[[దస్త్రం:Brockhaus Lexikon.jpg|right|thumb|250px| జర్మన్ విజ్ఞాన సర్వస్వం పుస్తకాల దొంతరలు]]
'''విజ్ఞాన సర్వస్వముసర్వస్వం''' లేదా విజ్ఞాన కోశముకోశం ([[ఆంగ్లం]]: Encyclopedia) అనగా అన్ని విషయాల గురించి లేదా ఒక రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఒక చోట చేర్చిన వ్రాతప్రతుల సముదాయం. ఇందులో సమాచారం వ్యాసాలుగా విభజిస్తారు. దీన్ని ఉపయోగించడానికి అనువుగా కొన్ని విభాగాలుగా వర్గీకరిస్తారు.