"ఆక్సిజన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: మరియు → , (3), typos fixed: 1 ఆగస్టు 1774 → 1774 ఆగస్టు 1, , → , (3)
చి (→‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు using AWB)
చి (clean up, replaced: మరియు → , (3), typos fixed: 1 ఆగస్టు 1774 → 1774 ఆగస్టు 1, , → , (3))
 
'''ప్రాణ వాయువు''' ([[ఆంగ్లం]]:Oxygen) గాలిలో ఉన్న సంఘటిత వాయువులలో ఒకటి. ప్రకృతిలో అన్ని మూలకాల కంటే ఎక్కువగా లభిస్తుంది. గాలిలో మూలక రూపంలో లభిస్తుంది. ఘనపరిమాణాత్మకంగా గాలిలో ఐదవవంతు ఉంటుంది. దీనిని తెలుగులో సాంప్రదాయకంగా '''ఆమ్లజని''' అని వ్యవహరిస్తారు. దీనిని ప్రాణవాయువుగానూ వ్యవహరిస్తారు. [[భూమి]] మీద వృక్ష జంతు సంపదకి ప్రాణ వాయువు అత్యవసరం. ఇది నీటిలో కరుగుతుంది. నీటిలో గల జీవాలు ఈ ప్రాణ వాయువును గ్రహిస్తాయి. ఇది ఇసుకలో 65%, నీటిలో 89% ఉంటుంది.
==సంకేతం,ఫార్ములా==
ప్రాణ వాయువు యొక్క సంకేతం "O", మరియు, అణు ఫార్ములా "O<sub>2</sub>".
==చరిత్ర==
స్వీడన్ దేశస్తుడైన [[షీలే]] మొదటిసారిగా 1771 లో మెర్క్యురిక్ ఆక్సైడ్ ను వియోగం చెందించి ఆక్సిజన్ తయారు చేసాడు. దీనిని [[జోసెఫ్ ప్రీస్ట్‌లీ]], షీలే అనే శాస్త్రవేత్తలు 11774 ఆగస్టు 17741 తేదీన కనుక్కొన్నారు. భూమి పొరల్లో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్, సాధారణ పద్ధతుల్లో మెర్క్యురిక్ ఆక్సైడ్ లేదా పొటాషియం నైట్రేట్ లను వేడి చేసినపుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. తరువాత లావోయిజర్ దీని ధర్మాలను క్షుణ్ణంగా పరిశీలించి 'ఆక్సిజన్ ' అని పేరు పెట్టాడు. ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఉత్పత్తి చేసేది అని అర్థం.
==ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారీ==
ఆక్సిజన్ ను [[పొటాషియం పెర్మాంగనేట్]] (KMnO<sub>4</sub>), [[పొటాషియం క్లోరేట్]] (KClO<sub>3</sub>, [[హైడ్రోజన్ పెరాక్సైడ్]] (H<sub>2</sub>O<sub>2</sub>, [[పొటాషియం నైట్రేట్]] (KNO<sub>3</sub>) మరియు, [[మెర్క్యురిక్ ఆక్సైడ్]] (HgO) లను వియోగం చెందించి పొందవచ్చు.
 
# 2KClO<sub>3</sub> → 2KCl + 3O<sub>2</sub> ↑
==ఉపయోగాలు==
* జీవరాశుల మనుగడకు అత్యంతము అవసరమైన మూలకము.
* ఆక్సి ఎసిటిలీన్, మరియు, ఆక్సీ హైడ్రోజన్ మంటలను పొందుటకు ఉపయోగిస్తారు.
* పర్వతారోహకులకు ఆక్సిజన్ అత్యవసరము.
* సముద్ర అంతర్భాగంలో పరిశోధనలు చేయువారికి అవసరము.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2869409" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ