బండ్లమ్మ తల్లి దేవాలయం (చందోలు): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
ఈ దేవాలయం పురాతనమైనది. |
ఈ దేవాలయం పురాతనమైనది. |
||
చందోలు గ్రామంలో ఉన్న మరో పురాతన ఆలయం చెన్నకేశవస్వామి దేవాలయం ఈ రెండు ఆలయాల నిర్మాణం ఒకేసారి జరిగినట్లుగా తెలుస్తోంది.చెన్నకేశవ స్వామిని మాత్రం ఇక్కడ ప్రతిష్టించారని తెలుస్తోంది ఈ ఆలయ నిర్మాణాలకు రాళ్ళను తెస్తున్న రెండెడ్ల బండ్లు సరిగ్గా నేడుబండ్లమ్మ ఆలయం వున్న చోటకి వచ్చేసరికి ఆగిపోయాయి.ఎంతతోలినా ఎడ్లు అక్కడ ముందుకి కదలలేదు.దానితో అనుమానం వచ్చి గ్రామస్తులంతా అక్కడ త్రవ్వకాలు ప్రారంభించారు. త్రవ్వకాలలో అమ్మవారి విగ్రహం దొరికింది.అక్కడికి వచ్చిన బండ్లను కదలనివ్వకుండా చేసినందు వల్లనే బండ్లమ్మ అని అమ్మవారికి పేరు వచ్చింది. |

==మూలాలు== |
08:52, 3 మార్చి 2020 నాటి కూర్పు
బండ్లమ్మ తల్లి దేవాలయం గుంటూరు జిల్లా చందోలు గ్రామంలో ఈ దేవాలయం ఉంది.
ఆలయ చరిత్ర
ఈ దేవాలయం పురాతనమైనది. చందోలు గ్రామంలో ఉన్న మరో పురాతన ఆలయం చెన్నకేశవస్వామి దేవాలయం ఈ రెండు ఆలయాల నిర్మాణం ఒకేసారి జరిగినట్లుగా తెలుస్తోంది.చెన్నకేశవ స్వామిని మాత్రం ఇక్కడ ప్రతిష్టించారని తెలుస్తోంది ఈ ఆలయ నిర్మాణాలకు రాళ్ళను తెస్తున్న రెండెడ్ల బండ్లు సరిగ్గా నేడుబండ్లమ్మ ఆలయం వున్న చోటకి వచ్చేసరికి ఆగిపోయాయి.ఎంతతోలినా ఎడ్లు అక్కడ ముందుకి కదలలేదు.దానితో అనుమానం వచ్చి గ్రామస్తులంతా అక్కడ త్రవ్వకాలు ప్రారంభించారు. త్రవ్వకాలలో అమ్మవారి విగ్రహం దొరికింది.అక్కడికి వచ్చిన బండ్లను కదలనివ్వకుండా చేసినందు వల్లనే బండ్లమ్మ అని అమ్మవారికి పేరు వచ్చింది.