పువ్వాడ అజయ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 24: పంక్తి 24:
| source =
| source =
}}
}}
'''పువ్వాడ అజయ్‌ కుమార్‌''' తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు ఖమ్మం శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.<ref>https://www.andhrajyothy.com/elections/prajatantram_article?SID=636395</ref>
'''పువ్వాడ అజయ్‌ కుమార్‌''' తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు ఖమ్మం శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.<ref>https://www.andhrajyothy.com/elections/prajatantram_article?SID=636395{{Dead link|date=ఫిబ్రవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>


==రాజకీయ విశేషాలు==
==రాజకీయ విశేషాలు==

09:52, 19 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

పువ్వాడ అజయ్ కుమార్

పదవీ కాలం
2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం ఖమ్మం శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఏప్రిల్ 4, 1965
కునవరం గ్రామం, పోలవరం మండలం, ఖమ్మం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి వసంత లక్ష్మీ
సంతానం నయన్ రాజ్
నివాసం ఖమ్మం

పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు ఖమ్మం శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]

రాజకీయ విశేషాలు

పువ్వాడ అజయ్ కుమార్ 2012 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు.2012 నుంచి 2013 ఏప్రిల్‌ వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించాడు. [2]2013 లో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014లో ఖమ్మం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2016లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రెండోసారి ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పై 10,991 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3]2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పై 5609 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[4][5][6]

మూలాలు

  1. https://www.andhrajyothy.com/elections/prajatantram_article?SID=636395[permanent dead link]
  2. సాక్షి, పాలిటిక్స్ (9 September 2019). "రవాణాశాఖ మంత్రిగా ఖమ్మం ఎమ్మెల్యే". Sakshi. Archived from the original on 9 సెప్టెంబర్ 2019. Retrieved 9 September 2019. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  3. http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=1400
  4. https://nocorruption.in/politician/ajay-kumar-puvvada/
  5. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 సెప్టెంబర్ 2019. Retrieved 8 September 2019. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  6. సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 సెప్టెంబర్ 2019. Retrieved 8 September 2019. {{cite news}}: Check date values in: |archivedate= (help)