"క్షార లోహము" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
చి
చి (→‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2))
 
| {{element cell|87|ఫ్రాన్షియం|Fr| |Solid|Alkali metals|Natural radio}}
|}
[[విస్తృత ఆవర్తన పట్టిక]]లో మొదటి గ్రూపులో అమర్చబడి ఉన్న [[హైడ్రోజన్]] (H), [[లిథియమ్]] (Li), సోడియమ్ (Na), [[పొటాషియమ్]] (K), [[రుబీడియమ్]] (Rb), [[సీసియమ్]] (Cs) [[ఫ్రాన్షియమ్]] (Fr) లను '''క్షార లోహాలు''' (Alkali metals) అంటారు. ఈ గ్రూపులో [[హైడ్రోజన్]] మినహా మిగతా మూలకాల ఆక్సైడ్ లు నీటిలో కరిగి బలమైన క్షారాలని ఇస్తాయి. హైడ్రోజన్ నామమాత్రంగా ఈ గ్రూపులోని మూలకమైనా, క్షారలోహాల కంటే భిన్నమైన స్వభావం కలది. చాలా అరుదుగా మాత్రమే ఇది మిగిలిన గ్రూపు సభ్యులతో పోలి ఉంటుంది.
 
క్షారలోహాలు అత్యంత చురుకుగా [[రసాయన శాస్త్రము|రసాయన]] చర్యలకు గురవుతాయి అందువల్ల ప్రకృతిలో సహజ సిద్ధంగా మూలక స్థితిలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అందు కారణము చేత ప్రయోగశాలలో వీటిని [[ఖనిజ నూనె]]లో భద్రపరుస్తారు. క్షారలోహాలు అతి తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రతలు మరియు, సాంద్రత కలిగి ఉంటాయి. <!--They also tarnish easily -->పొటాషియం మరియు, రుబీడియం మూలాకాలు, అత్యంత నిడివికల [[రేడియో ధార్మికత|రేడియోధార్మిక]] ఐసోటోపులు ఉండటం వళ్ళ, కొద్దిపాటి హానికరము కాని రేడియోధార్మికతను ప్రదర్శిస్తాయి.
{|style="text-align: center;" border="1" cellpadding="2"
|+ '''పైన ఇవ్వబడిన ఆవర్తన పట్టిక విభాగ వివరణ:'''
| style="border:{{element frame/Natural radio}};" | Dashed borders indicate natural [[radioactive decay|radioactive elements]] with no isotopes older than the Earth
|}
 
 
 
 
{{ఆవర్తన పట్టికలు క్రింద భాగం}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2873703" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ