"చిలకపాడు (సంతనూతలపాడు)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: గ్రామము → గ్రామం (5), typos fixed: ఏర్పటు → ఏర్పాటు
చి (Add 512*512 OSM map to show near by places using Wikidata)
చి (clean up, replaced: గ్రామము → గ్రామం (5), typos fixed: ఏర్పటు → ఏర్పాటు)
 
{{Infobox India AP Village}}
 
'''చిలకపాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[సంతనూతలపాడు]] మండలానికి చెందిన గ్రామముగ్రామం.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 523225., ఎస్.టి.డి.కోడ్ = 08592.
 
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
#జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
#మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
==గ్రామములోగ్రామంలో మౌలిక వసతులు==
===బ్యాంకులు===
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
 
===విద్యుత్తు===
గ్రామములోగ్రామంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఒక 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రాన్ని 2016,సెప్టెంబరు-26న ప్రారంభించారు. ఇకనుండి ఈ కేంద్రం పరిధిలో ఉన్న చిలకపాడు, మద్దులూరు, ఎం.వేములపాడు, గొర్లమిట్ట, పి.తక్కెళ్ళపాడు మొదలగు 11 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు, నిరంతరాయంగా సరఫరా అగును. [6]
 
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం===
ఈ ఆలయాన్ని ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసారు. దాత శ్రీ ముప్పనేని శేషగిరిబాబు, సుశీల దంపతులు, తమ స్వంత నిధులతో, ఇపుడు ఈ ఆలయానికి రు. 10 లక్షల వ్యయంతో ముఖద్వారం ఏర్పటుఏర్పాటు చేసారు. ముఖద్వారం నుండి దేవాలయానికి ప్రత్యేకంగా రహదారి నిర్మాణం చేయగా, ముఖద్వారం ప్రవేశంలో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసారు. ఈ ముఖద్వారాన్నీ, ఆంజనేయస్వామివారి విగ్రహాన్నీ, 2014,డిసెంబరు-13వ తేదీ, మార్గశిర బహుళ సప్తమి శనివారంనాడు ప్రారంభించారు. [4]&[5]
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కూరగాయలు
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]], వ్యవసాయధారిత వృత్తులు
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2850713" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ