"ముస్లిం లీగ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4))
}}
 
'''ముస్లిం లీగ్''' ([[బెంగాలీ]] : অল ইন্ডীয়া মুসলিম লিগ [[ఉర్దూ]]: آل انڈیا مسلم لیگ), [[ఢాకా]]లో 1906 లో స్థాపించబడింది. [[బ్రిటిష్ ఇండియా]] కాలము నాటి రాజకీయ పార్టీ. [[భారత ఉపఖండం]]లో [[ముస్లిం]]ల కొరకు ప్రత్యేక దేశం [[పాకిస్తాన్]] ఆవిర్భావానికి పాటుపడింది.<ref name="jalal">Jalal, Ayesha (1994) The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan. Cambridge University Press. ISBN 978-0-521-45850-4</ref> భారత్ కు స్వాతంత్ర్యం లభించిన తరువాత, ముస్లిం లీగ్ భారత్ లో [[ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్|భారతీయ సమైక్య ముస్లిం లీగ్]] అనే పేరుతో [[కేరళ]] మరియు, కొన్ని ప్రాంతాలలో ఒక మైనర్ పార్టీగా మిగిలిపోయింది. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ రాజకీయాలను నెట్టుకొస్తున్నది. పాకిస్తాన్ లోని ప్రథమ రాజకీయ పార్టీగా అవతరించింది. [[బంగ్లాదేశ్]] లోనూ ఒక పార్టీగా మనగలుగుతున్నది.
== చరిత్ర ==
ఉత్తర భారతదేశంలో ముస్లింల పరిపాలన 8-14 శతాబ్దాలకాలంలో స్థాపించబడింది. 16వ శతాబ్దంలో [[మొఘల్ సామ్రాజ్యం]] స్థాపించబడినది, కానీ 18వ శతాబ్దంలో క్షీణించింది. బ్రిటిష్ రాజ్ కాలంలో భారత్‌లోని ముస్లింల జనాభా 25-30% వరకూ వుండినది. ముస్లింల జనాభా ఎక్కువగా [[:en:Baluchistan (Chief Commissioners Province)|బలూచిస్తాన్]], [[తూర్పు బెంగాల్]], [[:en:Kashmir valley|కాశ్మీరు లోయ]], [[:en:North-West Frontier Province|వాయువ్య సరిహద్దులు]], [[:en:Punjab region|పంజాబ్ ప్రాంతం]] మరియు, [[:en:Sindh|సింధ్]] ప్రాంతాలు మరియు, [[:en:Bombay Presidency|బాంబే ప్రెసిడెన్సీ]] లలో వుండేది.
 
== స్థాపన ==
 
== ఆరంభ సంవత్సరాలు ==
సర్ [[:en:Agha Khan|ఆగా ఖాన్]] ముస్లింలీగ్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. దీని ప్రధాన కేంద్రం [[లక్నో]]గా ఏర్పడింది. ఇందులో ఆరు ఉపాధ్యక్షులు, ఒక సచివుడు మరియు, రెండు ఉప-సచివులు ప్రారంభ మూడు సంవత్సరాలకు ఎన్నుకోబడ్డారు. ఈ ప్రతినిధులు వేరు వేరు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు.<ref>[http://www.storyofpakistan.com/articletext.asp?artid=A031&Pg=2 Establishment of All India Muslim League], Story of Pakistan website. Retrieved on [[11 May]], [[2007]]</ref>
 
== పాకిస్తాన్ కొరకు ఉద్యమం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2877303" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ