"గోల్డెన్ త్రెషోల్డ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
చి (→‎ప్రస్తుత చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, నవంబర్ → నవంబరు using AWB)
చి (→‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3))
'''గోల్డెన్ త్రెషోల్డ్''' అనే భవనం శ్రీమతి [[సరోజినీ నాయుడు]] నివాస గృహం. [[హైదరాబాదు]] నడి బొడ్డున, నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో ఉన్న ఈ చారిత్రాత్మక బంగళాలో సరోజినీ నాయుడు తండ్రి [[అఘోరనాథ్ చటోపాథ్యాయ]] నివాసముండేవారు. అఘోరనాథ్ చటోపాధ్యాయ అప్పటి హైదరబాద్ కాలేజి (ప్రస్తుతం నిజాం కాలేజి) కి ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఈ బంగళాని సరోజినీ నాయుడు తదనంతరం ఆమె ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్ గా పేరు మార్చి గుర్తించసాగారు.
 
వివాహం, విద్య, మహిళా సాధికారత, సాహిత్యం మరియు, జాతీయవాదం వంటి ఎన్నో సంఘ సంస్కరణ భావాలకు, [[హైదరాబాదు]]లో ఈ గృహం, కేంద్ర బిందువుగా ఉండేది. ఈ విశాల ప్రాంగణం ఛటోపాధ్యాయ కుటుంబం యొక్క ఎంతో మంది క్రియాశీలక సభ్యులకు నివాస స్థానం. గోల్డెన్ త్రెషోల్డ్ లో సరోజినీ నాయుడు మాత్రమే కాకుండా, ఇంగ్లాండు సామ్రాజ్యవాద వ్యతిరేక విప్లవ వీరుడు బీరేంద్రనాథ్, కవి నటుడు మరియు, సంగీత నృత్య కళాకారుడైన హరీంద్రనాథ్, నటి మరియు, నర్తకి సునాలిని దేవి, కమ్యూనిస్ట్ నాయకురాలు సుహాసిని దేవి నివాసమున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన [[గాంధీజీ]] కూడా గోల్డెన్ త్రెషోల్డ్ కు వచ్చినట్టు, ఆ సందర్భంలో ఒక ఆసుపత్రికి పునాది వేసినట్టు, ఒక మొక్కను నాటినట్టు ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. గాంధీజీ గారు పునాది వేసిన ఆసుపత్రిని '''గోపాల్ క్లినిక్''' అని ఇప్పటికీ సంభోదిస్తారు. పునాది వేసిన తేది ఈ బంగాళా శిలాఫలకంపై కనిపిస్తాయి.
 
==ప్రస్తుత చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2875747" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ