"కొండపల్లి సీతారామయ్య" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (2)
చి (clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (2))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
| spouse= [[కొండపల్లి కోటేశ్వరమ్మ]]
| partner =
| children = ఒక కుమారుడు మరియు, ఒక కుమార్తె(
| father =
| mother =
కొండపల్లి సీతారామయ్య, [[కృష్ణాజిల్లా]], [[లింగవరం]] గ్రామంలో జన్మించాడు. ఆ తర్వాత [[జొన్నపాడు]] గ్రామంలో పెరిగాడు.
== వ్యక్తిగత జీవితం ==
[[కొండపల్లి కోటేశ్వరమ్మ]] ఇతని భార్య. వీరికి ఒక కుమారుడు మరియు, ఒక కుమార్తె (కరుణ) ఉన్నారు. కుమారుడు పోలీస్ ఎన్ కౌంటరులో మరణించి ఉండవచ్చు. కుమార్తె మరియు, అల్లుడు డాక్టర్లు. అల్లుడు అకాల మరణంతో కుమార్తె కూడా కొంత కాలానికి [[విజయవాడ]]లో డాక్టరుగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకుంది.<ref>[[నిర్జన వారధి]], కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ</ref><ref>[[నవ్విపోదురుగాక నాకేమి]], ప్రముఖ తెలుగు నిర్మాత కాట్రగడ్డ మురారి ఆత్మకథ</ref>.
 
== రాజకీయ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2874363" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ