పాము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: లు ద్వారా → ల ద్వారా , లో → లో , ె → ే , సహయం → సహాయం, సాంప్రదాయా → సంప్రదాయ
పంక్తి 44: పంక్తి 44:
'''పాములు''' లేదా '''సర్పాలు''' ([[ఆంగ్లం]]: '''Snakes''') పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన [[సరీసృపాలు]]. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాములకు చెవులు ఉండవు.
'''పాములు''' లేదా '''సర్పాలు''' ([[ఆంగ్లం]]: '''Snakes''') పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన [[సరీసృపాలు]]. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాములకు చెవులు ఉండవు.


పాశ్చాత్య సంప్రదాయాలలో పాముల్ని క్షుద్రమైనవిగా భావిస్తారు. కానీ భారతదేశంలో, [[హిందువులు]] పాముల్ని [[నాగ దేవత]]లుగా పుజిస్తారు. పాములు క్రెటేషియస్ కాలం అనగా 150 మిలియన్ సంవత్సరాల పూర్వం [[బల్లి|బల్లుల]] నుండి పరిణామం చెందినట్లు భావిస్తారు. సర్పాలకు సంబంధించిన విజ్ఞానాన్ని 'సర్పెంటాలజీ' లేదా 'ఒఫియాలజీ' అంటారు.

పాశ్చాత్య సాంప్రదాయాలలో పాముల్ని క్షుద్రమైనవిగా భావిస్తారు. కానీ భారతదేశంలో, [[హిందువులు]] పాముల్ని [[నాగ దేవత]]లుగా పుజిస్తారు. పాములు క్రెటేషియస్ కాలం అనగా 150 మిలియన్ సంవత్సరాల పూర్వం [[బల్లి|బల్లుల]] నుండి పరిణామం చెందినట్లు భావిస్తారు. సర్పాలకు సంబంధించిన విజ్ఞానాన్ని 'సర్పెంటాలజీ' లేదా 'ఒఫియాలజీ' అంటారు.



== సాధారణ లక్షణాలు ==
== సాధారణ లక్షణాలు ==
పంక్తి 60: పంక్తి 58:
== పాము వినికిడి ==
== పాము వినికిడి ==
{{main|పాము యొక్క అంతర్ చెవులు}}
{{main|పాము యొక్క అంతర్ చెవులు}}
పరిణామక్రమంలో పాముల బాహ్య చెవులు వ్యర్థావయవాలు (vestigial organs) అయ్యాయి కాని పాముకు అంతర్ చెవులు(Inner ear) ఉన్నాయిఉన్నాయి పాము వీటి సహయంతో వినగలదు. చెవి అంటే ఇది ఒక శరీరభాగము. ఇది ఒక జ్ఞానేంద్రియము. శరీరములోని వినికిడి సాధనము. పంచేంద్రియాలలో ఒకటి.
పరిణామక్రమంలో పాముల బాహ్య చెవులు వ్యర్థావయవాలు (vestigial organs) అయ్యాయి కాని పాముకు అంతర్ చెవులు (Inner ear) ఉన్నాయిఉన్నాయి పాము వీటి సహాయంతో వినగలదు. చెవి అంటే ఇది ఒక శరీరభాగము. ఇది ఒక జ్ఞానేంద్రియము. శరీరములోని వినికిడి సాధనము. పంచేంద్రియాలలో ఒకటి.
The Technical University of Munich, Germany, మరియు The Bernstein Center for Computational Neuroscience కు చెందిన J. Leo van Hemmen మరియు Paul Friedel అనే శాస్త్రవేత్తలు పాములు వినగలవు అని తాజా అద్యయనలు ద్వారా కనుగొన్నారు.
The Technical University of Munich, Germany,, The Bernstein Center for Computational Neuroscience కు చెందిన J. Leo van Hemmen, Paul Friedel అనే శాస్త్రవేత్తలు పాములు వినగలవు అని తాజా అద్యయనల ద్వారా కనుగొన్నారు.
పాములకు కర్ణభేరి ([[:en:Eardrum|Eardrum]])s, ఉండవు కాని అంతర్ చెవులు ([[:en:Inner ear|Inner ear]]) మరియు కాక్లియా ([[:en:Cochlea|Cochlea]]) నిర్మాణాలు సహాయంతో గాలిలో గల ప్రకంపనలు గ్రహించటం ద్వారా వినగలవు. <ref name=":0">Snakes indeed hear [http://animals.mom.me/snakes-hear-ears-7892.html Hemmen and Fridel researches shows snakes indeed listen]Retrived:www.animals.mom.me</ref>
పాములకు కర్ణభేరి ([[:en:Eardrum|Eardrum]])s, ఉండవు కాని అంతర్ చెవులు ([[:en:Inner ear|Inner ear]]), కాక్లియా ([[:en:Cochlea|Cochlea]]) నిర్మాణాలు సహాయంతో గాలిలో గల ప్రకంపనలు గ్రహించటం ద్వారా వినగలవు.<ref name=":0">Snakes indeed hear [http://animals.mom.me/snakes-hear-ears-7892.html Hemmen and Fridel researches shows snakes indeed listen] Retrived:www.animals.mom.me</ref>


== పాముల ఆహారం ==
== పాముల ఆహారం ==
అన్ని పాములు పూర్తిగా [[మాంసాహారులు]]. ఈ [[పరభక్షకాలు]] ఎక్కువగా [[బల్లులు]], చిన్న పాములు మరియు [[జంతువు]]లు, [[పక్షులు]], [[గుడ్లు]], [[చేప]]లు, [[కీటకాలు]] భుజిస్తాయి.<ref name="Bebler79_581">Bebler (1979) p.581</ref>
అన్ని పాములు పూర్తిగా [[మాంసాహారులు]]. ఈ [[పరభక్షకాలు]] ఎక్కువగా [[బల్లులు]], చిన్న పాములు, [[జంతువు]]లు, [[పక్షులు]], [[గుడ్లు]], [[చేప]]లు, [[కీటకాలు]] భుజిస్తాయి.<ref name="Bebler79_581">Bebler (1979) p.581</ref>


== భాషా విశేషాలు ==
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో పాము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=740&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పాము పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> పాము n. A snake or serpent, [[సర్పము]]. ఉదా: An eel of any kind, called కళ్లెం పాము, మలుగుపాము, చెమ్మేని పాము, తవిటి పాము కొమ్మిరె పాము and Russell on Fishes, No. 31, 35, &c. నలికండ్ల పాము the black dotted lizard. [[వానపాము]]లు maggots in rain water. [[పాముల గద్ద]] n. A sort of heron. Jerd. Catal. పాముల నారిగాడు n. The Common Heron. Ardea cinerea, or, the purple Heron, Ardea purpurata. (F.B.I.) పాముకొండ n. A species of [[దొండ]]. పాములవాడు n. A snake catcher or charmer పామువేలు n. A name for the middle finger [[మధ్యవేలు]].
[[తెలుగు భాష]]లో పాము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=740&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పాము పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> పాము n. A snake or serpent, [[సర్పము]]. ఉదా: An eel of any kind, called కళ్లెం పాము, మలుగుపాము, చెమ్మేని పాము, తవిటి పాము కొమ్మిరే పాము and Russell on Fishes, No. 31, 35, &c. నలికండ్ల పాము the black dotted lizard. [[వానపాము]]లు maggots in rain water. [[పాముల గద్ద]] n. A sort of heron. Jerd. Catal. పాముల నారిగాడు n. The Common Heron. Ardea cinerea, or, the purple Heron, Ardea purpurata. (F.B.I.) పాముకొండ n. A species of [[దొండ]]. పాములవాడు n. A snake catcher or charmer పామువేలు n. A name for the middle finger [[మధ్యవేలు]].


పాము లేదా ప్రాము v. a. అనగా To smear, rub, or wash, as a wall, &c. రాచు, [[రుద్దు]] అని కూడా అర్ధాలున్నాయి. ఉదా: "పదము నేల బెట్టి పాము చుండ."
పాము లేదా ప్రాము v. a. అనగా To smear, rub, or wash, as a wall, &c. రాచు, [[రుద్దు]] అని కూడా అర్ధాలున్నాయి. ఉదా: "పదము నేల బెట్టి పాము చుండ."
పంక్తి 74: పంక్తి 72:
== మానవులతో సంబంధాలు ==
== మానవులతో సంబంధాలు ==
=== పాము కాటు ===
=== పాము కాటు ===
ప్రపంచవ్యాప్తంగా 'ప్రతి సంవత్సరం 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పాటుకాటుకు గురవుతున్నారు,50,000 మంది మనుషులు పాము కాటు మూలంగా చనిపోతున్నారని అంచనా.ప్రపంచం లో ఒక్క ఐర్లాండ్ దేశంలో మాత్రమే పాములు లేవు.మిగిలిన అన్ని ప్రాంతాల్లో 3 వేల జాతుల పాములున్నాయి. మన దేశంలో ఉన్న250 జాతులలో 52 విష సర్పాలు. అమెరికా, ఆస్టేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో పాము కాటు మరణాలు పదుల సంఖ్యల్లో ఉంటున్నాయి. రోగికి ముందు ధైర్యం చెప్పాలి.
ప్రపంచవ్యాప్తంగా 'ప్రతి సంవత్సరం 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పాటుకాటుకు గురవుతున్నారు,50,000 మంది మనుషులు పాము కాటు మూలంగా చనిపోతున్నారని అంచనా.ప్రపంచంలో ఒక్క ఐర్లాండ్ దేశంలో మాత్రమే పాములు లేవు.మిగిలిన అన్ని ప్రాంతాల్లో 3 వేల జాతుల పాములున్నాయి. మన దేశంలో ఉన్న250 జాతులలో 52 విష సర్పాలు. అమెరికా, ఆస్టేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో పాము కాటు మరణాలు పదుల సంఖ్యల్లో ఉంటున్నాయి. రోగికి ముందు ధైర్యం చెప్పాలి.
విషసర్పం కాటుకు గురైనప్పుడు నోటివెంట నురుగు, చూపు రెండు దృశ్యాలు కనిపించడం, తలనొప్పి, తల తిరుగుడు వం టి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ప్రి పెరాల్టిక్, పెరాల్టిక్ లక్షణాలుగా విభజిస్తారు. ఈ లక్షణాలు కనిపిస్తే రోగికి యాంటీ వెనమ్ డోసు ఇవ్వాలి.మొదట పది వైల్స్ యాంటీవెనమ్ , ఆరు గంటల వ్యవధి తర్వాత మరో పది వైల్స్ డోసు ఇవ్వాలి.ఆరు గంటల తర్వాత కూడా రోగి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకుంటే చివరి డోసుగా ఐదు నుంచి పది వైల్స్ యాంటీ వెనమ్ ఇవ్వాలి.చాలా ప్రాంతాల్లో పాము కాటు విషానికి సరైన విరుగుడు చికిత్స అందుబాటులో లేకే బాధితులు పెరుగుతున్నారు.
విషసర్పం కాటుకు గురైనప్పుడు నోటివెంట నురుగు, చూపు రెండు దృశ్యాలు కనిపించడం, తలనొప్పి, తల తిరుగుడు వం టి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ప్రి పెరాల్టిక్, పెరాల్టిక్ లక్షణాలుగా విభజిస్తారు. ఈ లక్షణాలు కనిపిస్తే రోగికి యాంటీ వెనమ్ డోసు ఇవ్వాలి.మొదట పది వైల్స్ యాంటీవెనమ్, ఆరు గంటల వ్యవధి తర్వాత మరో పది వైల్స్ డోసు ఇవ్వాలి.ఆరు గంటల తర్వాత కూడా రోగి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకుంటే చివరి డోసుగా ఐదు నుంచి పది వైల్స్ యాంటీ వెనమ్ ఇవ్వాలి.చాలా ప్రాంతాల్లో పాము కాటు విషానికి సరైన విరుగుడు చికిత్స అందుబాటులో లేకే బాధితులు పెరుగుతున్నారు.


=== పాములు : కొన్ని గణాంక వివరాలు ===
=== పాములు : కొన్ని గణాంక వివరాలు ===
అతి పొడవైన పాము : అనకొండ (Anaconda). దక్షిణ అమెరికాలోని అనకొండ పొడవు రమారమి 5.5 మీటర్లు.(18 అడుగులు).
అతి పొడవైన పాము : అనకొండ (Anaconda). దక్షిణ అమెరికాలోని అనకొండ పొడవు రమారమి 5.5 మీటర్లు. (18 అడుగులు).
అతి చిన్న పాము : త్రెడ్ పాము (Thread Snake): పొడవు 11 సె.మీ.(4.4 అంగుళాలు). West Indies లో కనబడుతుంది.
అతి చిన్న పాము : త్రెడ్ పాము (Thread Snake): పొడవు 11 సె.మీ. (4.4 అంగుళాలు). West Indies లో కనబడుతుంది.
అతి పొడుగాటి కోరలు గల పాము : గబూన్ వైపర్ (Gaboon Viper). వీటి కోరలు 5 సె.మీ. (2 అంగుళాలు) కంటే ఎక్కువ.
అతి పొడుగాటి కోరలు గల పాము : గబూన్ వైపర్ (Gaboon Viper). వీటి కోరలు 5 సె.మీ. (2 అంగుళాలు) కంటే ఎక్కువ.
అత్యధిక వేగంతో ప్రాకే పాము : [[నల్ల మాంబా]] (Black Mamba). ఇది గంటకు 19 కి.మీ.(12 మైళ్ళు) వేగంతో ప్రయాణిస్తుంది.
అత్యధిక వేగంతో ప్రాకే పాము : [[నల్ల మాంబా]] (Black Mamba). ఇది గంటకు 19 కి.మీ. (12 మైళ్ళు) వేగంతో ప్రయాణిస్తుంది.


=== పాము ఆహారం ===
=== పాము ఆహారం ===

02:50, 13 మార్చి 2020 నాటి కూర్పు

సర్పాలు
కాల విస్తరణ: Cretaceous - Recent
కొరల్ జాతి పాము

శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
శారోప్సిడ
Order:
Suborder:
సెర్పెన్టిస్

Superfamilies and Families
Aniliidae
Anomochilidae
బోయిడే
Bolyeriidae
Cylindrophiidae
Loxocemidae
పైథానిడే
Tropidophiidae
Uropeltidae
Xenopeltidae
Anomalepididae
Leptotyphlopidae
Typhlopidae
Acrochordidae
Atractaspididae
కాలుబ్రిడే
ఎలాపిడే
హైడ్రోఫిడే
వైపరిడే
నీలం: సముద్రపు పాములు, నలుపు: భౌమ పాములు

పాములు లేదా సర్పాలు (ఆంగ్లం: Snakes) పొడవుగా, పొలుసులు కలిగి, కాళ్లులేని, భూచరాలైన సరీసృపాలు. ఇంతవరకు పాములలో 2,900 జాతులను గుర్తించారు. ఇవి అంటార్కిటికాలో మినహా ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇందులో చాలా వరకు విషపూరితం కావు. మొత్తం ఇరవై కుటుంబాలలో మూడింటికి చెందినవి మాత్రమే హానికరమైనవి. పాములకు చెవులు ఉండవు.

పాశ్చాత్య సంప్రదాయాలలో పాముల్ని క్షుద్రమైనవిగా భావిస్తారు. కానీ భారతదేశంలో, హిందువులు పాముల్ని నాగ దేవతలుగా పుజిస్తారు. పాములు క్రెటేషియస్ కాలం అనగా 150 మిలియన్ సంవత్సరాల పూర్వం బల్లుల నుండి పరిణామం చెందినట్లు భావిస్తారు. సర్పాలకు సంబంధించిన విజ్ఞానాన్ని 'సర్పెంటాలజీ' లేదా 'ఒఫియాలజీ' అంటారు.

సాధారణ లక్షణాలు

  • సర్పాల దేహం సన్నగా పొడవుగా ఉంటుంది. పూర్వ చరమాంగాలు, ఉరో, శ్రోణి మేఖలలు లోపిస్తాయి. కొండచిలువలలో మాత్రం ఇవి బుడిపెలు మాదిరి అవశేషాలుగా ఉంటాయి. సర్పాలు పర్వుకలకు అతికిన కండరాల ద్వారా చలిస్తాయి.
  • పొలుసులతో కూడిన బహిస్తరమంతా అనేకసార్లు దేహం నుంచి పొరలుగా విడుదలవుతుంది. దీన్ని కుబుస విసర్జన లేదా మౌల్టింగ్ లేదా ఎక్టైసిస్ అంటారు.
  • కర్ణభేరి త్వచం, మధ్య చెవి కుహరం, శ్రోత్రనాళాలు లోపిస్తాయి.
  • మగ జీవుల్లో ఒక జత కంటకయుత సంపర్కావయవాలు ఉంటాయి.
  • ఊపిరితిత్తులు అసౌష్ఠవంగా ఉంటాయి. ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా లోపించడం గాని లేదా చిన్నదిగా గాని ఉంటుంది.
  • కపాల నాడులు పది జతలుంటాయి.
  • కనురెప్పలు కదలలేవు.
  • సర్పాల్లో కర్ణస్తంభిక (Columella) ప్రలంబంతో అతికి ఉండడం వల్ల, భూమిద్వారా వెలువడే ప్రకంపనాలను మాత్రమే గ్రహించగలవు.
  • మూత్రపిండాలు అసౌష్ఠవంగా ఉంటాయి. మూత్రాశయం ఉండదు.

పాము వినికిడి

పరిణామక్రమంలో పాముల బాహ్య చెవులు వ్యర్థావయవాలు (vestigial organs) అయ్యాయి కాని పాముకు అంతర్ చెవులు (Inner ear) ఉన్నాయిఉన్నాయి పాము వీటి సహాయంతో వినగలదు. చెవి అంటే ఇది ఒక శరీరభాగము. ఇది ఒక జ్ఞానేంద్రియము. శరీరములోని వినికిడి సాధనము. పంచేంద్రియాలలో ఒకటి. 

The Technical University of Munich, Germany,, The Bernstein Center for Computational Neuroscience కు చెందిన J. Leo van Hemmen, Paul Friedel అనే శాస్త్రవేత్తలు పాములు వినగలవు అని తాజా అద్యయనల ద్వారా కనుగొన్నారు. పాములకు కర్ణభేరి (Eardrum)s, ఉండవు కాని అంతర్ చెవులు (Inner ear), కాక్లియా (Cochlea) నిర్మాణాలు సహాయంతో గాలిలో గల ప్రకంపనలు గ్రహించటం ద్వారా వినగలవు.[1]

పాముల ఆహారం

అన్ని పాములు పూర్తిగా మాంసాహారులు. ఈ పరభక్షకాలు ఎక్కువగా బల్లులు, చిన్న పాములు, జంతువులు, పక్షులు, గుడ్లు, చేపలు, కీటకాలు భుజిస్తాయి.[2]

భాషా విశేషాలు

తెలుగు భాషలో పాము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[3] పాము n. A snake or serpent, సర్పము. ఉదా: An eel of any kind, called కళ్లెం పాము, మలుగుపాము, చెమ్మేని పాము, తవిటి పాము కొమ్మిరే పాము and Russell on Fishes, No. 31, 35, &c. నలికండ్ల పాము the black dotted lizard. వానపాములు maggots in rain water. పాముల గద్ద n. A sort of heron. Jerd. Catal. పాముల నారిగాడు n. The Common Heron. Ardea cinerea, or, the purple Heron, Ardea purpurata. (F.B.I.) పాముకొండ n. A species of దొండ. పాములవాడు n. A snake catcher or charmer పామువేలు n. A name for the middle finger మధ్యవేలు.

పాము లేదా ప్రాము v. a. అనగా To smear, rub, or wash, as a wall, &c. రాచు, రుద్దు అని కూడా అర్ధాలున్నాయి. ఉదా: "పదము నేల బెట్టి పాము చుండ."

మానవులతో సంబంధాలు

పాము కాటు

ప్రపంచవ్యాప్తంగా 'ప్రతి సంవత్సరం 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పాటుకాటుకు గురవుతున్నారు,50,000 మంది మనుషులు పాము కాటు మూలంగా చనిపోతున్నారని అంచనా.ప్రపంచంలో ఒక్క ఐర్లాండ్ దేశంలో మాత్రమే పాములు లేవు.మిగిలిన అన్ని ప్రాంతాల్లో 3 వేల జాతుల పాములున్నాయి. మన దేశంలో ఉన్న250 జాతులలో 52 విష సర్పాలు. అమెరికా, ఆస్టేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో పాము కాటు మరణాలు పదుల సంఖ్యల్లో ఉంటున్నాయి. రోగికి ముందు ధైర్యం చెప్పాలి. విషసర్పం కాటుకు గురైనప్పుడు నోటివెంట నురుగు, చూపు రెండు దృశ్యాలు కనిపించడం, తలనొప్పి, తల తిరుగుడు వం టి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ప్రి పెరాల్టిక్, పెరాల్టిక్ లక్షణాలుగా విభజిస్తారు. ఈ లక్షణాలు కనిపిస్తే రోగికి యాంటీ వెనమ్ డోసు ఇవ్వాలి.మొదట పది వైల్స్ యాంటీవెనమ్, ఆరు గంటల వ్యవధి తర్వాత మరో పది వైల్స్ డోసు ఇవ్వాలి.ఆరు గంటల తర్వాత కూడా రోగి ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకుంటే చివరి డోసుగా ఐదు నుంచి పది వైల్స్ యాంటీ వెనమ్ ఇవ్వాలి.చాలా ప్రాంతాల్లో పాము కాటు విషానికి సరైన విరుగుడు చికిత్స అందుబాటులో లేకే బాధితులు పెరుగుతున్నారు.

పాములు : కొన్ని గణాంక వివరాలు

అతి పొడవైన పాము : అనకొండ (Anaconda). దక్షిణ అమెరికాలోని అనకొండ పొడవు రమారమి 5.5 మీటర్లు. (18 అడుగులు). అతి చిన్న పాము : త్రెడ్ పాము (Thread Snake): పొడవు 11 సె.మీ. (4.4 అంగుళాలు). West Indies లో కనబడుతుంది. అతి పొడుగాటి కోరలు గల పాము : గబూన్ వైపర్ (Gaboon Viper). వీటి కోరలు 5 సె.మీ. (2 అంగుళాలు) కంటే ఎక్కువ. అత్యధిక వేగంతో ప్రాకే పాము : నల్ల మాంబా (Black Mamba). ఇది గంటకు 19 కి.మీ. (12 మైళ్ళు) వేగంతో ప్రయాణిస్తుంది.

పాము ఆహారం

కొన్ని దేశాలలో పాముల్ని ఆహారంగా తింటారు.

పురాణాలలో

వర్గీకరణ

మూలాలు

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=పాము&oldid=2874497" నుండి వెలికితీశారు