Coordinates: 15°35′20″N 79°52′48″E / 15.589°N 79.88°E / 15.589; 79.88

మంచికలపాడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: గ్రామము → గ్రామం (8), typos fixed: చినారు → చారు (6), స్థంభ → స్తంభ, , → , (5)
చి →‎శ్రీ రామాలయం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 16: పంక్తి 16:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ రామాలయం===
===శ్రీ రామాలయం===
ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017, జూన్-3వతేదీ శనివారం నుండి 5వతేదీ సోమవారం వరకు వేడుకలు నిర్వహించారు. 5వతేదీ సోమవారంనాడు, శిలాప్రతిష్ఠ మరియు ధ్వజస్తంభస్థాపన వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దయెత్తున పాల్గొన్నారు. [4]
ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017, జూన్-3వతేదీ శనివారం నుండి 5వతేదీ సోమవారం వరకు వేడుకలు నిర్వహించారు. 5వతేదీ సోమవారంనాడు, శిలాప్రతిష్ఠ, ధ్వజస్తంభస్థాపన వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దయెత్తున పాల్గొన్నారు. [4]


===నాభిశిల (బొడ్రాయి)===
===నాభిశిల (బొడ్రాయి)===

03:12, 25 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 15°35′20″N 79°52′48″E / 15.589°N 79.88°E / 15.589; 79.88
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచీమకుర్తి మండలం
Area
 • మొత్తం10.1 km2 (3.9 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం2,165
 • Density210/km2 (560/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి950
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523226 Edit this on Wikidata


మంచికలపాడు, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్: 523226., ఎస్.టి.డి.కోడ్ = 08592. పటం

సమీప గ్రామాలు

యెలూరు 5 కి.మీ, చిలమకూరు 6 కి.మీ, నిప్పట్లపాడు 6 కి.మీ, గోనుగుంట 7 కి.మీ, చీమకుర్తి 7 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన మర్రిపూడి మండలం, తూర్పున సంతనూతలపాడు మండలం, దక్షణాన కొండపి మండలం, పశ్చిమాన పొదిలి మండలం.

గ్రామంలోని విద్యాసౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో రాజకీయాలు

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పొన్నపల్లి సుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ రామాలయం

ఈ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017, జూన్-3వతేదీ శనివారం నుండి 5వతేదీ సోమవారం వరకు వేడుకలు నిర్వహించారు. 5వతేదీ సోమవారంనాడు, శిలాప్రతిష్ఠ, ధ్వజస్తంభస్థాపన వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దయెత్తున పాల్గొన్నారు. [4]

నాభిశిల (బొడ్రాయి)

గ్రామంలో నాభిశిల ప్రతిష్ఠా మహోత్సవాలు, 2017, జూన్-6వతేదీ మంగళవారం నుండి 8వతేదీ గురువారం వరకు నిర్వహించారు.దీనితో గ్రామంలో నూతన ఆలయ ప్రతిష్ఠా వేడుకలు ఘనంగా ముగిసినవి. గ్రామస్థులంతా గ్రామం నడిబొడ్డున నాభిశిల, గ్రామానికి వెలుప్ల నాలుగువైపులా గవిటి రాళ్ళను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా విశేషపూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [4]

గ్రామంలోని ప్రధాన పంటలు

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు

వ్యవసాయం. వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,165 - పురుషుల సంఖ్య 1,110 - స్త్రీల సంఖ్య 1,055 - గృహాల సంఖ్య 543;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,899.[3] ఇందులో పురుషుల సంఖ్య 964, స్త్రీల సంఖ్య 935, గ్రామంలో నివాస గృహాలు 362 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,010 హెక్టారులు.

Ponnapalli Ankulliah f/o ponnapalli venkatadri f/o ponnapalli chinnavenkateswarlu, ponnapalli koteswararao [4]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
  4. ponnapalli

వెలుపలి లంకెలు

[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఫిబ్రవరి-3; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017, జూన్-6&9; 1వపేజీ.