1918: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6), ) → ) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
|||
పంక్తి 19: | పంక్తి 19: | ||
[[File:Shankar Dayal Sharma 36.jpg|thumb|శంకర్ దయాళ్‌శర్మ]] |
[[File:Shankar Dayal Sharma 36.jpg|thumb|శంకర్ దయాళ్‌శర్మ]] |
||
* [[జనవరి 2]]: [[బత్తిని మొగిలయ్య గౌడ్]], తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. (మ.1946) |
* [[జనవరి 2]]: [[బత్తిని మొగిలయ్య గౌడ్]], తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. (మ.1946) |
||
* [[జనవరి 25]]: [[కొండవీటి వెంకటకవి]], ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత |
* [[జనవరి 25]]: [[కొండవీటి వెంకటకవి]], ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (మ.1991) |
||
* [[మార్చి 1]]: [[ఆవేటి పూర్ణిమ]], ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి. (మ.1995) |
* [[మార్చి 1]]: [[ఆవేటి పూర్ణిమ]], ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి. (మ.1995) |
||
* [[మార్చి 5]]: [[జేమ్స్ టోబిన్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. |
* [[మార్చి 5]]: [[జేమ్స్ టోబిన్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. |
||
* [[మే 11]]: [[మృణాళినీ సారభాయ్|మృణాళినీ సారాభాయి]] ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి (మ.2016) |
* [[మే 11]]: [[మృణాళినీ సారభాయ్|మృణాళినీ సారాభాయి]] ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి (మ.2016) |
||
* [[జూలై 3]]: [[ఎస్వీ రంగారావు]], [[తెలుగు సినిమా]] నటుడు. (మ.1974) |
* [[జూలై 3]]: [[ఎస్వీ రంగారావు]], [[తెలుగు సినిమా]] నటుడు. (మ.1974) |
||
* [[జూలై 4]]: [[చల్లా కొండయ్య]], ప్రముఖ న్యాయవాది |
* [[జూలై 4]]: [[చల్లా కొండయ్య]], ప్రముఖ న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి. |
||
* [[జూలై 14]]: [[ఇంగ్మార్ బెర్గ్మాన్]], ప్రముఖ స్వీడిష్ దర్శకుడు. (మ.2007) |
* [[జూలై 14]]: [[ఇంగ్మార్ బెర్గ్మాన్]], ప్రముఖ స్వీడిష్ దర్శకుడు. (మ.2007) |
||
* [[జూలై 18]]: [[నెల్సన్ మండేలా]], [[దక్షిణాఫ్రికా]] మాజీ అధ్యక్షుడు. (మ.2013) |
* [[జూలై 18]]: [[నెల్సన్ మండేలా]], [[దక్షిణాఫ్రికా]] మాజీ అధ్యక్షుడు. (మ.2013) |
||
పంక్తి 31: | పంక్తి 31: | ||
* [[ఆగష్టు 19]]: [[శంకర్ దయాళ్ శర్మ]], భారత మాజీ రాష్ట్రపతి. |
* [[ఆగష్టు 19]]: [[శంకర్ దయాళ్ శర్మ]], భారత మాజీ రాష్ట్రపతి. |
||
* [[ఆగష్టు 21]]: [[సంధ్యావందనం శ్రీనివాసరావు]], దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994) |
* [[ఆగష్టు 21]]: [[సంధ్యావందనం శ్రీనివాసరావు]], దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994) |
||
* [[ఆగస్టు 23]]: [[అన్నా మణి]], భారత భౌతిక శాస్త్రవేత్త |
* [[ఆగస్టు 23]]: [[అన్నా మణి]], భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001) |
||
* [[ఆగస్టు 24]]: [[సికిందర్ భక్త్]], [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు. |
* [[ఆగస్టు 24]]: [[సికిందర్ భక్త్]], [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు. |
||
* [[అక్టోబరు 8]]: [[పేకేటి శివరాం]], ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (మ.2006) |
* [[అక్టోబరు 8]]: [[పేకేటి శివరాం]], ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (మ.2006) |
||
* [[అక్టోబరు 8]]: [[బత్తుల సుమిత్రాదేవి]], [[హైదరాబాదు]]కు చెందిన [[తెలంగాణ విమోచనోద్యమం|తెలంగాణ విమోచనోద్యమకారులు]], దళిత నాయకురాలు. (మ.1980) |
* [[అక్టోబరు 8]]: [[బత్తుల సుమిత్రాదేవి]], [[హైదరాబాదు]]కు చెందిన [[తెలంగాణ విమోచనోద్యమం|తెలంగాణ విమోచనోద్యమకారులు]], దళిత నాయకురాలు. (మ.1980) |
||
* [[అక్టోబరు 12]]: [[పి.ఎస్. రామకృష్ణారావు]], తెలుగు సినిమా నిర్మాత, రచయిత |
* [[అక్టోబరు 12]]: [[పి.ఎస్. రామకృష్ణారావు]], తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (మ.1986) |
||
* [[నవంబర్ 8]]: [[బరాటం నీలకంఠస్వామి]], ఆధ్యాత్మిక వేత్త. (మ.2007) |
* [[నవంబర్ 8]]: [[బరాటం నీలకంఠస్వామి]], ఆధ్యాత్మిక వేత్త. (మ.2007) |
||
* [[నవంబర్ 11]]: [[కృష్ణ కుమార్ బిర్లా]], ప్రముఖ పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008) |
* [[నవంబర్ 11]]: [[కృష్ణ కుమార్ బిర్లా]], ప్రముఖ పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008) |
||
పంక్తి 43: | పంక్తి 43: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
* [[సెప్టెంబర్ 8]]: [[రాయచోటి గిరిరావు]], ప్రసిద్ధ సంఘ సేవకులు |
* [[సెప్టెంబర్ 8]]: [[రాయచోటి గిరిరావు]], ప్రసిద్ధ సంఘ సేవకులు, విద్యావేత్త. (జ.1865) |
||
* [[అక్టోబర్ 15]]: [[షిర్డీ సాయిబాబా]], భారతీయ గురువు |
* [[అక్టోబర్ 15]]: [[షిర్డీ సాయిబాబా]], భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (జ.1835) |
||
== పురస్కారాలు == |
== పురస్కారాలు == |
04:13, 6 మార్చి 2020 నాటి కూర్పు
1918 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1915 1916 1917 - 1918 - 1919 1920 1921 |
దశాబ్దాలు: | 1890లు 1900లు - 1910లు - 1920లు 1930లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- ప్రకాశం జిల్లా వేటపాలెంలో సారస్వత నికేతనం తెలుగు గ్రంథాలయము స్థాపించబడింది.
- జనవరి 22 - కాంగ్రేసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి.
- జనవరి 25 - రష్యా దేశం "రిపబ్లిక్ ఆఫ్ సోవియట్స్"గా ప్రకటించబడింది
- నవంబరు 11: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి.
జననాలు
- జనవరి 2: బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. (మ.1946)
- జనవరి 25: కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (మ.1991)
- మార్చి 1: ఆవేటి పూర్ణిమ, ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి. (మ.1995)
- మార్చి 5: జేమ్స్ టోబిన్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- మే 11: మృణాళినీ సారాభాయి ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి (మ.2016)
- జూలై 3: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (మ.1974)
- జూలై 4: చల్లా కొండయ్య, ప్రముఖ న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.
- జూలై 14: ఇంగ్మార్ బెర్గ్మాన్, ప్రముఖ స్వీడిష్ దర్శకుడు. (మ.2007)
- జూలై 18: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (మ.2013)
- జూలై 19: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, సుప్రసిద్ధ తత్వవేత్త. (మ.2007)
- ఆగష్టు 10: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (మ.1985)
- ఆగష్టు 19: శంకర్ దయాళ్ శర్మ, భారత మాజీ రాష్ట్రపతి.
- ఆగష్టు 21: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994)
- ఆగస్టు 23: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001)
- ఆగస్టు 24: సికిందర్ భక్త్, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
- అక్టోబరు 8: పేకేటి శివరాం, ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (మ.2006)
- అక్టోబరు 8: బత్తుల సుమిత్రాదేవి, హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు. (మ.1980)
- అక్టోబరు 12: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (మ.1986)
- నవంబర్ 8: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త. (మ.2007)
- నవంబర్ 11: కృష్ణ కుమార్ బిర్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008)
- డిసెంబర్ 1: జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (మ.1991)
- డిసెంబర్ 31: పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు, ప్రముఖ సాహితీవేత్త.
- : చారు మజుందార్, నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి .
మరణాలు
- సెప్టెంబర్ 8: రాయచోటి గిరిరావు, ప్రసిద్ధ సంఘ సేవకులు, విద్యావేత్త. (జ.1865)
- అక్టోబర్ 15: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (జ.1835)