ఊపిరి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 22: పంక్తి 22:
}}
}}


'''''ఊపిరి''''' ({{lang-en|''Breath''}}) 2016లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి [[వంశీ పైడిపల్లి]] దర్శకత్వం వహించారు. ఇది ఫ్రెంచి సినిమా "ది ఇన్‌టచబుల్స్" (''The Intouchables'', 2011) ఆధారంగా పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించారు. ఇది తమిళంలో కూడా ఒకే సమయంలో విడుదల చేయబడినది. ఇందులో [[అక్కినేని నాగార్జున]] మరియు [[కార్తీ]] ప్రధాన పాత్రలు పోషించారు.
'''''ఊపిరి''''' ({{lang-en|''Breath''}}) 2016లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి [[వంశీ పైడిపల్లి]] దర్శకత్వం వహించారు. ఇది ఫ్రెంచి సినిమా "ది ఇన్‌టచబుల్స్" (''The Intouchables'', 2011) ఆధారంగా పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించారు. ఇది తమిళంలో కూడా ఒకే సమయంలో విడుదల చేయబడినది. ఇందులో [[అక్కినేని నాగార్జున]], [[కార్తీ]] ప్రధాన పాత్రలు పోషించారు.


==Cast==
==Cast==

05:47, 21 మార్చి 2020 నాటి కూర్పు

ఊపిరి
దర్శకత్వంవంశీ పైడిపల్లి
రచనఅబ్బూరి రవి
స్క్రీన్ ప్లేవంశీ పైడిపల్లి
నిర్మాతప్రసాద్ వి. పొట్లూరి
తారాగణంఅక్కినేని నాగార్జున
కార్తీ
తమన్నా
ఛాయాగ్రహణంపి. ఎస్. వినోద్
కూర్పుమధు
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2016 మార్చి 25 (2016-03-25)
సినిమా నిడివి
158 minutes
దేశంIndia
భాషలుతెలుగు
తమిళం
బడ్జెట్65 crore (US$8.1 million) [1]
బాక్సాఫీసు80 crore (US$10 million) [2]
(7 days collections)

ఊపిరి ([Breath] Error: {{Lang-xx}}: text has italic markup (help)) 2016లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఇది ఫ్రెంచి సినిమా "ది ఇన్‌టచబుల్స్" (The Intouchables, 2011) ఆధారంగా పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించారు. ఇది తమిళంలో కూడా ఒకే సమయంలో విడుదల చేయబడినది. ఇందులో అక్కినేని నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రలు పోషించారు.

Cast

పాటలు

ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతాన్ని అందించారు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."బేబీ ఆగొద్దు"సిరివెన్నెల సీతారామ శాస్త్రిశంకర్ మహదేవన్2:39
2."ఒక లైఫ్"సిరివెన్నెల సీతారామ శాస్త్రికార్తిక్4:46
3."అయ్యో అయ్యో"రామజోగయ్య శాస్త్రిరంజిత్, సుచిత్ర3:48
4."నువ్వేమిచ్చావో"సిరివెన్నెల సీతారామ శాస్త్రివిజయ్ ప్రకాష్2:07
5."పోదాం"సిరివెన్నెల సీతారామ శాస్త్రిహరిచరణ్4:45
6."డోర్ నంబర్ ఒకటి"రామజోగయ్య శాస్త్రిగీతా మాధురి4:05
7."ఎప్పుడు"సిరివెన్నెల సీతారామ శాస్త్రికార్తిక్4:47
Total length:27:36

మూలాలు

  1. "PVP investing heavily on Oopiri, Brahmotsavam post Kshanam success". The Hans India.
  2. 'Oopiri' ('Thozha') box office collection: Nagarjuna-Karthi's film joins $1-million club in US - International Business Times 30 March 2016