బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4), ) → )
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4), ) → ))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
'''బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు''' ప్రముఖ [[తెలుగు రచయిత్రుల జాబితా|తెలుగు రచయిత]], సంపాదకులు మరియు, ఉపన్యాసకులు.
 
వీరు [[1920]] [[జూన్ 28]] తేదీకి సరియైన [[రౌద్రి]] నామ సంవత్సరం, [[ఆషాఢ శుద్ధ త్రయోదశి]] నాడు [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[ద్వారకా తిరుమల]]లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: అళహా సింగరాచార్యులు మరియు, సుభద్రమ్మ. వీరు తెలుగు మరియు, [[సంస్కృతము|సంస్కృత]] భాషలలో విద్వాన్ పట్టాలను, [[తెలుగు]]లో ఎం. ఏ. పట్టాను పొందారు. వీరు [[నూజివీడు]]<nowiki/>లోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల, [[ఆగిరిపల్లి]] ఎస్.ఎం.ఓ. కళాశాలలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు.
 
వీరు తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం ప్రచురణలో సంగ్రాహకులుగా; [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] వారి ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీకి సహాయ సంపాదకులుగా; దక్షిణ భాషా పుస్తక సంస్థలోను మరియు, విస్‌డమ్ మాసపత్రికకు తెలుగు సంపాదకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీకి సలహాదారుగా ఉన్నారు.
 
==రచనలు==
* ప్రబంధ కథలు
* అనుష్టుప్ భగవద్గీత
* జ్యోతిర్మాల (అమెరికా మహాపురుషుల పదచిత్రాలు) <ref>[https://archive.org/details/in.ernet.dli.2015.372322 భారత డిజిటల్ లైబ్రరీలో జ్యోతిర్మాల పుస్తక ప్రతి.]</ref>
* జయదేవుడు (అనువాదం)
* ఎమర్సన్ వ్యాసావళి (అనువాదం)
28,809

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2877604" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ