గౌతమిపుత్ర శాతకర్ణి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
45 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
[[దస్త్రం:SalivaahanuDu text.jpg|right|150px|శాలివాహనుడు]]
 
[[దస్త్రం:GautamiPutraSatakarni.jpg|thumb|350px|[[గౌతమీపుత్ర శాతకర్ణి]][[File:Goutami putra satakarni.jpg|thumb|గౌతమీపుత్ర శాతకర్ణి స్తూపం,అమరావతి(మండలం) గుంటూరు(జిల్లా) ఆంధ్రప్రదేశ్(రాష్ట్రం) భారతదేశం]] నాణెం. <br />'''ముందు:''' రాజు యొక్క మూర్తి. [[ప్రాకృతం]]లో "రాణో గోతమిపుతస సిరి యన శాతకర్ణిస": "గౌతమీపుత్ర శ్రీ యన శాతకర్ణి పాలనాకాలంలో"<br />'''వెనుక:''' శాతవాహన చిహ్నము కలిగిన కొండ, సూర్యుడు మరియు, చంద్రుడు. [[ద్రవిడ భాష|ద్రవిడం]] లో "అరహనకు గోతమి పుతకు హిరు యన హతకనకు".<ref>{{Cite web |url=http://prabhu.50g.com/southind/satavahana/south_satacat.html |title=నాణెపు సమాచారం యొక్క మూలం |website= |access-date=2007-03-23 |archive-url=https://web.archive.org/web/20070205033546/http://prabhu.50g.com/southind/satavahana/south_satacat.html |archive-date=2007-02-05 |url-status=dead }}</ref>]]
'''గౌతమీపుత్ర శాతకర్ణి''' (లేక శాలివాహనుడు) (క్రీ.పూ. 78-102) లేదా క్రీ.పూ 113 నుండి 139 వరకు[[శాతవాహనులు|శాతవాహన]] రాజులలో 23వ వాడు. అతని తండ్రి తరువాత శాతకర్ణి రాజయ్యెను.
 
[[దస్త్రం:Gout.JPG|thumb|300px|నాసిక్ లో లభ్యమైన అరుదైన గౌతమీపుత్ర శాతకర్ణి నాణెం]]
 
నాసిక్ ప్రశస్తి గౌతమీపుత్ర శాతకర్ణిని అప్రాంత, అనూప, సౌరాష్ట్ర, కుకుర, అకార మరియు, అవంతి ప్రాంతాల పాలకునిగా పేర్కొన్నది. ఈ ప్రాంతాలను ఈయన నహపాణుని నుండి హస్తగతం చేసుకొని ఉండవచ్చు. ఈయన తన పూర్వీకుల పాలనలో కోల్పోయిన మధ్య దక్కను ప్రాంతాలు కూడా తిరిగి సంపాదించాడు. [[గౌతమీపుత్ర శాతకర్ణి]] కాలములో [[శాతవాహన]] ప్రాబల్యం దక్షిణాన [[కంచి]] వరకు వ్యాపించింది. ఈయన ఆనంద గోత్రీయుల నుండి దక్షిణ మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రాంతాలను జయించినాడని ప్రతీతి. శాలివాహనుడు బనవాసి ప్రాంతాన్ని తన రాజ్యములో కలుపుకొని [[కర్ణాటక]]లోని కొంతభాగముపై అధికారము సాధించాడు. ఈయన తరువాత క్రీ.శ.130 ప్రాంతములో ఈయన కుమారుడు [[వాశిష్ఠీపుత్ర శ్రీ పులోమావి]] రాజ్యం చేపట్టాడు.
 
గౌతమీపుత్ర శాతకర్ణి, శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికాడు. మరాఠులు, ఆంధ్రులు, కన్నడిగులు నేటికీ శాలివాహన శకాన్ని పంచాంగాలలో ఉపయోగిస్తున్నారు.
గౌతమీపుత్ర శాతకర్ణి ధరించిన బిరుదులు
* ''త్రిసముద్రపిత్తోయవాహన'' (తన అశ్వములు మూడు సముద్రాలలో నీరు తాగినవాడు)
* ''శకయవనపల్లవనిదూషణ'' ([[శక]], [[యవన]] మరియు, [[పల్లవులు|పల్లవుల]] నాశకుడు)
 
== వ్యక్తిత్వం ==
1,82,236

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2880409" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ