చెలికాని అన్నారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''చెలికాని అన్నారావు''' తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి.
'''చెలికాని అన్నారావు''' తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి.
వీరు [[1908]], [[సెప్టెంబరు 8]]న [[విజయనగరం]] జిల్లాలోని [[బొబ్బిలి]] రాజవంశంలో జన్మించారు.

అన్నారావుగారు 1930లో మద్రాసు [[ప్రెసిడెన్సీ కళాశాల]] నుండి రసాయన శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ముంబైలోని లక్ష్మీరంగం కాపర్ మైన్స్ లిమిటెడ్ సంస్థకు, మద్రాసు కమర్షియల్ కార్పొరేషన్ కు డైరెక్టరుగా పనిచేశారు. 1933లో [[తిరుమల తిరుపతి దేవస్థానం]]లో అధికారిగా చేరారు.


[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]

08:23, 3 ఏప్రిల్ 2008 నాటి కూర్పు

చెలికాని అన్నారావు తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి. వీరు 1908, సెప్టెంబరు 8న విజయనగరం జిల్లాలోని బొబ్బిలి రాజవంశంలో జన్మించారు.

అన్నారావుగారు 1930లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి రసాయన శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ముంబైలోని లక్ష్మీరంగం కాపర్ మైన్స్ లిమిటెడ్ సంస్థకు, మద్రాసు కమర్షియల్ కార్పొరేషన్ కు డైరెక్టరుగా పనిచేశారు. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారిగా చేరారు.