"నందికొట్కూరు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
చి (clean up, replaced: గ్రామము → గ్రామం (9))
* ఆప్పటి రాజులు ఈ నందుల క్రింద తమ వెండి, బంగారం, ధనము ఆన్నింటిని ఈ నందుల క్రింద ఉంచినారని ఇక్కడి వారి ఆభిప్రాయం.
* ఈ నందులను దాటి ఊరు (ప్రాంతం) నిర్మిస్తే ఈ ఊరు నశిస్తుందని ఈ ఊరుకే ఆరిష్టం అని ఇక్కడి ప్రజల నమ్మకం.
* ఈ నందికొట్కూరు ప్రాంతాన్ని అప్పటి [[నైజాం]] నవాబులు పరిపాలించారు. ఈ నందికొట్కూరు ప్రాంతంలోని మద్దిగట్ల అను గ్రామంలో ఎత్తైన బురుజును నిర్మించారు, మరియు శివుని గుడి, అంజనేయస్వామి గుడిని కూడా నిర్మించారు. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉంది. నందికొట్కూరు ప్రాంతంలోని సూర్యనారాయణ దేవాలయమును మరియు, అంజనేయస్వామి దేవాలయమును అప్పటి రాజులు నిర్మించారు, మరియు ఈ ప్రాంతంలో చౌడేశ్వరి దేవి ఆలయం ముఖ్యమైనవి.
 
===సూర్యనారాయణ దేవాలయము===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2863047" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ