|
|
}}
'''ప్లీహము''' (Spleen) దాదాపు అన్ని సకశేరుకాలలో (వెన్నముక కలిగిన జీవులు) [[ఉదరము]] పైభాగంలో ఎడమవైపుంటుంది. రక్తాన్ని జల్లెడ పట్టడం మరియు, పాత ఎర్ర రక్తకణాల్ని నిర్మూలించడం దీని ముఖ్యమైన పనులు. షాక్ కి గురవడం లాంటి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో శరీరంలో కణజాలానికి రక్తం సరఫరా కానప్పుడు వాటికి సరఫరా చేయడం కోసం కొంత రక్తాన్ని నిలువ చేసుకుంటుంది. అంతే కాకుండా రక్తంలోని ఐరన్ ను పునరుపయోగిస్తుంది. ఇది ఇంచుమించుగా 12.5 × 7.5 × 5.0 సె.మీ.ల సైజు, 150 గ్రాముల బరువుంటుంది. ఒక 10 శాతం మనుషుల్లో ఇవి ఒకటి కంటే ఎక్కువగా ఉంటాయి.
==వ్యాధులు==
|