"సంస్కృతం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
మరియు తొలగింపు
(11 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007)
(మరియు తొలగింపు)
|region=[[భారతదేశం]]
|speakers=14,135 (2001 జనాభా లెక్కల ప్రకారం) <ref>2001 భారత జనాభా లెక్కలు[http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm] భారతదేశంలో 14,135 మంది సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు</ref>
|script=[[దేవనాగరి]], మరియు పలు [[బ్రాహ్మీ లిపి]] ఆధారిత లిపులు, మరియు [[Romanization of Sanskrit|లాటిన్ లోకి లిప్యంతరీకరణ]]
|nation= [[భారతదేశం]],[[ఉత్తరాఖండ్]]
|iso1=sa|iso2=san|iso3=san
|notice=Indic}}
[[దస్త్రం:Phrase sanskrit.png|thumb|right]]
'''సంస్కృతము''' ([[దేవనాగరి]]: संस्कृतम्) [[భారతదేశం|భారతదేశానికి]] చెందిన ప్రాచీన [[భాష]] మరియు, భారతదేశ 23 [[భారతదేశ అధికారిక భాషలు|ఆధికారిక భాషల]] లో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ మరియు, జైన మతాలకు ప్రధాన భాష. [[నేపాల్|నేపాలు లో]] కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయియే ఉంది. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: * 1971-->2212 * 1981-->6106 * 1991-->10000 * 2001-->14135.
<br /> అని ఉన్నా కనీసం పది లక్షల కంటే ఎక్కువ మందే సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు. [[కర్ణాటక]]లోని [http://undiscoveredindiantreasures.blogspot.in/2012/05/mattur-village-where-people-converse-in.html మత్తూరు] అనే గ్రామములో పూర్తిగా సంస్కృతమే వ్యవహారభాష.
సంస్కృతం అంటే 'సంస్కరించబడిన', 'ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన' అని అర్థం .ప్రపంచంలోని 876 భాషలకు సంస్కృతం ఉపజీవ్యం. సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గీర్వాణి మొదలగు పేర్లు ఉన్నాయి. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు ఉన్నాయి. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు, శబ్దములనియును, క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులనియును వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో వ్రాసేవారు. కాలక్రమేణ ఇది [[బ్రాహ్మీ లిపి]]గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత [[దేవనాగరి]] లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా [[తెలుగు లిపి]], [[తమిళ లిపి]], [[బెంగాలీ లిపి]], [[గుజరాతీ లిపి]], [[శారదా లిపి]] మరియు, అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రియా పదముల యొక్క లింగ, వచన, [[విభక్తులు]] [[నామవాచకము]]ను అనుసరించి ఉండును.
===సంస్కృతభాషావైభవము===
=====మూలం=====
జటావల్లభుల పురుషోత్తము ఎం. ఏ. (Lecturer in Sanskrit, S.R.R. & C.V.R College, Vijayawada) చే రచించబడి, 1957 లో ముద్రింపబడిన "భారతీయవైభవము" అను పుస్తకము నుండి తీయబడింది.
 
ఏదృష్టితో చూచినను సంస్కృతభాష ప్రపంచ భాషలలో విశిష్టస్ధానము నలంకరించుచున్నది. అయ్యది సకల భాషలలోను ప్రాచీనతమమై, సర్వలోక సమ్మానితమై, వివిధ భాషామాతయైయలరారు చున్నది; మరియు భారత జాతీయతకు జీవగఱ్ఱయై, భారతీయభాషలకు ఉచ్ఛ్వాసప్రాయమై, సరససాహిత్యజ్ఞానవిజ్ఞానరత్నమంజూషయై యొప్పారుచున్నది. పురాతనమైన యీభాష అధునాతన [[నాగరికత]]లో కూడా ప్రధానభూమికను నిర్వహింపగల్గియుండుట పరమ విశేషము.
 
====మాతృత్వము====
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2878843" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ