సదా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
{{Infobox person
| name = సదా
| name = సదా
| image = Sadaf.jpg
| image = Sadha at Click film promotional photo shoot.jpg
| imagesize =
| imagesize =
| alt =
| alt =

16:12, 17 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

సదా
జననం
సదాఫ్ మొహమ్మద్ సయీద్

(1984-02-17) 1984 ఫిబ్రవరి 17 (వయసు 40)
ఇతర పేర్లుసదా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2002–ప్రస్తుతం

సదా అని పిలువబడే సదాఫ్ మొహమ్మద్ సయీద్ (జననం ఫిబ్రవరి 17,1984) [1] భారతీయ సినీ నటి. ఆమె నటించిన ప్రముఖ చిత్రాలు జయం, అపరిచితుడు.[2]

వ్యక్తిగత జీవితం

సదా మహారాష్ట్రలోని రత్నగిరి లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక వైద్యుడు. తల్లి బ్యాంకు ఉద్యోగి.[3] ఆమె రత్నగిరి లో సేక్రెడ్ హార్ట్స్ కాన్వెంట్ హైస్కూలు లో చదివింది. తరువాత ముంబై కి మారింది. అక్కడ ఆమెను చూసిన తేజ తను రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం జయం లో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం సదా ముంబై లో నివసిస్తుంది. హైదరాబాదులో ఒక ఇల్లుంది.[4]

కెరీర్

జయం సినిమా తో మంచి ఎంట్రీ ఇచ్చిన సదా తరువాత విక్రం సరసన శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం అపరిచితుడు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత ఆమె తెలుగులోనే కాక, తమిళ కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించింది.

సదా నటించిన తెలుగు చిత్రాలు

మూలాలు

  1. "Sadha in a New Year Show". Sadaonline.info. Archived from the original on 20 నవంబర్ 2007. Retrieved 11 December 2007. {{cite web}}: Check date values in: |archive-date= (help); External link in |publisher= (help)
  2. "Rediff Blogs". Maruthi4people.rediffiland.com. Archived from the original on 2012-05-11. Retrieved 2012-07-12.
  3. "Interview: Sadha". Behindwoods. Retrieved 21 January 2013.
  4. "Sada riding high in her career". IndiaGlitz. Retrieved 21 January 2013.

ఇతర లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=సదా&oldid=2856249" నుండి వెలికితీశారు