అల్లరి సుభాషిణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరైన పేరు
చి →‎వృత్తి జీవితం: clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో , , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 7: పంక్తి 7:


== వృత్తి జీవితం ==
== వృత్తి జీవితం ==
సుభాషిణి, [[చింతామణి (నాటకం)|చింతామణి]] నాటక ప్రదర్శనకు [[హైదరాబాద్]] వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు [[చలపతి రావు]] తన కుమారుడు [[రవిబాబు]] తీయబోయే [[అల్లరి]] సినిమాలో అవకాశం ఇప్పించారు. ఆ చిత్రంలోని నటనకు సుభాషిణికి మంచి గుర్తింపు రావడమే కాకుండా, అల్లరి సుభాషిణిగా పేరు మారింది. అటుతర్వాత చాలా సినిమాలలో నటించారు. [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[శ్రీఆంజనేయం]] లో ముఖ్య పాత్రను పోషించింది. [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[జూనియర్ ఎన్టీఆర్|ఎన్టీఆర్]], [[అక్కినేని నాగార్జున|నాగార్జున]], [[చిరంజీవి]], మరియు [[రజినీకాంత్]] వంటి నటులతో నటించారు.
సుభాషిణి, [[చింతామణి (నాటకం)|చింతామణి]] నాటక ప్రదర్శనకు [[హైదరాబాద్]] వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు [[చలపతి రావు]] తన కుమారుడు [[రవిబాబు]] తీయబోయే [[అల్లరి]] సినిమాలో అవకాశం ఇప్పించారు. ఆ చిత్రంలోని నటనకు సుభాషిణికి మంచి గుర్తింపు రావడమే కాకుండా, అల్లరి సుభాషిణిగా పేరు మారింది. అటుతర్వాత చాలా సినిమాలలో నటించారు. [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[శ్రీఆంజనేయం]]లో ముఖ్య పాత్రను పోషించింది. [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[జూనియర్ ఎన్టీఆర్|ఎన్టీఆర్]], [[అక్కినేని నాగార్జున|నాగార్జున]], [[చిరంజీవి]],, [[రజినీకాంత్]] వంటి నటులతో నటించారు.


== నటించిన చిత్రాలు ==
== నటించిన చిత్రాలు ==

02:45, 20 మార్చి 2020 నాటి కూర్పు

అల్లరి సుభాషిణి
అల్లరి సుభాషిణి

అల్లరి సుభాషిణి (తిరుమల సుభాషిణి) ప్రముఖ రంగస్థల, సినీ, టెలివిజన్ నటి.[1]

వ్యక్తిగత జీవితం

ఈవిడ స్వస్థలం భీమవరం. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో 7వ తరగతి వరకే చదువుకున్నారు. చిన్న వయస్సులో పెళ్ళి అయింది. బాల్యదశలోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు.

వృత్తి జీవితం

సుభాషిణి, చింతామణి నాటక ప్రదర్శనకు హైదరాబాద్ వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు చలపతి రావు తన కుమారుడు రవిబాబు తీయబోయే అల్లరి సినిమాలో అవకాశం ఇప్పించారు. ఆ చిత్రంలోని నటనకు సుభాషిణికి మంచి గుర్తింపు రావడమే కాకుండా, అల్లరి సుభాషిణిగా పేరు మారింది. అటుతర్వాత చాలా సినిమాలలో నటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీఆంజనేయంలో ముఖ్య పాత్రను పోషించింది. బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి,, రజినీకాంత్ వంటి నటులతో నటించారు.

నటించిన చిత్రాలు

  1. అల్లరి
  2. శ్రీఆంజనేయం
  3. కితకితలు
  4. అమరావతి
  5. సుడిగాడు
  6. సూర్య వర్సెస్ సూర్య (2015)

మూలాలు

  1. తెలుగు ఎన్.ఆర్.ఐ.ఎస్, సినిమాలు. "అపార్ట్‌మెంట్‌ పాటలు విడుదల". www.telugunris.com. Retrieved 16 September 2016.