అర్ధ జీవిత కాలం: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, నందు → లో , లో → లో (2), కి → కి , → using AWB |
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → , |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
==వివరణ== |
==వివరణ== |
||
రేడియోధార్మిక పదార్థం యొక్క [[ద్రవ్యరాశి]] విఘటనం అయ్యే [[పదార్థ]] ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉండును.పదార్థం యొక్క అర్థజీవితకాలం స్థిరంగా ఉండును. ఉదాహరణకు ఒక గ్రాము రేడియో ధార్మిక పదార్థ అర్థ జీవితకాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థంలో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే కాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థం 1/2 గ్రాము అగుటకు పట్టుకాలం T సంవత్సరాలు. |
రేడియోధార్మిక పదార్థం యొక్క [[ద్రవ్యరాశి]] విఘటనం అయ్యే [[పదార్థ]] ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉండును.పదార్థం యొక్క అర్థజీవితకాలం స్థిరంగా ఉండును. ఉదాహరణకు ఒక గ్రాము రేడియో ధార్మిక పదార్థ అర్థ జీవితకాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థంలో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే కాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థం 1/2 గ్రాము అగుటకు పట్టుకాలం T సంవత్సరాలు., ఆ అరగ్రాము 1/4 గ్రాములు విఘటనం చెందడానికి పట్టు కాలం కూడా T సంవత్సరాలే అవుతుంది. |
||
==స్ట్రాన్షియం-90 అర్థాయువు== |
==స్ట్రాన్షియం-90 అర్థాయువు== |
||
స్ట్రాన్షియం-90 అనే రేడియోధార్మిక పదార్థం యొక్క అర్థాయువు 28 సంవత్సరాలు. అనగా 1 గ్రాము స్ట్రాన్షియం-90 విఘటనం అయి అర గ్రాముగా మారటానికి 28 సంవత్సరాలు పడుతుంది. అనగా స్ట్రాన్షియం-90 యొక్క అర్థాయువు 28 సంవత్సరాలు.రేడియో ధార్మికత చెందే పరమాణువుల ద్రవ్యరాశి మొత్తం ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉంటాయి. |
స్ట్రాన్షియం-90 అనే రేడియోధార్మిక పదార్థం యొక్క అర్థాయువు 28 సంవత్సరాలు. అనగా 1 గ్రాము స్ట్రాన్షియం-90 విఘటనం అయి అర గ్రాముగా మారటానికి 28 సంవత్సరాలు పడుతుంది. అనగా స్ట్రాన్షియం-90 యొక్క అర్థాయువు 28 సంవత్సరాలు.రేడియో ధార్మికత చెందే పరమాణువుల ద్రవ్యరాశి మొత్తం ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉంటాయి. |
||
[[వర్గం:భౌతిక శాస్త్రము]] |
[[వర్గం:భౌతిక శాస్త్రము]] |
02:21, 13 మార్చి 2020 నాటి కూర్పు
ఒక రేడియో ధార్మిక పదార్థంలో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టు కాలమును "అర్థ జీవితకాలం" అంటారు.
వివరణ
రేడియోధార్మిక పదార్థం యొక్క ద్రవ్యరాశి విఘటనం అయ్యే పదార్థ ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉండును.పదార్థం యొక్క అర్థజీవితకాలం స్థిరంగా ఉండును. ఉదాహరణకు ఒక గ్రాము రేడియో ధార్మిక పదార్థ అర్థ జీవితకాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థంలో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే కాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థం 1/2 గ్రాము అగుటకు పట్టుకాలం T సంవత్సరాలు., ఆ అరగ్రాము 1/4 గ్రాములు విఘటనం చెందడానికి పట్టు కాలం కూడా T సంవత్సరాలే అవుతుంది.
స్ట్రాన్షియం-90 అర్థాయువు
స్ట్రాన్షియం-90 అనే రేడియోధార్మిక పదార్థం యొక్క అర్థాయువు 28 సంవత్సరాలు. అనగా 1 గ్రాము స్ట్రాన్షియం-90 విఘటనం అయి అర గ్రాముగా మారటానికి 28 సంవత్సరాలు పడుతుంది. అనగా స్ట్రాన్షియం-90 యొక్క అర్థాయువు 28 సంవత్సరాలు.రేడియో ధార్మికత చెందే పరమాణువుల ద్రవ్యరాశి మొత్తం ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉంటాయి.