"నిమ్మకూరు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: గ్రామము → గ్రామం (5)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: గ్రామము → గ్రామం (5))
}}
 
'''నిమ్మకూరు''', [[కృష్ణా జిల్లా]], [[పామర్రు మండలం|పామర్రు మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 521 158., ఎస్.టి.డి.కోడ్ = 08671.
 
==గ్రామ చరిత్ర==
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
గ్రామములోగ్రామంలో [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాల, పాఠశాలలూ ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో 400 మంది చొప్పున 800 మంది విద్యార్థులతో గ్రామం కళకళలాడుతుంది. రాష్ట్రంలోని ఇతర గురుకులాలతో పోలిస్తే, ఇక్కడ మాత్రమే కో-ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ [[నందమూరి తారక రామారావు]] విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
 
==గ్రామములోనిగ్రామంలోని మౌలిక సదుపాయాలు==
#త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామములోగ్రామంలో, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం అందుబాటులోనికి వచ్చింది. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు.<ref>ఈనాడు విజయవాడ; 2014,అక్టోబరు-3; 7వపేజీ.</ref>
#ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
#పశువుల ఆసుపత్రి.
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ జంపాని వెంకటేశ్వరరావు, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ నందమూరి శివరామకృష్ణ ఎన్నికైనారు.<ref>ఈనాడు కృష్ణా; 2014,జులై-31; 7వ పేజీ</ref>
 
==గ్రామములోనిగ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ [[వేంకటేశ్వరస్వామి]] ఆలయం===
ఈ గ్రామంలో నిర్మితమైన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మచిలీపట్టణానికి 17 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని అలనాటి ముఖమంత్రి శ్రీ [[నందమూరి తారక రామారావు]] గారు 1987 లో నిర్మించారు. ఈ సుందర ఆధ్యాత్మిక ధామంలో శ్రీ పద్మవతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడ కళ్యాణమంటపం గూడా ఉంది. వీటి పర్యవేక్షణ బాధ్యతలను [[విజయవాడ]]లోని కనకదుర్గ దేవస్థానం చూస్తున్నది.<ref>ఈనాడు జిల్లా ఎడిషన్ 13 జులై 2013, 13వ పేజీ.</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2849855" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ