తమిళ భాష: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
9 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం, లింకులు చేర్చబడ్డాయి, ఉన్న ఐన్ఫో outdated ఉండే, కాబట్టి update చేసి, లింక్ను చేర్చిన. అట్లనే ముందు లైన్ కొంచం confusing గ ఉందని మార్చి రాశిన.)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
 
'''తమిళం''' లేదా '''అరవం''' (தமிழ் = తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతనమైన భాష. [[దక్షిణ భారతదేశం]], [[శ్రీలంక]], [[సింగపూర్]] లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో [[తెలుగు]] భాష తరువాత అత్యధికంగా మాట్లాడబడే భాష '''తమిళమే'''.
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడబడే భాషల్లో '''తమిళం''' 19వ స్థానంలో ఉంది.{{<ref>https://en.m.wikipedia.org/wiki/List_of_languages_by_number_of_native_speakers?wprov=sfla1}}</ref>
 
== చరిత్ర ==
9

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2867978" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ