"తెలుగు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: మరియు → , (8), typos fixed: లో → లో , ఖచ్చితం → కచ్చితం, సంబందిం → సంబంధిం, → (2), , → , (7), , → , (4)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి (clean up, replaced: మరియు → , (8), typos fixed: లో → లో , ఖచ్చితం → కచ్చితం, సంబందిం → సంబంధిం, → (2), , → , (7), , → , (4))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
|Font color = [[blue]]
|states = [[భారతదేశం]], [[బహ్రయిన్]], [[కెనడా]], [[ఫిజీ]], [[మలేషియా]], [[మారిషస్]], [[సింగపూర్]], [[దక్షిణ ఆఫ్రికా]], [[యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]]
|region = [[తెలంగాణ]] మరియు, [[ఆంధ్ర ]] (అధికార భాష),8 [[ఛత్తీస్ గఢ్]], [[కర్నాటక]], [[మహారాష్ట్ర]], [[ఒడిశా]], [[తమిళనాడు]], [[పుదుచ్చేరి]], [[మధ్యప్రదేశ్]], [[అండమాన్ నికోబార్ దీవులు]](అధికార భాష)
|speakers =9కోట్లు పైగా (భారత దేశం 2001)
|rank = 13 (మాతృభాష)
|familycolor=|altname=తెలుంగు|pronunciation=telugu|ethnicity=తెలుగు వారు|dia1=గోదావరి మాండలికం ((ఉభయ గోదావరి జిల్లాలు , కృష్ణ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ))|dia2=రాయలసీమ మాండలికం ((రాయలసీమ నాలుగు జిల్లా లు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంత లలో ))|dia3=శ్రీకాకుళం మాండలికం ((ఉత్తరాంద్ర ))|dia4=తెలంగాణ మాండలికం ((తెలంగాణా రాష్ట్రo లో, ఆంధ్ర తెలంగాణా సరిహద్దు ప్రాంతంలలో )). అలాగే మిగిలిన ఆంధ్ర ప్రాంతలలో సాధారణ మాండలికం లో మాట్లాడతారు ((గుంటూరు, ప్రకాశం, కృష్ణ నెల్లూరు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలు )) |linglist2=}}
[[దస్త్రం:Telugutalli image.jpg|right|thumb|[[తెలుగు తల్లి]] శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభము, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలము. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారం]]
[[ఆంధ్ర]], [[తెలంగాణ]] రాష్ట్రాల [[అధికార భాష]] '''తెలుగు'''. [[భారత దేశం]]లో తెలుగు మాతృభాషగా మాట్లాడే 9 కోట్ల (2020) జనాభాతో <ref name="censusindia.gov.in">[http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm Abstract of speakers' strength of languages and mother tongues – 2020], Census of India, 2020</ref> ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో [[హిందీ]], తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది.<ref>[http://www.ethnologue.com/statistics/size ఎథ్నోలాగ్ లో తెలుగు గణాంకాలు]</ref> మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో [[సంస్కృతము]] [[తమిళ భాష|తమిళము]]<nowiki/>తో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.
 
వెనీసుకు చెందిన వర్తకుడు [[నికొలో డా కాంటి]] భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి) గా ఉండటం గమనించి తెలుగును' '''[[ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌]]'''<nowiki/>' గా వ్యవహరించారు.'''<ref>[http://www.thehindu.com/todays-paper/tp-national/when-foreigners-fell-in-love-with-telugu-language/article4227784.ece తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా వ్యవహరించిన నికొలో డా కాంటి]</ref>''' కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. కన్నడ అక్షరమాల [[తెలుగు భాష]] లిపిని పోలియుంటుంది. కన్నడ భాషలోని చాలా పదాలు, పద శబ్దాలు కూడా తెలుగు భాషను పోలియుంటాయి.
 
==తెలుగు – ఒక అవలోకనం==
భాషా శాస్త్రకారులు తెలుగును [[ద్రావిడ భాషలు|ద్రావిడ భాషా వర్గము]]<nowiki/>నకు చెందినదిగా వర్గీకరించారు<ref>{{Cite web |url=http://bhashaindia.com/Patrons/LanguageTech/te/pages/TeluguFeatures.aspx |title=తెలుగు-తేనెకన్నాతీయనిది, మైక్రోసాఫ్ట్ భాషాఇండియాలో వ్యాసం |website= |access-date=2010-10-12 |archive-url=https://web.archive.org/web/20101029124329/http://bhashaindia.com/Patrons/LanguageTech/te/pages/TeluguFeatures.aspx |archive-date=2010-10-29 |url-status=dead }}</ref>. అనగా తెలుగు – [[హిందీ భాష|హిందీ]], [[సంస్కృత భాష|సంస్కృతము]], [[లాటిన్|లాటిను]], [[గ్రీక్ భాష|గ్రీకు]] మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు) చెందకుండా, తమిళము, [[కన్నడ భాష|కన్నడము]], [[మలయాళ భాష|మలయాళము]], తోడ, [[తుళు]], [[బ్రహుయి|బ్రహూయి]] మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందినదని భాషాశాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు కుయి, [[కోయ]], కొలామి కూడా ఉన్నాయి<ref name="BKrishnamurthi2003">Krishnamurti, Bhadriraju (2003), The Dravidian Languages Cambridge University Press, Cambridge. ISBN 0-521-77111-0</ref>.
 
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. నాటి [[సింధు లోయ నాగరికత]] నివాసులు ద్రవిడ జాతికి సంబంధించినవారే<ref>https://www.ncbi.nlm.nih.gov/m/pubmed/31495572/</ref> అన్న కారణంగా వారి భాష కూడా ద్రవిడభాషే, లేదా ద్రవిడభాషలకు సంబందించినదేసంబంధించినదే అయివుంటుందని వారి నమ్మకం. కానీ వారి లిపిని అర్ధం చేసుకునే ముందే ఇది నిజమా కాదా అని ఖచ్చితంగాకచ్చితంగా తేల్చడం అసంభవం.
 
== '''చరిత్ర''' ==
తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన [[బ్రాహ్మీ లిపి]] నుండి ఉద్భవించింది. [[అశోకుడు|అశోకుని]] కాలములో [[మౌర్య సామ్రాజ్యము|మౌర్య సామ్రాజ్యానికి]] సామంతులుగా ఉన్న [[శాతవాహనులు]] బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు [[ద్రావిడ భాషలు|మూల ద్రావిడ భాష]] నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన [[భట్టిప్రోలు లిపి]] నుండియు, ప్రాచీన కన్నడ భాష 'హలెగన్నడ 'లిపినుండియూ తెలుగు లిపి ఉద్భవించింది<ref name="BKrishnamurthi2003" />.
 
తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు, బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపితో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలెనే కనిపిస్తుంది.
 
[[దస్త్రం:Telugulipi evolution.jpg|thumb|center|700px|తెలుగు లిపి పరిణామము మౌర్యుల కాలము నుండి రాయల యుగము దాకా]]
 
తెలుగు లిపి చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్చరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" (వొవెల్స్ లేదా స్వర్) మరియు, "హల్లులు" (కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ, చదవడానికీ, అచ్చు "అ"ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు ఉన్నాయి.
 
=== తెలుగు అంకెలు ===
;'''గ్రాంథిక, వ్యావహారిక భాషా వాదాలు'''
 
నన్నయకు పూర్వమునుండి గ్రాంథిక భాష మరియు, వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20 వ శతాబ్దము తొలి నాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి<ref>[http://www.eemaata.com/books/budaraju.pdf ఆధునిక యుగం: గ్రాంథిక, వ్యావహారిక వాదాలు] - [[బూదరాజు రాధాకృష్ణ]] ([[భద్రిరాజు కృష్ణమూర్తి]] సారథ్యంలో వెలువడిన తెలుగు భాషా చరిత్ర నుండి)</ref>. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.
 
మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న [[కందుకూరి వీరేశలింగం]] రచన [[రాజశేఖరచరిత్రము]]తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూ [[గిడుగు రామ్మూర్తి]] ప్రకటించిన [[ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము|ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం]] ప్రభావంతో [[గురజాడ అప్పారావు]] ([[ముత్యాల సరాలు]]), [[కట్టమంచి రామలింగారెడ్డి]] (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) ([[ముసలమ్మ మరణం]]), [[రాయప్రోలు సుబ్బారావు]] ([[తృణకంకణము|తృణకంకణం]]) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం [[వ్యావహారిక భాషోద్యమం|వ్యావహారిక భాషా వాదా]] నికి దారితీసింది.
 
[[19 వ శతాబ్దం]] వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యత పెరిగింది. ప్రస్తుతం రచనలు, [[పత్రికలు]], [[రేడియో]], [[దూరదర్శిని]], సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.
 
=='''తెలుగు పరిశోధన'''==
కొన్ని తెలుగు పరిశోధనల సిద్ధాంత పుస్తకాలు ఇన్ఫర్మేషన్ మరియు, లైబ్రరీ నెట్ వారి జాలస్థలి <ref>[http://shodhganga.inflibnet.ac.in/ INFLIBNET site]</ref>లో అందుబాటులోవున్నాయి.
 
=='''ఇతర రాష్ట్రాలలో తెలుగు''' ==
'''తె'''లుగు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లోనే కాకుండా తమిళనాడు, [[కర్నాటక]], ఒడిశా లలో కూడా మాట్లాడబడుతుంది. తమిళనాడులో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే.<ref>{{Cite web|url=Telugu people are about 41%?|title=https://www.quora.com/Are-there-only-39-5-Tamils-in-Tamil-Nadu-while-Telugu-people-are-about-41}}</ref>{{ఆధారం}} బెంగళూరులో 30 % మంది తెలుగు భాష మాట్లాడువారు నివసించుచున్నారు.<ref>{{Cite web|url=Telugu speaking people in Bengaluru?|title=https://www.quora.com/Why-are-there-so-many-Telugu-speaking-people-in-Bengaluru}}</ref>{{ఆధారం}} తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో, ఒడిశా లోని రాయగడ, జయపురం, నవరంగపురం, బరంపురంం పర్లాకేముండి లలో తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేల మంది తమిళప్రాంతములకు వెళ్ళి స్థిరపడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష అయిన అరవము లోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటకలో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు. ఇంకా ఒడిశా, [[ఛత్తీస్‌గఢ్]] [[మహారాష్ట్ర]] లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరు లలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో మరియు, ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.ఈ క్రింది ప్రాంతాలలో తెలుగు భాష ఎక్కువగా మాట్లాడువారు నివసించుచున్నారు{{fact|ఏప్రిల్ 2012}}
 
# బెంగళూరు
ఆంధ్రభాషతో సంబంధించిన చిన్న చిన్న మాండలికభాషలను మాట్లాడు వారిసంఖ్య యీక్రింద వుధంగా వుండేది.
 
;1891 సం. జనాభా మరియు, 1901 సం. జనాభా ప్రకారము
* కోమ్టావు 3.827 ... 67
* సాలేవారి 3.660 ...
 
*1891 సం. జనాభా జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రము, మాతృ భాషగా గలవారు 17.938.980 అదే విధంగా 1901 సం.తెలుగు మాతృ భాషగా వున్న వారు 18.675.586 మంది.
* ఆంధ్రేతరప్రదేశములలో వున్న తెలుగు వారు 1891 జనాభా లెక్కల ప్రకార్తము 1.796.860 మరియు, 1901 జనాభా లెక్కల ప్రకారము 2.016.974 మంది.
 
* ఆంధ్రేతరప్రదేశములలో వున్న తెలుగు వారు 1891 జనాభా లెక్కల ప్రకార్తము 1.796.860 మరియు 1901 జనాభా లెక్కల ప్రకారము 2.016.974 మంది.
* ఉపభాషలను మాట్లాడువారు 1891లో 48.061 మంది కాగా 1901 లో వారి సంఖ్య 4.704 మందిగా ఉంది.
* మొత్తము 1901 లో 19.783.901 కాగా 1901 లో వారి సంఖ్య 20.697.264.
 
== '''ఇవి కూడా చూడండి''' ==
* [[ఛందస్సు|'''[[ఛందస్సు]]''']]
* [[పొడుపు కథలు|'''[[పొడుపు కథలు]]''']]
* [[మా తెలుగు తల్లికి మల్లె పూదండ|'''[[మా తెలుగు తల్లికి మల్లె పూదండ]]''']]
* [[సామెతలు|'''[[సామెతలు]]''']]
* [[జాతీయాలు|'''[[జాతీయాలు]]''']]
* [[తెలుగు ప్రథమాలు|'''[[తెలుగు ప్రథమాలు]]''']]
* [[తెలుగు ఆవిష్కరణలు|'''[[తెలుగు ఆవిష్కరణలు]]''']]
* [[నికొలో డా కాంటి|'''[[నికొలో డా కాంటి]]''']]
* [[తెలుగు భాష విధానం]]
 
educaiton youth india www.yas.nic.in
 
Date: 11-8-2019 - Dr. A, Gopal- Associate Proffessor Computing engineeirng & Comptuer Scientist
 
university road, hanamkonda, Warangal city-Telangana online education web site
 
Comptuer online educaiton, software technology services
 
www.orugallutechnologyindia.co.in
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2875697" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ