ప్రేమికుల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
ప్రేమికుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 న జరుపుకుంటారు.భారత్‌ తో పాటు అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్‌ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్‌లలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు.
ప్రేమికుల దినోత్సవం ప్రతి సంవత్సరం [[ఫిబ్రవరి 14]] న జరుపుకుంటారు.భారత్‌ తో పాటు అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్‌ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్‌లలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు.

వాలెంటైన్‌ అనే ఒక ప్రవక్త. ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. క్రీస్తుపూర్వం 270లో రోమ్‌ దేశంలో జీవించిన వాలెంటైన్‌ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్‌ కుమార్తె వాలెంటైన్‌ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్‌ గెలాసియన్స్‌ వాలెంటైన్‌ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటినుంచి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/valentine-day-vijayawada-andhra-pradesh-202002140353224|title=నేడు ప్రేమికుల దినోత్సవం|website=www.andhrajyothy.com|access-date=2020-02-28}}</ref><ref>{{Cite web|url=https://www.eenadu.net/newsdetails/6/2019/02/14/55945/Indias-Traditional-Valentines-Day|title=ప్రేమికుల రోజు మాత్రమే కాదు..అంతకుమించి|website=www.eenadu.net|language=te|access-date=2020-02-28}}</ref><ref>{{Cite web|url=http://www.10tv.in/pakistan-banned-valentines-day-celebrations-3448|title=ఈ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం!|website=www.10tv.in|language=en|access-date=2020-02-28}}</ref>

00:49, 10 మార్చి 2020 నాటి కూర్పు

ప్రేమికుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 న జరుపుకుంటారు.భారత్‌ తో పాటు అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్‌ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఇటలీ, డెన్మార్క్, జపాన్‌లలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు.

వాలెంటైన్‌ అనే ఒక ప్రవక్త. ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. క్రీస్తుపూర్వం 270లో రోమ్‌ దేశంలో జీవించిన వాలెంటైన్‌ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. అదే సమయంలో రోమ్‌ను పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్‌ కుమార్తె వాలెంటైన్‌ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్‌కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్‌ గెలాసియన్స్‌ వాలెంటైన్‌ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటినుంచి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది.[1][2][3]

మూలాలు

  1. "నేడు ప్రేమికుల దినోత్సవం". www.andhrajyothy.com. Retrieved 2020-02-28.
  2. "ప్రేమికుల రోజు మాత్రమే కాదు..అంతకుమించి". www.eenadu.net. Retrieved 2020-02-28.
  3. "ఈ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం!". www.10tv.in (in ఇంగ్లీష్). Retrieved 2020-02-28.