"ఈత చెట్టు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==లక్షణాలు==
ఈత చెట్టు సుమారు 4 toనుండి 15 మీటర్ల ఎత్తు పెరిగి సుమారు 40&nbsp;cm వ్యాసం కలిగి [[ఖర్జూరం|ఖర్జూర]] చెట్టును పోలి ఉంటుంది. వీని [[ఆకులు]] సుమారు 3 మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగివుంటాయి. ఆకులను కలిగిన [[శిఖరం]] దగ్గర సుమారు 10 మీటర్ల వెడల్పు మరియు 7.5 to 10 మీటర్ల పొడవుండి 100 వరకు ఆకుల్ని ఒకేసారి కనిపిస్తాయి. దీని స్పాడిక్స్ సుమారు ఒక మీటరుండి ఏకలింగ పుష్పాలను ఏర్పరుస్తుంది. ఈతపండు కాషాయ-[[ఎరుపు]] రంగులో ఉండి ఒకే విత్తనాన్ని కలిగివుంటాయి.<ref name="riffle">Riffle, Robert L. and Craft, Paul (2003) ''An Encyclopedia of Cultivated Palms''. Portland: Timber Press. (Pages 405-406) ISBN 0881925586 / ISBN 978-0881925586</ref>
 
==ఉపయోగాలు==
11,678

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2866547" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ