012.
  12. Wayne Weiten, Margaret A. Lloyd, Dana S. Dunn, Elizabeth Yost Hammer (2008). Psychology Applied to Modern Life: Adjustment in the 21st Century. Cengage Learning. pp. 422–423. ISBN 0495553395. Retrieved January 5, 2012.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  13. "Dads-to-be: how your age can affect your fertility and your baby's health". Baby Centre (in ఇంగ్లీష్). Retrieved 2020-02-13.
  14. "Can You Get Pregnant After Menopause?". Healthline (in ఇంగ్లీష్). Retrieved 2017-05-04.
  15. "Tips for sex after menopause". Medical News Today (in ఇంగ్లీష్). Retrieved 2017-05-20.
  16. "Tips for sex after menopause". Medical News Today (in ఇంగ్లీష్). Retrieved 2017-05-20.

సూచికలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సంభోగం&oldid=2848457" నుండి వెలికితీశారు