చాగల్లు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
27 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: మండలము → మండలం, typos fixed: నారాయన → నారాయణ, కలదు. → ఉంది. (4), పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం,
చి (→‎top: clean up, replaced: గ్రామము → గ్రామం)
చి (clean up, replaced: మండలము → మండలం, typos fixed: నారాయన → నారాయణ, కలదు. → ఉంది. (4), పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం,)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
}}
 
'''చాగల్లు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన ఒక [[గ్రామం]].<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-11-20 |archive-url=https://web.archive.org/web/20140714121729/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref>, మండలముమండలం. పిన్ కోడ్: 534 342. ఇది సమీప పట్టణమైన [[నిడదవోలు]] నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6220 ఇళ్లతో, 21703 జనాభాతో 2443 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 10843, ఆడవారి సంఖ్య 10860. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4118 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 361. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588283<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 534305.
 
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. చాగల్లులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
 
==చాగల్లు చరిత్ర==
గ్రామనికిగ్రామానికి చాగల్లు అనే పేరు రావడం వెనుక చిన్న చరిత్ర కలదుఉంది. నిరవద్యపురంగా పిలిచే నిడదవోలును ఆరోజులలో తూర్పు చాళుక్యు పరిపాలించునపుడు నగరాలకి దూరంగా ఖైదీలను ఉంచి శిక్షించేవారు. ఆ శిక్షించే ప్రాంతాన్ని "చావుల కొలను" గా (శిక్షలు విధించే స్థలంగా చెప్పవచ్చు) పేర్కొనేవారు. కాలక్రమేణా చావుల కొలను, చావుకొల్లు గాను, ఆ తర్వాత చాగల్లుగాను మార్పు చెందినది. నిరవద్యపురం [[నిడదవోలు]] చరిత్ర, వయస్సు ప్రకారం చూస్తే ఈ చాగల్లుకు కూడా సుమారు 1000 సం.ల వయస్సు ఉంటుందనుకోవచ్చు. ఈ విషయాలు ప్రముఖ జర్నలిస్టు శ్రీ గోపరాజు వెంకటానందం గారు వ్రాసిన [[నిడదవోలు]] చరిత్రలో ఉన్నాయి. ఇది ఒక ప్రముఖ మండల కేంద్రం.
 
==రవాణా సౌకర్యాలు==
* చాగల్లుకు రైలు సౌకర్యము, బస్సు సౌకర్యము ఉన్నదిఉంది. చాగల్లు రైలు స్టేషను లోస్టేషనులో ప్యాసింజర్ రైలు బండ్లు మాత్రమే ఆగుతాయి.
చాగల్లు పేరుతో రైల్వే స్టేషను ఉన్నా , అది ఈ ఊరికి చాలా దూరం ఉన్నదిఉంది. కాబట్టే ఈ ఊరి వారెవరూ ఈ స్టేషను లోస్టేషనులో రైలు ఎక్కరు. ఈ ఊరికి [[పశివేదల]] స్టేషను దగ్గర. ప్రజలందరూ అక్కడ కిఅక్కడకి పోయి రైలు ఎక్కుతారు. చాగల్లు స్టేషను నుస్టేషనును [[కుంకుడుమిల్లి]], [[చంద్రవరం]],[[మల్లవరం]] మరియు [[మార్కొండపాడు]] గ్రామాల ప్రజలు మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఈ స్టేషను ఆ గ్రామాలవారికే దగ్గర.
* ఈ ఊరికి అతి దగ్గరలో ఉన్న పట్టణాలు [[కొవ్వూరు]],[[రాజమహేంద్రవరం]],[[నిడదవోలు]].
 
==గ్రామప్రముఖులు==
*ప్రముఖ చలన చిత్ర దర్శకుడు [[వి.వి.వినాయక్]] ది ఈగ్రామమే.
*శ్రీ పోలిశెట్టి వీర వేంకట సత్యనారాయనసత్యనారాయణ మూర్తి గారు - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ సహాయ కార్యదర్శి
*శ్రీమతి పోలిశెట్టి హనుమాయమ్మ గారు - zptc
 
==పరిశ్రమలు==
ఇక్కడే రాష్ట్రంలోనే పెద్దదైన చక్కెర కర్మాగారం- "జైపూర్ షుగర్స్" (చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ) ఉన్నదిఉంది.
 
==చిత్రమాలిక==
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల నిడదవోలులోను, ఇంజనీరింగ్ కళాశాల రాజమహేంద్రవరంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల రాజమహేంద్రవరంలోనూ , పాలీటెక్నిక్‌ తణుకులోను, మేనేజిమెంటు కళాశాల కొవ్వూరులోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నిడదవోలులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[రాజమహేంద్రవరం]] లోనూ ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
చాగల్లులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
 
== విద్యుత్తు ==
28,809

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2850358" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ